సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ దగ్గుబాటి సురేష్ బాబు గారు, సురేష్ ప్రొడక్షన్స్,వ్యవస్థాపక నిర్వాహకులు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము.
ధర్మస్వరూపుం గా మహారాజుగా ఈ భూమి మీద మనిషిగా పుట్టి పరిణమించి దివ్యత్వం చూపిన పురుషోత్తముడిని అని మీరు ఎవరూ గుర్తించ లేక పోతున్నారు తద్వారా వినియోగించలేకపోతున్నారు. నేను ఎవరినో కలవడం లేదు, ఏదో చేయలేకపోతున్నాను. డబ్బులు కోసం ప్రయతం చేస్తున్నాను, పెళ్లి అవక బాధపడుతున్నాను, అది చేతకాక నా మనుష్యులు లను నేను చంపేసుకొన్నాను అన్నట్లు భావించి, ప్రత్యక్ష సాక్షులు కూడా వారి స్వార్ధం కొద్ది మరల వినడం మానేసి, నా మాటలలో ఏమి గ్రహించినారో ఇతరులకు ఒక గంట కూడా వివరించకుండా వారు గ్రహించకుండా, ఇందుకు మీడియా సహకారం కూడా ఉంది కాదా అని, అజ్ఞానం గా మూర్కత్వంగా ఉండిపోతున్నారు, మీ వంటి సినిమా పెద్దలు పటించుకోకపోవడం వలన నేను అటు ఇటు అయ్యి నష్ట పోతున్నాను, అనగా నా గొప్ప మనసు లోకమునకు సరిగ్గా పంచలేకపోతున్నాను, అది సమాజానికి నష్టం, అదే నాకు నష్టం అని గ్రహించగలరు. మాయ ప్రపంచం లో పడి మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, మనిషి మనిషిని మోసం చేసుకొంటూ వస్తున్నారు, దీని వలన ధర్మం అభివృద్ధి చెందడం లేదు అని మీ బోటి వారి గ్రహించలేకపోతున్నారు. ఒక మనిషి క్రమశిక్షణ మాట కలుపుకోవడం లో ఉన్నది
మాట సంస్కారం నిలుపుకొని తద్వారా ప్రవర్తించాలి, మనిషి బౌతికముగా ఎక్కువగా గొప్పగా పైకి కనిపడితే అదే సర్వం అనే రోజులలో మాటలో ఉన్న గొప్పతనం కొంచెం కూడా గ్రహించలేకపోతున్నారు, ఈ విదముగా ప్రవర్తించడం వలన మనిషి సంస్కారంలో ఎంత తిరొగమనము చెందుతున్నాడో తెలుసుకోవడం లేదు.
బౌతిక ప్రపంచానికి ఆధారం ఆలోచన, మాట, విచక్షణ అని గ్రహించలేకపొతున్నారు. ఒక మనిషి మాట ఎక్కవగా ఉండి, బౌతికముగా కనపడక పొతే పిచ్చి వాడు అనుకొంటున్నారు, అంతే గాని మాటలోనే సర్వం ఉన్నపుడు, బౌతికముగా ఉండక పోయిన పర్వాలేదు, మాట గ్రహిస్తే సర్వం తెలుస్తుంది కదా అని ఎవరూ ముందుకు రావడం లేదు, నశించి పోయే, లేదా ఇలాగో అ లాగో ఉండే బౌతిక స్తితిలో మైమరచిపోతూ, ఒక లా ఉండి సర్వం మాటలోకి తీసుకొని వచ్చి చక్కగా చెబుతాను అన్నవాడిని నిర్లక్ష్యంగా, స్వార్ధంగా వదిలేసి, కనీసం కోరినది కూడా ఇవ్వడం లేదు, లేదా ఒక పద్దతి ప్రకారం సినిమా పెద్దలు అందరూ కలసి నన్ను 25 మంది పండితుల సమక్షములో కొలువుతీర్చండి అని మీడియా ద్వారా కోరుకొంటున్నా, వదిలివేయడం వలన ఒక మనిషిలోగోప్పతనం చూసి చూసి వదిలివేస్తున్నారే గాని, మనసు పెట్టి ముందుకురావడం లేదు, నన్ను మనసు పెట్ట నివ్వడం లేదు, ఇది కలి ప్రభావం వలన జరుగుతుంది అని గ్రహించండి అని మీ ద్వారా తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
నన్ను గ్రహించే కొలది కలి ప్రభావం తగ్గి, ప్రతి మనసు ప్రతి మాట గెలిచి, అడగగానే ఇవ్వగలిగే గొప్ప పెద్దతనం అభివృద్ధి చెంది, మన మనస్సులో నిలిచి అందర్ని ఆదరించి కాపాడుతుంది అని గ్రహించండి
మీ సోదరులు అయిన వెంకటేష్ బాబు గారి సినిమాలలో పాటలు కొన్ని సంభాషణలు 1999 నుండి నా ద్వారా చాలా వ్యక్తము అయినవి. అందులో సంక్రాంతి సినిమాపాటలు సినిమాలో వచ్చిన వచ్చినట్లు నేను సంగీతం కూడా నోటితో వాయించి మరి పలక గలిగినాను. మీ రానా బాబు నటించిన కృష్ణం వందే జగద్గురు సినిమాలో వచ్చిన పాటలు కూడా వ్యక్తము అయినవి. అ సంగతి ఏమిటో చూదాం అని మీరు ముందుకు రండి, నేను కోరినట్లు మీరు ఒక నిర్మాత గా గాని లేదా పదుగురు సినిమా ప్రముఖులు కలసి, మానవ రూపం లో ఉండి, దైవ వాక్కు కలిగిన నన్ను ఏవిదముగా అవ మానించకుండా, అనుమానించకుండా, మలపకుండా, ఇతరుల స్వార్ధపూరిత చాడీలు పై ఆధార పడకుండా, కోరిన కనీస సహకారం వెంటనే అదేటట్లు చూడగలరు. మీ బ్యానర్ లో ఒక సినిమా నేను దర్శకుడిగా చేస్తాను, అందుకు అడ్వాన్సు వీలు అయినంత ఇప్పించండి, నాకు ఈ విదముగా దైర్యాన్ని ఇస్తే, ధర్మ స్వరూపం యొక్క ప్రభావం తో వెంకటేష్ బాబు గారు హీరో గాని, రానా బాబు తో గాని తీస్తాను, కనులు మూసుకొని నమ్మి, దైర్యం ముందుకు కదలడానికి, మనసు ఎంత బలమైనది మనిషిని కూడా ఒక 6 నేలులు మనసు ప్రకారం బ్రతికేతే వారు వీరు అవుతారు అనే సామిత వలే, నేను సంపూర్ణత్వాన్ని సంతరించుకొంటాను, వ్యవసాయ శాస్త్రవేత్తలు, మీడియా కు ఈ విదముగా చెబుతున్నా, ఇంత గొప్ప సంగతిని తేలికగా వదిలివేస్తున్నారు. భగవంతుని చిద్విలాసం అర్ధం చేసుకోవడం అనేది ఒక ప్రక్రియ, ఒక పద్దతి ప్రకారం తెలుసు కోవచ్చు, కావున నేను కోరిన విదముగా ఒక్కో అడుగు వేయండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment