Saturday, 5 April 2014

వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా ......పచ్చని ఆకు మీద ఆన......పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన........పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ ....... ఈ విదముగా ఎంతో పవిత్రముగా గొప్పగా నా ద్వారా పాటలు వ్యక్తము అయిన విన్న వారు మరల నన్ను స్పష్టము చేయనివ్వకపోవడం వలన నాకు తీరని నష్టము జరిగినది అని గ్రహించి, నన్ను, నా ,మనసును దూరం చేసినారు. ప్రత్యక్ష సాక్షుల సాహకరముతో అప్ర్రమత్తము చెందగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా అనకాపల్లి లో వ్యక్తము.. లోకములో సంభవించినవి అంటే, సృష్టి నాలో చేరి, వ్యక్తము అగుట వలన సాధ్య పడినది అని గ్రహించగలరు, నన్ను ఒక మహారాజుగా, నా మనసుని ఒక మహారాణిగా గుర్తించి లోకమునకు వెంటనే చాటగలరు















 ధర్మస్వరూపం గా నా ద్వారా దాదాపు 60 శాతం పాట వ్యక్తము అయినది అని గ్రహించగలరు. 

ఓ మావ ...... ఓ మావ......
ఓ మై లవ్ ఓ మై లవ్
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావ
ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మావ --2
జాజిరి జాజిరి జాజిరి మావ
వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా
పచ్చని ఆకు మీద ఆన,పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన
పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ
జాజిరి జాజిరి జాజిరి భామ వెనకటి జన్మల మనమే యెంకి నాయుడు భామ
సుక్క పొద్దు అ రతిలో చిరుముద్దు పూజలలో నా స్వామివి నువ్వే గుడి గుడి లో సల్లా గాలి మేళం లో సరసాల తాళ్ళం లో నా దానివి నువ్వే గుండెలలో
ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన నువ్వు లేక ఉండలేని ప్రణాల మీద ఆన వేణువు నువ్వే నావీ నువ్వే ఓ మావ
ఓ భామ ఓ భామ జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మల కైనా నువ్వే నా జత భామ
కుంకుమ బొట్టే నలుపు అయే నా కాటుక యేరుపాయే కరగాలి అని నీ బిగి కౌగిలిలో సీకటి సేట్టే సిగురు అయితే సిగురంత ఎలుగు అయితే   వెలగాలి   ఇక వెలుగుల   సీమలలో
బ్రహ్మరాత మీద ఆన భారత మాత మీద ఆన మువ్వు వన్నెల మీద ఆన
మన భంధం మీద ఆన మలుపులు గెలుపులు మనవే మావ

ఇటువంటి పాటలు అనేకం నా ద్వారా కాలస్వరూపములో వ్యక్తము అయినవి. ... వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా ......పచ్చని ఆకు మీద ఆన......పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన........పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ ....... ఈ విదముగా ఎంతో పవిత్రముగా గొప్పగా నా ద్వారా పాటలు వ్యక్తము అయిన విన్న వారు మరల నన్ను స్పష్టము చేయనివ్వకపోవడం వలన నాకు తీరని నష్టము జరిగినది అని గ్రహించి, నన్ను, నా ,మనసును దూరం చేసినారు. ప్రత్యక్ష సాక్షుల సాహకరముతో అప్ర్రమత్తము చెందగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా అనకాపల్లి లో వ్యక్తము.. లోకములో సంభవించినవి అంటే, సృష్టి నాలో చేరి, వ్యక్తము అగుట వలన సాధ్య పడినది అని గ్రహించగలరు, నన్ను ఒక మహారాజుగా, నా మనసుని ఒక మహారాణిగా గుర్తించి లోకమునకు వెంటనే చాటగలరు. సర్వం మనిషి మాట, ఆలోచనలోనే ఉన్నది అని సత్యము ప్రజలు అందరూ గ్రహించి అప్ర్రమతము చెందుతారు అని ఒక తల్లి, తండ్రి, గురువు వలె యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.



తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

No comments: