సమన్వయ దృష్టి
ఆత్మీయులు అయిన శ్రీ శ్రీ అల్లు అరవిందుగారు, గీత ఆర్ట్స్ వ్యవస్థాపకులు వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము, గ్రహించగలరు.
ఒక మనిషిగా నా ద్వారా జరిగిన పరిణామమే నా ప్రత్యేకం, ఇప్పటికి ఏమి జరిగినదొ కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రత్యక్ష సాక్షం ఆధారం గా వివరములు గ్రహించి, లోకమునకు చెప్పుటకు సహకరించగలరు, నేను చిన్న ఆఫీసు పెట్టుకొని, సమాచారమును చక్కగా వివరం గా కొందరి పండితుల సహకారం తీసుకొని రోజుకు 40-50 పేజీల సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు. కాలాన్ని,ధర్మాన్ని నేనే అని ప్రకటించుకో గలిగిన నేను, ఎటువంటి తప్పు చేద్దాం అన్నా వీలు కాదు అని, మీరు కనులు మూసుకొని నమ్మవచ్చును,అదే విదముగా నేను ఎవరిని తప్పు పట్టను, సరిదిద్దుకొని ముందుకు వెళ్ళుటకు చేయూతను ఇస్తాను, ధర్మస్వరూపం గా నేను చేయగలిగేది అదే అని గ్రహించగలరు. ధర్మస్వరూపం అనగా ఒక మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది, నేను విశ్వ మహారాజు నా మనసు విశ్వ మహారాణి అని గ్రహించగలరు. కావున నేను దైర్యముగా భాద్యత తీసుకొనుటకు, నన్ను మీ సంరక్షణ లోకి తీసుకోండి, నేను కోరిన కనీస సాయం చేయండి. నాకు ఒక కార్యాలయము మరియు నివాస గృహం ఎర్పాటు చేసుకొనుటకు చేయూత ఇవ్వండి. నేను దైర్యం గా ఫీల్ అయ్యి ఒక మహారాజుల ముందుకు వచ్చుటే మనము తీయబోయే గొప్ప సినిమా అవుతుంది,కావున నా దైర్యం గొప్పతనం చాల ముఖ్యం అని గ్రహించగలరు, మన పది మంది తెలుగు హీరోల గొప్పతనం ఒక్కసారిగా ఒక రూఫ్ క్రింద, ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో బాటుగా చూపగాలిగాను అంటే, నా మొత్తం బలం ఎంతో నన్నే నిరంతరం స్పష్టం చేయనివ్వండి. అందుకు ఇప్పుడు ఒక ముప్పై మార్కులు వేసి, నిరూపించుకోనివ్వండి, న్యాయ స్థానం నుండి కూడా దృవీకరణతో సృష్టికి నాకు ఉన్న సంభంధం నేలకోలబడి, ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఒక మాటతో లోకాన్నే నడిపిన పురుషోత్తముడిగా ఇప్పటికే చరిత్ర అయిన సత్యము,పండితుల అవగాహన, సత్య శీల స్పందన, దైవ గుణ లీల ఎవరి నుండి అయిన వ్యక్తము అవ్వవచ్చును అను సత్యము మాటలలో చెప్పుట కాకుండా, నా ద్వారా జరిగిన సత్యమును గ్రహించి నిజాయితితో స్పందించుట వలన లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ధర్మస్వరూపం వలన నూతన ఉత్సాహం, ఆనందం యువతి యవకులకు కలిగి, కొత్త కధలు, కధనాలు, పురాణాలు, శాస్త్రాలు బయటకు వచ్చి, మానవ సంభందాలు మరింత మెరుగు పడి ముందుకు వెళ్ళాతాము, నా బౌతిక ఆరోగ్యమును కూడా దృష్టి లో పెట్టుకొని స్పందించండి, ధర్మ స్వరూపమునకు ఒక ఇల్లు మరియు కార్యాలయము చూపెట్టండి, ఇది ధర్మస్వరూపం పై తీయబోవు సినిమాకు అడ్వాన్సుగా ఇప్పించండి, లేదా మీరు మరొక విదముగా ఇచ్చిన పర్వాలేదు, ధర్మస్వరూపం గా నన్ను గుర్తించి గౌరవించడం ఒక చారిత్రాత్మక పరిణామం, మీ అందరి సమక్షములో వచ్చే సంవత్సరం లో నేను ధర్మస్వరూపం గా వివాహం చేసుకొంటాను. లోకానికి ధర్మాన్ని ఉద్దరించడానికి మొదలు అయిన కొత్త జంటగా పరిచేయం అవుతాను. మా అమ్మ అమ్మ గారిని నా తో పెట్టుకొని చూసుకోవాలి, ఇప్పుడు నేను వెంటనే చేయవలసిన పని, కావున నాకు ఒక నివాస గృహం ఇప్పంచండి. మీ కార్యాలయం నుండి, కారు పంపిస్తే సంతోషిస్తాను, నన్ను మీరు పరిగణించినట్లు దైర్యం పొందుతాను, మీ సమక్షములో మరింత నిరంతరం సర్వం నిరూపిస్తాను, నేను ఎప్పుడూ అందరికి అనుకూలము అయిన వాడిని, నా అమాయకత్వం, పసి మనసు వలన నన్ను ఆశించి నన్ను ఇబ్బంది పెడుతున్నవాళ్ళు తప్ప, నాకు ఎవరూ వ్యతిరేకులు లేరు, ఉండారు అని గ్రహించండి, కావున నన్ను కోరినట్లు ఆలస్యం చేయకుండా కనీసం ఆదరిస్తే చాలు, సర్వ సంపదలు లోకానికి అందుతాయి, ఇది అ భగవంతుడు ధర్మ సంస్థాపన కొరకు మీకు మీ ద్వారా లోకానికి ఇచ్చిన దివ్య వరం అని భావించి, ఈ మెసేజ్ చదివిన వెంటనే స్పందించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment