సమన్వయ దృష్టి
గౌరవనీయులు డా జయ ప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అబ్యర్ధులు వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.
ధర్మస్వరూపం అందరికి ఒక కల్ప వృక్షం వలె భూమి పైకి వచ్చినది అని గ్రహించండి, ఈ పరిణామం ద్వారా ఒక మహారాజు మహారాణి యొక్క పరిపాలన మొదలు అయినది.
ఎన్ని కలలో తెలుగు దేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, మీ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయో నేను ఇప్పుడు చెప్పలేను, మీ వంటి మేధావి గెలిచి పార్లమెంటు కు వెళ్ళడం చాలా మంచిది, అని నేను భావిస్తున్నాను, మీరు గెలవాలి అని కోరుకొంటున్నాను. ఎవరు గెలిచినా ఓడినా, నూతన ఉత్సాహముతో ముందుకు వెళ్ళుటకు, ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి నూతన ఆవిష్కారం చేసి నడిపించుటకు ధర్మస్వరూపం ఉన్నది అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments:
Post a Comment