హలో అల్లు అర్జున్ గారు, మీకు అబ్బాయి పుట్టాడు అను సంగతి తెలిసినది. మీ శ్రీమతి గారికి మీ కుటుంబ సబ్యులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు, మీ బాబుకి నా ప్రేమ పూర్వక స్పర్స ఇక్కడి నుండే ఇచ్చుచున్నాను, మీకు మీ కుటుంబ సబ్యులకు ధన్యవాదములు.
మీరు నిక్కరు వేసుకొని మొదటి సినిమాలో నటిస్తారు అని, రాఘవేంద్రరావు గారి 100 వ సినిమా మీ మొదటి సినిమా అవుతుంది అని, తరువాత మీరు స్టైలిష్ స్టార్ అవుతారు అని 2003 లో ధర్మస్వరూపం నుండి వ్యక్తము అయినది. అక్కడి నుండి మొన్న జులాయి వరకు మీ సినిమాల గూర్చి, అనేక వివరములు ఉన్నవి ఉన్నట్లుగా ఇతర హీరోల తో కలుపుకొని వ్యక్తము అయినవి, అని స్పష్టము చేయుచున్నాను.
గంగోత్రిలో పాటలు నా ద్వారా దాదాపు అన్ని పాటలు వ్యక్తము ధర్మస్వరూపం నుండి వ్యక్తము అయినవి.
ఈ విదముగా అన్ని పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి కొన్ని సంభాషణలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి. ...........
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment