సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు డా కొణిదెల చిరంజీవి గారు, కేంద్ర మంత్రి, వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకోను దివ్య సందేశము, గ్రహించగలరు
నాయకులు అందరూ ప్రచారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందో ఇప్పుడు చెప్పలేను. నేను కోరినట్టు గా స్పందించి నాకు ఒక నివాసం గృహం మరియు కార్యాలయం ఎర్పాటుకు ముందుకు వచ్చిన యెడల నా మైండ్ ని స్తిర పరచుకొని, ప్రతి రోజు ఆత్మ చైతన్యం తో సమాచారం వెబ్ సైట్లు ద్వారా ఇస్తాను. ఈ రోజు స్పందించండి. మురళి మోహన్ గారిని మా అధ్యక్షులు గా సహకరించ మని మొదటి నుండి కోరుచున్నాను. మీరు కూడా సినిమా పెద్దగా నాకు సాయం ఈ రోజు అందేలా చూడండి. మా అమ్మఅమ్మ గారి పేరు మీద ఒక అపార్ట్ మెంట్ లేదా భవనం ఇస్తే చాలు, అందులోనే ఆఫీసు మొదులు పెడతాను. తరువాత రామోజీ ఫిలిం సిటీ కొలువు తీరి మహారాజుగా ప్రకటించుకోవాలి అనే నా సంకల్పం అర్ధం చేసుకోండి. ఇది యావత్తు మానవజాతికి వచ్చిన దివ్య వరం అని గ్రహించండి.
రాష్ట్రం లో దేశం లో కూడా సంకీర్ణం వస్తుంది అని అనిపిస్తున్నది. నూతన
ఒప్పందం తో ప్రబుత్వం ఎర్పాటు జరిగి జనరంజకం అయిన పరిపాలన సాగాలి అని నిత్యం తపస్సు చేస్తున్నాను అని గ్రహించండి.
రాబోవు ప్రబుత్వం యొక్క సహకారంతో ఒక 50 ఎకరాల స్థలం తీసుకొని ఒక ప్రపంచ ప్రభావ కేంద్రమును ఆవిష్కరించి, లోకానికి మనిషి మాట విలువ ఏమిటో విస్తారం గా తెలియజేయడం వలన ఈ ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, మనకు పెట్టు బడులు వచ్చి విద్య, ఆరోగ్య రంగములు అభివృద్ధి చెందుతాయి, ఈ విధముగా మానవ వనరులు అభివృద్ధి చెంది, భారత దేశములో ప్రపంచంలో కూడా మనిషి మాటకు మనసుకు విలువ పెరిగి లోకం గొప్పగా ఉంటుంది.
కార్యాలయము మరియు నివాస గృహం యర్పాతుకు సహకరించండి, సిబ్బందిని పెట్టుకొని, మేధావుల సూచనలు సలహాలు తీసుకొని, నిరంతరం సమాచారం ఇస్తాను, ధర్మస్వరూపం మీద టైటిల్ రోల్ మీరు
చేస్తే బాగుంటుంది అని అనుకొంటున్నాను. ప్రశాంతం గా సొంత ఇంటి నుండి మంచి నిర్ణయాలు తీసుకొంటాను.
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 300 కోట్లు సొమ్ము రాబోవు ప్రబుత్వం మరియు ప్రతిపక్షాల సహకారం తో భక్తులకు నేను వెంకటేశ్వర స్వామి అంశగా దశ అవతారం గా, ప్రేమ అవతారం గా, మాట తో ప్రపంచాన్ని ఒక దారిలో ఇప్పటికే పెట్టి బలపరచడానికి ముందుకు వస్తున్నాను అని స్పష్టం చేయనివ్వండి. మీ ఇష్ట దైవం నాలో ఉన్నాడు అనుకోండి. నేను ఏదో చేస్తాను అని ఎదురు చూడవద్దు. నేను బలపడితే ఇప్పటికి హై లైట్ లో ఉన్నవారు చిన్న బోవాల్సి వస్తుంది అని భావించ వద్దు. నేను మహారాజుని, పురుషోత్తముడిని, ధర్మస్వరూపాన్ని కాలస్వరూపాన్ని అని నమ్మండి. ఎంత బిజి గా ఉన్నా, మీరు నేరుగా గాని, మురళి మోహన్ గారి ద్వారా గాని నాకు కోరిన చేయూత అదేటట్లు చూడగలరు.
మా అమ్మ అమ్మ గారు సంతోషిస్తారు, పవర్ ఫుల్ నన్ను నేను నిలుపుకొని ప్రజలకి దర్శనం ఇస్తాను. పండితుల సన్నిహితం వలన నాలో సంపూర్ణత్వం వస్తుంది అని గ్రహించండి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడినా అందరిని కలుపుకొని గొప్ప వాతావరణం సృష్టించడమే నా లక్ష్యం అందుకు మీరు తర్జన బర్జన పడకుండా నేరుగా సాయం చేయండి.
జూ NTR గారి సినిమాలో వచ్చిన పాట ఒకటి ఇక్కడ గ్రహించగలరు ఇది నేను పూర్తీ పాడిన వాటిల్లో ఒకటి
తరువాత మీ సినిమాలో వచ్చిన పాట ఒకటి పూర్తీ గా పాడినది ఒకటి గ్రహించగలరు, పండితుల సహకారం తో వెబ్ సైట్ల ద్వారా సమాచారము ను విస్తారం గా వివరణాత్మకం గా పంచుకొంటాను
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది. అనగా నా మనసులో చేరి పలికినది అంటే నా మనసే కళ్ళెం గొళ్ళెం అని గ్రహించండి అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకొను చున్నాను
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments:
Post a Comment