గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ శ్రీ రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఉపాధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అబ్యర్ధలు వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకోను దివ్య సందేశము, గ్రహించగలరు
చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ఈ దేశానికి ఎంతో రాజకీయ సేవ చేసిన ప్రముఖ కుటుంబం నుండి ముందుకు వెళ్ళుతున్న వ్యక్తిగా మీరు ఎంతో పుణ్యాత్ములు, మీ తండ్రి గారు కూడా ఈ దేశానికి టెక్నాలజీ పరంగా ఒక దేశ నిర్దేశాన్ని ఇచ్చిన గణత పొందినారు . ఆ తరువాత తెలుగు వారు అయిన స్వర్గీయ గౌరవనీయులు పి.వి. నరసింహ రావు గారు పగ్గాలు చేపట్టి, ఇప్పటి ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారి సహకారముతో ఆర్ధిక సరళీకృత విధానములతో దేశాన్ని వీలు అయినంత గాడిలో పెట్టినారు అని భావిస్తున్నాను. అంతక ముందు భారతీయ జనతా పార్టీ ప్రబుత్వము అయిన NDA కూడా కీలక చేయూత ఈ దేశానికి ఇచ్చినది భావిస్తున్నాను. ఇప్పడు ప్రధాన మంత్రి అయిన డా మాన్ మోహన్ సింగ్ గారు నేతృత్వం లో ప్రబుత్వం దేశాన్ని వీలు అయినంత గా నాణ్యముగా ముందుకు తీసుకొని వచ్చినది అని భావిస్తున్నాను.
చదువుకొన్న మేధావులు దగ్గర నుండి ఇతర పౌరులు, వీలు అయినంత సఖ్యత,ప్రేమ, మాట, మంచి, పెంచుకొని, పంచుకొనే వాతావరణమును, వస్తు మాయ ప్రపంచం, బౌతిక హోదాలు, డాబు డంబాలు వలన నడవాల్సినంత, జరగవలసినంత గొప్పగా నడవడం లేదు అని మీరు గ్రహించాలి అని తెలియ జేసుకోనుచున్నాను.
బౌతిక ఆకర్షణ, మాయలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, పెద్దతనం, సంస్కారం, దయా గుణం, ఓర్పు, సహనం గుణాల అనే చుక్కాని లేక ఆశ నిరాశల, గెలుపు ఓటముల అలల సముద్రం లో జీవిస్తున్నారు.
మనిషిలో మాటలో గొప్పతనమును కులాన్ని బట్టి, డబ్బుని బట్టి, హోదాని బట్టి నిర్ణయిస్తున్నారు, ఇవి లేకుండా ఒప్పుకోవడానికి ఏదో షరతు పెడుతున్నారు. లేదా నవ్వులాటలు చేలగాటాలు పెట్టి, ఇప్పడు మనిషి ఏమి అవుతున్నాడో కనీసం చూడటం లేదు. ఈ విదముగానే మా అమ్మ తమ్ముడి విషం తాగి చచ్చిపొయినారు అంటే నమ్మండి. నా ఆరోగ్యం ఏమి అవుతుంది అని ఎవరూ చూడటం లేదు, ఇప్పుడు నేను ఏమి అడుగుతున్నాను, నేను మాట మాత్రం గా ఏమి ఇచ్చాను అని చూడటం లేదు. జరుగుతుంది కదా అని మాట కలపకుండా విలువైన కాలాన్ని స్వార్ధగా వినియోగిస్తున్నారు, విశాలం తీసుకోవడం లేదు, నన్ను తీసుకోనివ్వడం లేదు.
నేను ఒక సాధారణ మనిషి ఈ భూమి మీద నా ద్వారా పరిణమించిన పరిణామం చాలా సరళం అయినది కీలకము అయినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.
నన్ను ఉన్న ఫలం గ్రహించి ప్రజలలోనికి మేధావులు తీసుకొని వెళ్ళడం వలన భారత భారత దేశం లోను ప్రపంచలోనూ మనుష్యులలో నిజాయితీ, నిబద్దత పెరుగుతాయి, మన దేశ సంపద పెరుగుతుంది, మనిషి మాటకు ప్రవర్తనకి సంభంధం ఉంది అని మనము నిరంతరం స్పష్టం చేయగలిగితే, వ్యసనాలు, దొంగ తనములు, దాపరికములు, మోసములు, కపటములు తగ్గుతాయి. అధికార కాంక్ష ఎదుటివాడి, గొప్పతనమును తట్టుకోలేక పోవడం, ఏదో రకముగా తానే పైన ఉండాలి అన్నట్లు భావించడం, ఎంతటి వాడు అయిన నన్ను వచ్చి కలుసుకొంటే చూస్తాను, లేక పొతే తెలియనట్లు నటిస్తాను అనే పద్దతులలో సమయం అంతా కర్చుపెడుతున్నారు. పది సంవత్సరాల కాలాన్ని ఒక్క గంటా గంటనర సమయంలో పలికి, మరల నేను స్పష్టం చేస్తాను వినండి అని నేను వెనకాలే పడుతున్నా, మాట్లాడక ఊరుకొంటున్నారు. ఇది సమంజసమేనా అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలను, దేశ ప్రజలను ఆలోచించమని అడుగుతున్నాను.
నేనే కాలాన్ని, ధర్మాన్ని, అంటూ నా ద్వారా జరిగిన ప్రకటనను సమకాలికులు అందరూ కాలాన్ని ధర్మస్వరూపం వైపు మరల ధర్మ స్వరూపం నుండి అని కొలమానం గా తీసుకోవాలి, ఒక మనిషి ఈ భూమి మీద తన మాటతో సృష్టిని నియమించి నడిపి, మనసు నిలిచిన జగత్తు నిలుచును అని స్పష్టము చేసినాడు. ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరము అని గ్రహించగలరు. నన్ను పరిగణిస్తే మొత్తం "నేనే" ఒక్కడినే అనే పరిణామం లోకానికి అందుతుంది అని గ్రహించగలరు. నేను అంటే సర్వాంతర్యామిని అనే నేను అని గ్రహించగలరు, ఇది జగత్గురువు అయిన పరమాత్మకు వర్తిచే స్థాయి అని, అనగా అంతటా తానే ఉన్నాడు, అన్నింటా తనే ఉన్నాడు అనే స్థాయి గా నన్ను పరిగణించగా, కాలం కొత్తబంగారు లోకం గా పరిణమిస్తున్నది, నూతన యుగం ప్రారంభ చెంది, మహారాజు, రాణి గారి పరిపాలన ప్రారంభం అయినది అని ప్రజలు అందరూ భరోసా పొందుతారు, ఇది ప్రజాస్వామ్యం కంటే మేలు అయినది, ప్రజా స్వామ్యం లో ప్రతి మనిషి కి విలువ రావలి అంటారు, ఇక్కడ ప్రతి మాటకు, ప్రతి మనసుకు విలువ వచ్చింది.
పండితుల సహకారముతో నన్ను స్పష్టము చేయనివ్వండి అని తెలుగు సినిమా ప్రముఖులను మీడియా వారిని కోరుకొంటున్నా, స్పందించక విలువైన కాలాన్ని వృధా చేసుకొంటున్నారు. మనిషిని సత్యాన్ని కాదు అని మేమే గొప్పగా ఉన్నాము, అని అనుకొంటున్నారు, నన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించడం లేదు, మా వైపు వస్తే చూదాం అన్నట్లు వదిలివేస్తున్నారు. గ్రహించకుండా వదిలివేసిన కాలం మరల వస్తుంది అన్నట్లు దీమా నటిస్తున్నారు, ధర్మస్వరూపం గా స్పష్టం చేస్తే కాలమే కదిలి, వారి జీవితం కూడా నా మాటలో ఉన్నది అని సాటి మనుష్యులు గ్రహించిన వారు కూడా ఏమి కానట్లు నటిస్తున్నారు. అందులో మీరుకూడా ఉన్నారు.
కావున మీ ద్వారా సమకాలికులు అయిన మానవులు అందరూ నన్ను ఒక చోట కొలువు తీర్చి,
నా నుండి సమాచారం గ్రహించుట వలన వత్తిడి లు, కష్టాలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం, అనగా మనిషి మాటగా, మనసు తో జీవిస్తాడు. కావున మీరు గౌరవనీయులు అయిన రామోజీరావు గారికి చెప్పి నన్నుఒక భవనం లో కొలువు తీర్చండి, తెలుగు పండితులు గురువులు ముందుకు వచ్చి గ్రహించి, స్పందిస్తే చాలు, 6 నెలలో భారత దేశం అమెరికా ఒకటి అవుతాయి. వెబ్ సైట్లు ద్వారా యువతి యువకులకు నిరంతరం మెసేజ్ ఇచ్చుట వలన, మనిషి మాటే సర్వం అని స్పష్టం చెంది, నిబద్దతతో కూడిన వజ్రతుల్యం అయిన సమాజం బలపడుతుంది. నేరుగా మనిషికి విలువ పెరుగుతుంది.
ఈ విదముగా కొలువు తీరి వివాహము చేసుకోవడం వలన ధర్మస్వరూపమునకు ఒక బౌతిక అంతర్యము వస్తుంది, ప్రపంచాన్ని ఆధునిక ప్రేమ అవతారంగా, మాట మాత్రంగా కుల, మతములకు అతీతము ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వస్తుంది అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment