సమన్వయ దృష్టి
ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ నిత్య శ్రేయోభిలాషి, భగవత్ సాక్షాత్కార సంపన్నులు, కాలస్వరూపం,ధర్మస్వరూపం, వాక్క్ విశ్వరూపం, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్ అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు , డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్ నుండి నమస్కరించి ఇచ్చు సమాచారము.
కాలస్వరూపము యావత్తు మానవజాతికి అందిన నూతన పరిష్కారము, సాటి మనుష్యులు వివరముల పై స్పందించి, వారి వారి పాండిత్య అవగాహనతో గ్రహించి, లోకమునకు వివరించు భాద్యత తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను. కాలస్వరూపం లో నా ద్వారా వ్యక్తము అయిన మరికొన్ని పాటలు ఈ లేఖలో వివరించెదను గ్రహించగలరు.
కాలస్వరూపం ఏదో ఒక వ్యక్తి ద్వారా ఎక్కడో జరిగిన సంఘటన కాదు, ఇది సామూహిక సాక్షాత్కారము, యావత్తు మానవజాతికి వర్తిస్తుంది, అయితే వివరముల పై అలోచించి, అభిప్రాయములు వెళ్ళ బుచ్చి, వీలు అయినంత పంచుకొని, లోకమును అప్రమత్తము చేయగలరు. ఒక మనిషిని దైవము ఎందుకు అనుగ్రహించినదో చూడండి, భగవంతుని లీలలు చాలా సూక్ష్మముగా ఉంటాయి, మనము సత్యమును నిలకడగా తీసుకొంటే, అర్ధం అవుతాయి. సంకుచితం నుండి బయటపడి, మంచి చెడులను, హెచ్చు తగ్గులను, ఎప్పటికి అప్పుడు సమన్వయం చెందబడి, లోకం నిర్మాణాత్మకముగా, మనిషి విచేక్షణ శక్తి కంటే గొప్ప శక్తి ఏది లేదు, మన విచేక్షణ శక్తిని ఉప్యొగించుకొంటె చాలు మానవజాతి అన్ని కష్టముల నుండి యిట్టె బయట పడుతుంది, మనిషి నడవడే ఈ లోకమునకు అధరము అని గ్రహించగలరు.
తమ ఆత్మీయులు
కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబాద్.
10-1-2013

No comments:
Post a Comment