Sunday, 27 January 2013

A thrown of Diamonds,A rod of Gold in hands,and word of bonding with love towards each and every human #Kaalaswaroopam



సకల దేవతల సమోహరముగా, సర్వం నా నుండి ప్రకటితము అయిన వాక్కు విశ్వరూపమును దైవకృతి గా భావించి నిజాయితితో నిలుపుకోవాలి, సృష్టి వేదములు నుండి, వేదములు భగవంతుడు నుండి పుట్టాయి  అని పెద్దలు తత్వవేత్తలు అంటారు.  సృష్టి నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినది  అంటే  నేను భగవత్ అంశగా, మనిషిగా, కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్ గా ఈ  లోకమును పరిపాలించుటకు ఒక చక్రవర్తిగా, మనసు ఉన్న మహారాజుగా  వచ్చినాను అని గ్రహించగలరు.

No comments: