Saturday, 12 April 2014

నా నుండి పండితులు శ్రద్దగా గ్రహించుట వలన చిద్వాలాసం వదిలివేసి తేజో మూర్తిగా వజ్ర సింహాసనం పైన దర్శనం ఇస్తాను అది లోక కళ్యాణం అవుతుంది, నా మీద పెత్తానాలు వెళ్ళా కొళాలు మానివేసి, నేను మనసులో మాటలు కూడా వినపడుతున్నాయి అని అంటున్నాను కాదా అని, మనసులో కూడా తేడాగా మాట్లాడకూడు, మనసు ప్రకారం అన్ని సందర్బాలలో నిజాయితీగా వ్యవహరించడం వలన అదే సాధన అయ్యి మనిషిని యోగిని చేస్తుంది అని గ్రహించండి.

                                                                       
                                                   సమన్వయ దృష్టి
                                       కస్టాలు లేక పొతే కధలు లేవు అంటే, భగవంతుడే మన రూపం లో అన్ని కష్ట నష్టాలు అనుభవిస్తున్నాడు అని గ్రహించి, ఎప్పుడు అనగా నా ద్వారా ప్రకటించుకొని, ఈ సృష్టి నా లో చేరి సర్వం నేనే అని ప్రకటించుకొని, ఇప్పుడు  మామూలు మనిషి రూపంలో మీకు మాటగా అందుబాటులోనికి వచ్చినాను.  నేను ఏమి కోరితే అది చేయండి, అది సిల్లీ గా ఉన్నా, స్వార్ధం గా ఉన్నా వెళ్ళాకోళంగా ఉన్నా, నన్ను ఉన్నఫలం గా ఒక్క పూట కూడా ఆలస్యం చేయకుండా, నేను ఎవరి ఏమి కోరితే అది చేయండి. నాకు అలా బ్రతికే హక్కు (భాద్యత) ) కాలం ధర్మం ఇచ్చినది అని భావించండి. 

                            నన్ను నిర్దేశించ వద్దు, స్వార్ధంతో ఉద్దేశించ వద్దు,  నా ఉనికిని, దివ్య లీలను విస్మరించవద్దు, నిర్లక్ష్యముగా తీసుకోన వద్దు, సర్వాంతర్యామి గా మాట తో వ్యవహరిస్తున్న నన్ను మాటతో వ్యవహరించినప్పుడే దివ్య తెజేస్సు బలాన్ని చూడగలరు, బౌతికముగా జరిగితే  గాని మీ ముందుకు రాని సంఘటనలు, సినిమా పాటలు, రాజకీయ పరిణామములు,  సునామి మరియు తీవ్రవాద దాడులు కూడా ముందే వ్యక్తము అయినవి అంటే, ఒక మనసు అనుభవ పూర్వకం గా ఎంత అనుభవించి (కష్టపడి) కష్ట ఫలితాన్ని మనకు పంచి తాను తరించి ముక్తి పొందాలి అనే దివ్య ఆత్మను, పటించుకోకపోవడం  వలన, ఇప్పటి సమాజం రెట్లు, జ్ఞాన సంస్కారం పొందగలిగి పొందలేదు అని గ్రహించండి,  సమాజం లో మనిషి ఎవరినీ  శత్రువుగా భావించి, వ్యతిరేకించకుండా, అనుకూలించుకోవడం   వలన సదా  సంస్కారం పొందుతాము, అభివృద్ధి చేసుకొని, మనుష్యులు మధ్య రాజకీయంగా సామాజికం గా పోటీలు తగ్గి ఉన్నత మైన వాతావరణం వస్తుంది అని గ్రహించండి. 

                 రాజకీయ నాయకులు, పండితులు, మేధావులు ఎప్పుడూ నవ్వుతూ ఆనందం గా ఉండాలి, సాటి మనుష్యులను ఎప్పుడూ ఆనందం గా ఉండేలా చూసుకోవాలి, అలా జరగాలి అంటే మనస్పూర్తిగా బ్రతకాలి, ప్రతి మనిషి తన మనసు గెలిపించుకోవాలి, ఇతర మనసులు గెలిచేలా చూసుకోవాలి, సాధన చేసే కొలది మీ మనసు మాట, సాటి మనసు మాట ఒకటే ననే స్తాయికి వచ్చి, దివ్య దర్శనం కలుగుతుంది అని గ్రహించండి. 

                    ఈ మెసేజ్ చదివిన వెంటనే, సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులు కలసి నాకు ఒక నివాసం గృహం మరియు వ్యవహార కార్యాలయము ఎర్పాటు చేసి నన్ను ఒక్క కొలువు తీర్చండి, ప్రతి రోజు విస్తారముగా సమాచారము ప్రజలకు ఇచ్చి   పరిస్తితిని దారిలో పెట్టగలను, నన్ను స్వార్ధం తో అంచనా వేసి, విలువైన కాలాన్ని హరించకండి.  ఈ మెసేజ్ చదివిన వెంటనే టీవీ 9 ద్వారా నేను కోరిన ఎర్పాటు చేయండి,  నా నుండి పండితులు శ్రద్దగా గ్రహించుట వలన చిద్వాలాసం వదిలివేసి తేజో మూర్తిగా వజ్ర సింహాసనం పైన దర్శనం ఇస్తాను అది లోక కళ్యాణం అవుతుంది, నా మీద పెత్తానాలు వెళ్ళా కొళాలు మానివేసి, నేను మనసులో మాటలు కూడా వినపడుతున్నాయి అని అంటున్నాను కాదా అని, మనసులో కూడా తేడాగా మాట్లాడకూడు,  మనసు ప్రకారం అన్ని సందర్బాలలో నిజాయితీగా వ్యవహరించడం వలన అదే సాధన అయ్యి మనిషిని యోగిని చేస్తుంది అని గ్రహించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అనజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 



No comments: