ఎవరో రైతులు ఎండ బెట్టుకొన్న ధాన్యం కుప్పలు అడ్డం వచ్చి శ్రీమతి శోభ నాగి రెడ్డి గారు అకాల మృతి చెందినారు. ధర్మస్వరూపం ప్రకారం ప్రతి చిన్న సంఘటన ముందే ఉన్నది. ఇందుకు మనుష్యులు గా అప్రమత్తం చెందితే, పంచభూతాలు వాటి పరిణామములు, మనిషి మీద ప్రభావము, మనిషి కర్మ వాటి ఫలితాలు ముందే మనస్పూర్తిగా తెలుస్కోని, అప్రమత్తం చెంది ముందుకు వెళ్ళ గలము. ఏ పరిణామం అయినా స్పష్టం చేసుకొని, కర్మలు ఆచరించడం లోని నాణ్యత పొంది, మంచిని పెంచుకొని చెడుని తగ్గించుకొని, ఏ ఒక్కరికి హాని జగగకుండా యోగాత్వం వైపు దివ్యత్వం వైపు వెళ్ళగలం.
ఆత్మీయులు భూమ నాగి రెడ్డి గారు., శోభ నాగి రెడ్డి గారు మంచి రాజకీయ నాయకులు అని, బార్య భర్తలు ఇద్దరు ఏ పార్టీలో ఉన్న విన్నింగ్ అబ్యర్ధులు అని వీరి గూర్చి 2003 లో ఇతర అనేక విశేషములతో పలికినాను
స్వర్గీయ శోభ నాగి రెడ్డి గారి ఆత్మ భగవంతుడిలో లీనం అయ్యి వారి ఆత్మకు శాంతి కలగాలి అని. వారి కుటుంబ సబ్యులకు దుఖం వదిలి దైర్యం శాంతి కలగాలి అని ప్రార్ధించుచున్నాను .
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment