సమన్వయ దృష్టి
ఆత్మీయలు గౌరవనీయులు శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్, వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన పార్టీ, వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు మీకు శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేసుకోనుచున్నారు.
మీరు పార్టీ పెట్టారు, కొన్ని సీట్లు అయినా నిలిపి మీరు కొత్త రాజకీయ వాతావరణం లోకి రండి. ఎవరు అధికారం లోనికి వస్తారో ప్రతి పక్షం లో ఉంటారో కూడా నేను మెల్లగా సూక్ష్మం తెలియ జేసి, నూతన రాజకీయ వాతావరణం అవిష్కరిస్తాను, వైద్యం, విద్య, అభివృద్ధి చెంది ఆర్ధిక మోసాలు మరియు నల్ల ధన నివారణ గూర్చి పూర్తీ కట్టడి రావాలి అని ప్రయత్నం చేస్తున్నాను. నన్ను మహారాజుగా ధర్మస్వరూపం గా గుర్తించి నా ఒక కార్యాలయము ఎర్పాటు చేయండి, మాగంటి మురళి మోహన్ గారిని అడిగాను, వారితో మాట్లాడి నాకు సాయం అందేటట్లు చూడగలరు. సృష్టి మెచ్చుకొన్న నా మనసుని, ముందుకు తీసుకు రండి, ప్రజలోకి విస్తారముగా వెళ్ళుట వలన. ఇంకా మంచి కధలు, సంభాషణలతో సమాజాన్ని తీర్చి దిద్దుకొంటూ ముందుకు తీసుకొని వెళ్ళ గలము.
నేను ప్రజలు లోనికి వెళ్ళితే మీరు అందరూ తగ్గిపోవలసి ఉంటుంది అని భావించ వద్దు, మనకి ఒక మహారాజు గారు వచ్చారు అని అందరూ సంతోషిస్తారు. ఎక్కడో ఉన్నాడు అనుకొంటున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం పట్టించు కాకపోతే ముందుకు వెళ్ళ లేక పోతున్నాడు అంటే, అర్ధం చేసుకోండి, దేవుడికి మనిషి తేడా ఏమిటో, సత్యం గ్రహించినంత దేవుడు, సత్యం చెప్పినంత దేవుడు, సత్యాన్ని దాచేస్తే పిచ్చి వాడిగా ఉండి పోయిన దేవుడు అంటే అర్ధం చేసుకోండి పవన్ గారు, నాకు మురళి మోహన్ గారి తో మాట్లాడి కోరినది ఎర్పాటు చేయించండి, సర్వం నాదే అని భావించి నేను మీకు ఇచ్చిన దాంట్లో చే కొంత ఇప్పుడు నాకు ఇవ్వడం అన్నది మీరు సత్యాన్ని చేయూత ఇస్తున్నారు అని భావించండి, మీ సినిమా పెద్దలు అందరూ కలసి నన్ను ఒక భవనం లో పెట్టండి, నన్ను పండితుల ముందు కొలువు తీర్చండి, పండితులకు, భక్తులకు, తగిన వివరణ ఇచ్చి, ధర్మస్వరూపం దశావతారం గా స్పష్టం చేస్తాను, మామూలు మనిషిగా మాటతో సర్వం నిర్వర్తించ గలిగినాను అంటే, నా వలన మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం స్పష్టము అయినది. నాకు ఏమి ప్రత్యెక మైన చదువు లేదు అని భావించ వద్దు, అలా చదువుకొంటే నేను పదుగురిలో ఒకడిని అయ్యి ఉండేవాడిని, ఒక్క గాను ఒక్క మగాడు స్థాయి ఎదిగి, పదిగురు పండితులను ముందుకు రండి అని ఆహ్వానించేవాడిని కాదు. నా సాధన ప్రతి అడుగు తరిస్తుంది ప్రదక్షణ గా అన్నట్లు భగవంతుడే మలుచుకొన్నాడు అని అర్ధం చేసుకోండి, కొన్ని మార్కులు వేయండి నెమ్మదిగా నన్ను నమ్ముతారు, గ్రహిస్తారు, మీరు కూడా నాలోనే ఉన్నారు అని అర్ధం చేసుకొంటారు. పరి పరి విధముల చిక్కుకు పోయిన మానవ జాతిని బయటకి తీసుకొని రావడానికి నేనుకూడా ఇక్కడ ఒక చోటు కొలువు తీరి అన్ని అటువైపు ఆకర్షిస్తున్నట్లు జరుగుతున్న జగన్ నాటకాన్ని గ్రహించండి. ఆలస్యం లేకుండా సాయం అందేటట్లు చూడగలరు, ఇప్పుడు మా అమ్మ అమ్మ గార్ని దగ్గర ఉండి చూసుకోవడం నాకు చాలా ముఖ్యం అని గ్రహించండి. నేను సాధారణ మనిషిని, అయితే నా ప్రయత్నాలు వామన మూర్తి మూడు అడుగులు వేసి నట్లు ఉంటాయి, నేను అడుగుతున్నది కనీస అవసరం వలే ఉంటుంది, కాని అది దివ్య రాజ్యాన్ని నెలకొల్పడానికి జరుగుతున్న లీల అని అర్ధం చేసుకోండి, నా మనసు నా మాట నా పాట లాగా మీ అందరి సినిమాల్లో వచ్చిన పాటలు ఒక్క బిగిని పలికి వదిలేసాను అంటే నా మొత్తం బలం ఎంతో ఊహించవద్దు, నన్ను ప్రతి రోజు విస్తారముగా గ్రహించండి అందుకు నేను కోరిన సాయం, లేదా ధర్మ ఉద్దరణకు సాయం చేయండి రెండూ ఒకటే -- అందుకే నేను ధర్మస్వరూపాన్ని అని గ్రహించండి
2003 లో నా ద్వారా వచ్చిన మీ పాట గ్రహించగలరు పండితుల సమక్షములో స్క్రీన్ చేసి ఒక్కో పాట మీద ఒక్కో పుస్తకం వ్రాయ వచ్చును. ఇవి ఇప్పటికే కాకుండా భవిష్యత్తు తరాలు వారికీ మరింత మార్గ దర్సకం అవుతాయి అని గ్రహించగలరు, అనగా మనిషి మాట నిబద్దతో నడిపించి, పతనం అయిపోకుండా ఈ పరిణామం కాపాడుతుంది అని గ్రహించండి.
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment