Thursday, 24 April 2014

లోకములో ఎన్ని మార్పులు వచ్చినా, మనిషిలో వచ్చిన మార్పు సాటి మనుష్యులు ఏ విధమైన భేషజాలు లేకుండా గ్రహించినప్పుడే, ఎవరికి ఎటువంటి అన్యాయము జరగదు, ఉన్నది ఉన్నట్లు గ్రహించి, ఉపయోగించుకోవడం వలన మానవజాతి సహజరీతిన అభివృద్ధి చెందుతుంది, ఒక ఆత్మ చైతన్య కలిగిన వ్యక్తి ఒక్క మాట అనుభవమును, ఈ ప్రపంచములో ఉన్న గ్రంధాలు అన్ని గ్రహించినా రాదు అని తమరి ద్వారా లోకమునకు స్పష్టము చేయుచున్నాను.

                              సమన్వయ దృష్టి
   


  ఆత్మీయులు  అయిన డా అల్లూరి పద్మరాజు, ఉప కులపతుల వారు,ఆచార్య N.G. రంగా   వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి, తమరి ద్వారా లోకమునకు పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.  

(1) స్పీడ్ పోస్ట్ నేఁ : EN708888396IN dated:25/2/2014  ద్వారా  మానవ హక్కుల సంఘం వారికీ, నన్ను ధర్మస్వరూపం గా గుర్తించమని కోరడమైనది. 
(2). ఇందుకు బదులు గా ఆర్డర్ ఇంటిమేషన్ S.R.No.1932/2014, dated:26-2-1014, లో -- నో గ్రౌండ్స్ టు ఇంటర్విన్ -- అని మానవ హక్కుల సంఘం, హైదరాబాద్ వారు ఇచ్చారు. 

                                             ------

                 ఒక మనిషిగా ఈ భూమి మీద ఉన్న నేను, రోజుల బట్టి సహజ రీతిన మానసికం గా పరిణమించి, అనకాపల్లి లో వ్యవసాయ శాస్త్రవేత్తలకు  చూపిన దివ్య పరిణామం లోకమును మాట మాత్రంగా సంస్కరించి, పతనం అయిపోతున్న మానవత్వాన్ని, మంచి తనమును ఉద్దరించుటకు జరిగిన సహజ పరిణామం గా గ్రహించి ఉపయోగించుకోవడం లో, ప్రత్యక్ష సాక్షులతో సహా ఇప్పటికి సాటి మనుష్యులు ఏదొక విధముగా, సాకు చూపి పటించుకోలేకపోతున్నారు, తద్వారా మనిషికి,మాటకి  ప్రాధాన్యత ఇవ్వడంలో వెనకబడుతున్నారు అని గ్రహించగలరు. 

                లోకములో ఎన్ని మార్పులు వచ్చినా, మనిషిలో వచ్చిన మార్పు సాటి మనుష్యులు ఏ విధమైన భేషజాలు లేకుండా గ్రహించినప్పుడే, ఎవరికి ఎటువంటి అన్యాయము జరగదు, ఉన్నది ఉన్నట్లు గ్రహించి, ఉపయోగించుకోవడం వలన మానవజాతి సహజరీతిన అభివృద్ధి చెందుతుంది, ఒక ఆత్మ చైతన్య కలిగిన వ్యక్తి ఒక్క మాట అనుభవమును, ఈ ప్రపంచములో ఉన్న గ్రంధాలు అన్ని గ్రహించినా  రాదు అని తమరి ద్వారా లోకమునకు స్పష్టము చేయుచున్నాను.  

                 నేను ధర్మస్వరూపంగా లేఖలు, ఈ మెయిల్స్ ద్వారా కొందరు తెలుగు చానల్స్ వారికి మరియు సినిమా ప్రముఖులకు పంచుకొనుచున్న సమాచారమును ఒక పద్దతి ప్రకారం పరిగణించి, నా నుండి విస్తారము వివరంగా రోజుకి 30,40 పేజీల సమాచారం పొందుటకు సహకరించండి అని కోరిన తీరుకు ఎవరూ ఇప్పటికి స్పందించలేదు. ఏ విధము అయిన సూటి స్పందనలు ఇవ్వలేదు, పరిగణించి విశేషించి గ్రహిచవలసిన పరిణామమును నిర్లక్ష్యంగా తీసుకొని సమయాన్ని వృధా చేస్తున్నారు.  గొప్పతనమును నిర్వీర్యం చేస్తున్నారు.  ఎదుటి వాడి గొప్పతనం మనకు ఎందుకు అనుకొంటున్నారు, లోకములో ఎంత గ్రహించి, పరిగణిస్తే అంత గొప్పతనం నిలుస్తుంది అని తెలియజేసుకోనుచున్నాను. మాట నిలిచిన జగత్తు నిలుచును అని పెద్దలు అన్నారు.   ధన్యవాదములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము
 హైదరాబాద్ 
               

               



              

No comments: