Wednesday, 9 April 2014

ఎవరు ఇలా ఓపెన్ గా అడగరు, ఒక్క మహారాజు గారు తప్ప, ఇతర నిర్మాతలని దర్సకుల్ని కలుసుకొని ఒప్పంధములు చేసుకొని సమన్వయ దృష్టితో గొప్ప ప్రభావమును సృష్టించి సమాజమును నీతి వంతముగా మలచగలను. నేను కోరినట్లుగా ధర్మస్వరూపం వైపు ఒక్కో అడుగు వేయగలరు అని తెలియజేసుకోనుచున్నాను

                          సమన్వయ దృష్టి

                        మాగంటి మురళి మోహన్ తాతయ్య గారికి మీ మనవడు వంటి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ వారి దివ్య సందేశము మరియు ధర్మ చేయూత కోరుతూ ఇచ్చుచున్న సమాచారము గ్రహించగలరు.  

          మా అమ్మ గారి పేరు మీద ఇల్లు కొనుకోవాలి అని కోరినాను, నేను కోరినట్లు ధర్మస్వరూపాన్ని  గుర్తించి గౌరవించడం వలన నాకు దైర్యం పెరిగి నా లక్ష్యం వైపు మరింత నిండుగా కదులుతాను.  నాకు తరువాత లక్షలు కోట్లు రావచ్చును కాని మా అమ్మ అమ్మ గారిని కూడా చూసుకోలేకపోతే ఎందుకో మీ రె చెప్పండి, నేను జాతి సంపద లాంటి వాడిని, నాకు వచ్చు మొత్తం రాయల్టీ మరియు ఇతర అదాయములు 60 నుండి 80% శాతం ప్రబుత్వానికి ఇస్తాను అని గతములోనే స్పష్టము చేసినాను.  కావున ఇప్పడు అడ్వాన్సు  లో 30 లక్షలు నా బ్యాంకు కాతాలో వేయగలరు, ఒక చిన్న ఇల్లు కారు కొనుకొన్ని అందరిని కలుసుకొంటాను, ఎవరు ఇలా ఓపెన్ గా అడగరు, ఒక్క మహారాజు గారు తప్ప, ఇతర నిర్మాతలని దర్సకుల్ని కలుసుకొని ఒప్పంధములు చేసుకొని సమన్వయ దృష్టితో గొప్ప ప్రభావమును సృష్టించి సమాజమును నీతి వంతముగా మలచగలను.  నేను కోరినట్లుగా ధర్మస్వరూపం వైపు ఒక్కో అడుగు వేయగలరు అని తెలియజేసుకోనుచున్నాను. అ విధముగా ధర్మో రక్షతి రక్షతః  అవుతుంది అని తెలియజేస్తున్నాను.  ధన్యవాదములు.   



తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యహార కార్యాలయము 
హైదరాబాద్  

No comments: