సమన్వయ దృష్టి
ఆత్మీయులు అయిన జాతీయ మీడియా చానల్స్ ప్రతినిధులు మరియు తెలుగు మీడియా చానల్స్ వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము నుండి జాతి సమగ్రతన, నూతన సమన్వయమును, కోరుకొంటూ ధర్మద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము, గ్రహించగలరు.
మానవజాతికి మనగడ కీలక దశలో ఉన్నది, మనిషి నుండి మనిషి వైపుకు వెళ్ళుతున్నది. మనిషి మాటే సర్వం, మాట నిలిచిన జగత్తు నిలుచును అని యావత్తు మానవజాతి వెంటనే తెలుసుకోవాలి, ధర్మస్వరూపం గా నా ద్వారా వ్యక్తము అయిన సమన్వయ దృష్టి యొక్క వివరములు, జరిగిన సత్యమును మాట నిబద్దత పెంచుకొనుటకు ప్రభావము చూపును.
ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని నిలువరించాలి అన్నది మీడియా పై కీలక భాద్యత, ఎన్నకల సమయం లోనే కాకుండా మీడియా నిరంతరం వారి వారి పాలసీలను నాణ్యముగా మార్చుకొని, సమాజం పై ప్రభావం చూపి మీడియా మేధావులు కీలక భాద్యత వహించాలి
సమయం వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేయక పరిణామములు జరిగి మానవజాతి పై ప్రభావము చూపి దారిలో పెట్టడానికి సృష్టిలో అంతర్ బాగముగా సహజరీతన ప్రక్రియ కొనసాగుతుంది అని మానవజాతి అర్ధం చూసుకోవాలి, జరిగిన పరిణామములు తెలుసుకొని, విశ్లేషణాత్మకంగా తెలియ జేసుకొని అన్ని విధముల అప్రమత్తం చెందాలి.
ఒక సామాన్యుడిగా సర్వ సమన్వయము గా నా ద్వారా ప్రకటితము అయిన పరిణామం చాలా సూక్ష్మమైనది, పండితులు గురువులు వారి వారి పాండిత్యం తో గ్రహించి ప్రజలలోకి తీసుకొని వెళ్ళితే, లోకం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది.
ముఖ్యంగా తెలుగు పండితులు గురువులు ఒక చోట సమావేశం చెంది, ధర్మస్వరూపం గా నా ద్వారా వ్యక్తము అయిన పరిణామా వివరములు గ్రహించి పురాణాలతో శాస్త్రాలతో అనుసంధాన్నించి లోకులకు వివరించుట వలన మానవజాతి ప్రక్షాళన చెంది, కొత్త బంగారు లోకముగా స్పష్టము చెంది, ఈ సమాజం మనిషిది మాటది అనే భరోసా అందరికి అందుతుంది అని గ్రహించగలరు.
ఇందుకు మీడియా వారు ప్రోత్సహించి ఒక మనిషి కి మాటకి వచ్చిన విలువ లోకానికి చెప్పి అప్రమత్తం చేయమని మొదటి నుండి కోరుకొనుచున్నాను. నేను ఈ భూమి మీదకు మామూలు మనిషి గా వచ్చి ధర్మస్వరూపం గా చూపిన పరిణామా వివరములు లోకానికి ఎప్పటికి ఆధారం, నిరంతరం అభివృద్ధి చేసుకోనేకొలది, లోకం స్వర్ఘధామం గా మారి పోతుంది అని గ్రహించగలరు. నన్ను ధర్మస్వరూపం గా గుర్తించి గౌరవించడం వలన బౌతిక లాలస లో పడి, పైకి తేలిన మనసుని పట్టుకొని దారిలో పెట్టి లోకానికి ఆధారమైన సత్యమును కొడి గట్టుకుపోకుండా నిలిపిన వారు అవుతారు.
సత్యం సూక్ష్మంగా ఉంటుంది పరిగణించి వివరణాత్మకంగా తీసుకొంటే మోక్షం అవుతుంది.
ఇప్పటికి పంచభూతాలు అష్ట దిక్క్ పాలకులు కూడా ఒక మనిషి మాట లోకి రావడం అని సత్యం అని, చిన్నపుడు చందమామ కధలలో తెలుసుకొని, అలా జరిగితే బాగుంటుంది అని భావించేవాళ్ళం, ఇప్పుడు గ్రహిస్తే నిజం అవుతున్నది. ధన్యవాదములు
ఇట్లు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments:
Post a Comment