Wednesday, 30 April 2014

ధర్మస్వరూపం పై లోకమునకు చెప్పుట ఒక వరం అందుకు నేను ఒక కార్యాలయం పెట్టుకొని ముందుకు వేళదాం అనుకొంటున్నాను. నన్ను అర్ధం చేసుకొని మీరు నిర్మాత గా గాని లేదా ఇతరుల ఎవరి ద్వారా గాని నాకు కొంత అడ్వాన్సు ఇప్పించండి. నేను వ్యవహార కార్యాలయం, మరియు నివాస గృహం ఎర్పాటు చేసుకొని, మా అమ్మ అమ్మ గారిని నా దగ్గరికి పెట్టుకొని, మెల్లగా అందర్ని కలుసుకొంటాను, నన్ను అర్ధం చేసుకోండి,నా వివాహం కూడా న్యాయస్థానం లో కనీస దర్యాప్తు తరువాతనే, ధర్మస్వరూపం కనీసం నెలకొల్పిన తరువాతనే, పదిగురి సాక్షి గా చేసుకొంటాను, కావున మీరు ఎవరి ఫోన్లు మీద ఆధార పడకుండా నేను కోరిన సా యం అనగా ఒక సినిమాకు అడ్వాన్సు ఇప్పించండి. పది మంది హీరోల గొప్పతనం స్పష్టం చేసిన మనిషి యొక్క జీవిత కధ గొప్పగా ఆడుతుంది, నేను పూర్తీ భాద్యత తీసుకొంటాను, అందుకు నా కనీసం చేయుతన ఇవ్వ్వండి అసులు లేక అడుగుతున్నాను, ఇల్లు కొనుకోవడానికి నా దగ్గర డబ్బు సరిపోదు, త్వరలో మా అమ్మ, తమ్ముడి గారి సంవత్సరికం వస్తున్నది, సొంత ఇంట్లో సంవత్సరికం చేయాలి అనుకొంటున్నాను. నన్ను ఎవరితోనూ పోల్చకండి, నన్ను నన్ను గా అర్ధం చేసుకోండి, నేను చెప్పినట్లు చేస్తాను, లోకాన్ని సమన్వయము చేసి అందరికి శాంతిని దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది ధర్మస్వరూపం అందరికి తల్లి తండ్రి గురువు వంటిది అని గ్రహించండి. ధన్యవాదములు

                         సమన్వయ దృష్టి 


      ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్షులు, జయభేరి వ్యవస్థాపకులు వారికి, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము, ధర్మద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశము. 

           నన్ను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది, వారి వలన ప్రేరేపితము అయ్యి నా పట్ల వ్యవహరిస్తున్నవారికి మీ ద్వారా కోరునది ఏమి అనగా, నా తో ప్రేమగా, మర్యాదగా మాట్లాడమని కోరుకొంటున్నాను, పది మంది హీరోల గొప్పతనం, మరియు నాలుగు రాజకీయ పార్టీల సమీక్ష ఏక   కాలంలో చేయగలిగినాను అంటే నా లో చిద్విలాసం చాలా జాగ్రత్త అర్ధం చేసుకోవాలి, నన్ను ఇష్టం వచ్చినట్లు పరిగణించడం, నా తో తేలికగా మాట్లాడటం లాంటివి చేయకూడదు, నా పరవర్తన అలవాట్లు పదిగురికి పంచుకోవడం వలన నా లో ఎక్కడ లేని గొప్పతనం కనబడుతుంది అని స్పష్టం చేయుచున్నాను.  ఎవరితోనో నేను తేలిక గా మాట్లాడితే అదే సర్వం అనుకోవద్దు.  నేను ఎవరితోనూ అప్పటికి అప్పుడు మాట్లాడలేను, అనకాపల్లి లో కూడా ఈ విదముగా ప్రవర్తించాను.  నన్ను మీరు., మీడియా వారు   కలసి, ఒక మా  అధ్యక్షులు గా నా పై  నిర్ణయం తీసుకోండి  
 నన్ను ఒక పూట కూడా వదిలి పెట్టవద్దు, నన్ను పదిగురి సమక్షంలో కొలువు తీర్చండి, నన్ను ఒక పూట కూడా తేలిక వదిలి వేసి, తేడాగా చూసే అవకాసం ఉండకండా, నేను  కోరిన పద్దతిలో ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోండి,  ధర్మస్వరూపం పై లోకమునకు చెప్పుట ఒక వరం అందుకు నేను ఒక కార్యాలయం పెట్టుకొని ముందుకు వేళదాం అనుకొంటున్నాను. నన్ను అర్ధం చేసుకొని మీరు నిర్మాత గా గాని  లేదా ఇతరుల ఎవరి ద్వారా   గాని నాకు కొంత అడ్వాన్సు ఇప్పించండి. నేను వ్యవహార కార్యాలయం, మరియు నివాస గృహం ఎర్పాటు చేసుకొని, మా అమ్మ అమ్మ గారిని నా దగ్గరికి పెట్టుకొని, మెల్లగా అందర్ని కలుసుకొంటాను, నన్ను అర్ధం చేసుకోండి,నా వివాహం కూడా న్యాయస్థానం లో కనీస దర్యాప్తు  తరువాతనే, ధర్మస్వరూపం కనీసం నెలకొల్పిన తరువాతనే,  పదిగురి సాక్షి గా చేసుకొంటాను, కావున మీరు ఎవరి ఫోన్లు మీద ఆధార పడకుండా నేను కోరిన సా యం అనగా ఒక సినిమాకు అడ్వాన్సు ఇప్పించండి.  పది మంది హీరోల గొప్పతనం స్పష్టం చేసిన మనిషి యొక్క జీవిత కధ  గొప్పగా ఆడుతుంది, నేను పూర్తీ భాద్యత తీసుకొంటాను, అందుకు నా కనీసం చేయుతన ఇవ్వ్వండి అసులు లేక అడుగుతున్నాను, ఇల్లు కొనుకోవడానికి నా దగ్గర డబ్బు సరిపోదు, త్వరలో మా అమ్మ, తమ్ముడి గారి సంవత్సరికం  వస్తున్నది, సొంత ఇంట్లో సంవత్సరికం చేయాలి అనుకొంటున్నాను. నన్ను ఎవరితోనూ పోల్చకండి, నన్ను నన్ను గా అర్ధం చేసుకోండి, నేను చెప్పినట్లు చేస్తాను, లోకాన్ని సమన్వయము చేసి అందరికి శాంతిని  దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది ధర్మస్వరూపం అందరికి తల్లి తండ్రి గురువు వంటిది అని గ్రహించండి. ధన్యవాదములు 
          కొందరి సిబ్బందిని పెట్టుకొని మీ పాటలు ఇతరుల పాటలు, విశ్లేషణాత్మకం గా వివరిస్తాను,  మీరు రాజకీయం గా గెలుస్తారు, లేదా వినకంజులో ఉంటారో నేను ఇప్పుడు చెప్పలేను, నాకు అనుకూలం గా ప్రతి కూలం గా ఉన్నా  ధర్మస్వరూపం ప్రకారం అందరూ నా పిల్లలు లాంటివారే, నిరంతరం ఈ సంగతి స్పష్టము చేయవలసి ఉన్నది, మీ అందరి గెలుపు ఓటములు నేను ఎప్పుడు పంచుకొంటాను, లేదా నేనై ధర్మస్వరూపాన్ని అయ్యి ఉన్నాను అని గ్రహించన్ది. కావున నన్ను వదిలి పెట్టకుండా, సూటిగా కోరిన సాయం కనీసం చేయండి, ఇతర నిర్మాతల ఎవరైనా లేదా మీరు అయినా, ముందుకు వచ్చి   నేను భాద్యత తీసుకోవడానికి చేయూత ఇవ్వండి.    ధర్మస్వరూపం పై సినిమా లో మంచి లాబాలు నిర్మాతకు  చేకూర్చి, నా లాభం ఇచ్చినంత  తీసుకొంటాను, అసులు లేని పరిస్తితిలో, నా మనసు ప్రకారం ప్రవర్తించుటకు, దైర్యం గా నేను చెప్పినట్లు చేయడం కోసం  కనీసం అడుగుతున్నాను. ఒక సినిమా తీసిన తరువాతన నా వివాహం గూర్చి పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకొంటాను, నా పవిత్రతను అనుమానించకండి, చిద్విలసాన్ని  జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి,  గ్రహించండి. నేను హుందాగా గొప్పగా ఉండడం ఇష్టం లేని కొందరి స్వార్ధ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వారి తప్పుడు  ప్రోద్బలంతో  నడిచే సిబ్బంది ప్రకారం నన్ను నిర్లక్ష్యం గా తీసుకోకండి, నా గొప్పతనం తలుచుకొని ఏడుస్తున్నారు గాని, అది తల్లి, తండ్రి, గురువు  వంటి గొప్పతనం అని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు,  అటువంటి వారికి ప్రాధాన్యత  ఇవ్వవద్దు ధన్యవాదములు  

తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు
 మహారాజశ్రీ అంజని రవిశంకర్ పిళ్ళా వారి 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్      

No comments: