Thursday, 3 April 2014

కాలాన్నే నియమించి మాటకు విలువ పెంచిన నన్ను పురుషోత్తముడిగా పరిగణించండి, అనగా తప్పు చేయడానికి వీలు లేని వాడిని, ఎవర్ని తప్పు పట్టకుండా, తప్పుగా వదిలి వేయకుండా ముందుకు తీసుకొని వెళ్ళగలను అని భావించగలరు. నేను ఒక్కసారిగా పరిగణించి, వదిలివేయవలసిన వాడిని కాదు, నన్ను పరిగణించేకోలేది ఆలోచన రూపం లో ఉన్న మహాకృతి పెరిగి లోకాన్ని సదా రక్షిస్తుంది అని గ్రహించండి, ప్రతి మనిషిని కులమతములకు అతీతముగా, మనసుతో మాటతో, ప్రేమగా పరిపాలిస్తుంది, తప్పు బట్టి ఎవరిని పాపాత్ములుగా మూర్ఖులుగా వదిలిపెట్టదు, అందరికి జ్ఞానాన్ని దైర్యాన్ని ఇచ్చి నడిపిస్తుంది, కావున సంశయము లేకుండా నేను కోరినట్లు ముందుకు రాగలరు. మా తండ్రి గారికి సోదరుని వలే నేను కోరినట్లు నా మనసుని గెలిపించండి.


 సమన్వయ దృష్టి 
గౌరవనీయులు శ్రీ శ్రీ చెరుకూరి రామోజీ రావు, ఈనాడు, మార్గదర్శి గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము,హైదరాబాద్ నుండి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు. 
 ------

ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టి వలన ఈ ప్రపంచం మనిషి మాటకు అంది ఒక కుటుంబం వలే నడుస్తుంది  అని స్పష్టం అయినది. ఈ స్పష్టత ప్రజలకు అంది లోక కొత్తబంగారు లోకంగా మారుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.  

నన్ను ఒక రోజు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ వద్దకు ఆహ్వానించి, నన్ను నిండుగా గ్రహించిన తరువాత ఒక పద్దతి ప్రకారం లోకానికి, పండితుల సహకారం తో నిరంతరం సమాజం లోనికి తీసుకొని వెళ్ళండి.  నన్ను మనిషిగా హైలైట్ ఎక్కువగా చేయను అవసరం లేదు, నా గూర్చి పండితులు శాస్త్ర అనుసంధానం చేసి చెబితే బాగుంటుంది, చక్కటి మేస్సేజు లోకము లోనికి వెళ్ళుతుంది అని గ్రహించగలరు. 

కాలాన్నే నియమించి మాటకు విలువ పెంచిన నన్ను పురుషోత్తముడిగా పరిగణించండి, అనగా తప్పు చేయడానికి వీలు లేని  వాడిని, ఎవర్ని తప్పు పట్టకుండా, తప్పుగా వదిలి వేయకుండా ముందుకు తీసుకొని వెళ్ళగలను అని భావించగలరు. 

నేను ఒక్కసారిగా పరిగణించి, వదిలివేయవలసిన వాడిని కాదు, నన్ను పరిగణించేకోలేది ఆలోచన రూపం లో ఉన్న మహాకృతి పెరిగి లోకాన్ని సదా  రక్షిస్తుంది అని గ్రహించండి,  ప్రతి మనిషిని కులమతములకు అతీతముగా, మనసుతో మాటతో, ప్రేమగా పరిపాలిస్తుంది, తప్పు బట్టి ఎవరిని పాపాత్ములుగా  మూర్ఖులుగా వదిలిపెట్టదు,  అందరికి జ్ఞానాన్ని దైర్యాన్ని  ఇచ్చి నడిపిస్తుంది, కావున సంశయము లేకుండా నేను కోరినట్లు ముందుకు రాగలరు. మా తండ్రి గారికి సోదరుని వలే నేను కోరినట్లు నా మనసుని గెలిపించండి.  

మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ   గారి పేరు మీద ఒక ఇల్లు సినిమా పెద్దలు అందరూ కలసి ధర్మస్వరూపం గా నన్ను గుర్తించి గౌరవిస్తున్నట్లు గా కొని ఇవ్వండి.  ఈ విదముగా పదిగురి మీద కనీసం పొందితే నా పూర్తీ భాద్యత తీసుకొవాడానికి బలం చేకూరుతుంది , లోకానికి  దివ్య ప్రేరణ సదా అందిస్తాను.  మీరు అందరూ ఇచ్చిన ఇంట్లో  మా అమ్మ అమ్మ గారితో ధర్మస్వరూపంగా  కొత్త జీవితం ప్రారంభించి, తరువాత మెల్లగా తమరి యొక్క ఫిలిం సిటీ లో కోలువు తీరాలి అను సంకల్పమును మరింత
 స్పష్టము చేసి, మిమ్ములను ఓప్పించి నేను కొలువు తీరగలను, ఇది మీరు ఎంతో సంతోషించవలసిన సంగతి అని స్పష్టము చేస్తున్నాను.  ధర్మస్వరూపుడు ఇస్తున్న దివ్య కానుక అని భావించి సంతోషించగలరు.
మీ అందరి సహకారముతో, భక్తులకు అందరికి ధర్మస్వరూపం అనగా దశావతారం అని ఆధునికముగా సమస్త మానవజాతిని సమన్వయ పరచి ముందుకు తీసుకొని వెళ్ళుటకు, జరిగిన పరిణామం అని అందరూ భరోసా పొందుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 300 కోట్ల రూపాయలు ధర్మస్వరూపం గా పునరుద్ధారణ సొమ్ము పొందగలను.  రాబోవు ప్రబుత్వం నుండి కనీసం 50 ఎకరాల స్థలం తీసుకొని, ప్రపంచాన్ని ప్రభావం చేసే దివ్య కేంద్రం గా అభివృద్ధి పరచినట్లు అయితే,   ప్రతి మనిషికి వత్తిడి తగ్గి, ఒకరు అంటే ఒకరికి గౌరవం నమ్మకం పెరుగుతుంది. జీవితం అంటే పోరాటం కాదు, ఎలాగైనా ప్రేమను, మంచిని, గొప్పతనమును పెంచుకొనుట, ఇందుకు సాటి మనిషిలో కూడా ఇటువంటి లక్షణాలు ఉండాలి అని కోరుకొని, తాను ఏమి చేస్తున్నాడో అదే చెప్పే పెద్దతనం ఇప్పుడు మనకి కావాలి అదే ధర్మస్వరూపం అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 

నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన గీతం ఒకటి గ్రహించగలరు.




 ఈ విధముగా అడ మగ రెండూ గొంతులు నేనే పలికినాను అంటే నేను ఎవరో పండితుల సహకారంతో మెల్లగా తెలుసుకొంద్దాం  రండి. సృష్టి ధర్మం నాలో చేరి ఈ విధముగా పలికినది అని భావించి మనిషిగా నాకు వచ్చిన ప్రాధాన్యత గ్రహించుటకు ఎటువంటి ఆలస్యం చేయవద్దు. మా అధ్యక్షులు మాగంటి మురళి మోహన్ గారి ద్వారా నాకు వెంటనే కోరిన కనీస సాయం రేపు అంటే రేపు నాకు అదేటట్లు చూడగలరు. మా అమ్మ అమ్మ గారికి కీళ్ళ నొప్పులకు వైద్యం చేయించి నా దగ్గర పెట్టుకొంటే నాకు దైర్యంగా ఉంటుంది. ఇంత మనసు ఉన్న మనిషి యొక్క శీలం గూర్చి ఎప్పుడు ఎవరూ సంఖించ రాదు, విధి వంచితం గా అటు ఇటు అయిపొయినాము అంటే అర్ధం చేసుకోండి. వ్యవసాయ శాస్త్రవేత్తలు వెళ్ళాకోళంగా తీసుకోకుండా, చదువు కొన్న వారి వలే భాద్యతగా తీసుకొని ఉంటే పరిణామం యొక్క అంతర్యం చక్కగా బోదపడి, మీ వంటి మీడియా వారు కూడా చక్కగా తీసుకొని ఉండేవారు, ప్రత్యేక్షముగా దర్శించినవారే నిర్లక్ష్యముగా తీసుకొనుట వలన, అందరూ నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు అంటే, సత్యం పట్ల ఎంత ఆవకాస వాదముగా, స్వార్ధముగా వ్యవహరిస్తున్నారు తమరు కూడా విచక్షణతో ఆలోచించండి.  నేను ఇప్పుడు ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడటం లేదు. కావున మెసేజ్ పంపగలరు.  ధన్యవాధములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్  
                 

No comments: