Thursday, 3 April 2014

నేను ఏదో చేస్తాను అని ఎదురు చూడకుండా ఇప్పటికి మాట మాత్రముగా ఏమి చేసినానో ప్రజలకు చెప్పండి, నేను రోజుకు 40,50 పేజీల సమాచారం సమాజమునకు ఇచ్చుటకు చేయూత ఇవ్వగలరు, ఒక్క రోజు కూడా ధర్మస్వరూపాన్ని విస్మరించవద్దు-----మీరు అప్రమత్తము గా తీసుకొని ఉంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అప్రమత్తం చెంది ఉండేవారు, కావున మీరు వారి తేలిక తనముల పై ఆధార పడవద్దు, వారు నన్ను తేలికగా తీసుకోవడం మానివేస్తారు అని గ్రహించండి.-.

    
  ఇతర గీతాలతో బాటుగా 2003 వ్యక్తము అయిన గీతం ఒకటి గ్రహించందండి 

    సమన్వయ దృష్టి 
                                  
             గౌరవనీయులు శ్రీ శ్రీ రవిప్రకాష్ గారు, సీ.ఈ.ఒ. టీవీ 9 వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము, హైదరాబాదు నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు 

             ముఖ్యముగా కోరునది ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలను ఇతర సిబ్బందిని  ధర్మస్వరూపం యొక్క వివరముల పై వారి యొక్క అభిప్రాయములను ఒక్కొకరు ఒక్కో పుస్తకం వ్రాయగలరు అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.  మీరు అప్రమత్తము గా తీసుకొని ఉంటే  వ్యవసాయ  శాస్త్రవేత్తలు కూడా అప్రమత్తం చెంది ఉండేవారు, కావున మీరు వారి తేలిక తనముల పై ఆధార పడవద్దు, వారు నన్ను తేలికగా   తీసుకోవడం  మానివేస్తారు అని గ్రహించండి. నా నుండి ఏమి ఆశించకుండా, నేను ఏదో చేస్తాను అని ఎదురు చూడకుండా ఇప్పటికి మాట మాత్రముగా ఏమి చేసినానో ప్రజలకు చెప్పండి, నేను రోజుకు 40,50 పేజీల  సమాచారం సమాజమునకు ఇచ్చుటకు చేయూత ఇవ్వగలరు, ఒక్క రోజు కూడా ధర్మస్వరూపాన్ని విస్మరించవద్దు.  మీదే  ఆలస్యం ...........  ధన్యవాదములు 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

No comments: