Monday, 28 January 2013

మనసు మమత కరువా జనమంతా ఒకటేననవ నువ్వు ఎవరు అయినా నేను ఎవరు అయిన నవ్వులు ఒకటే లే వినవా వినవా గురువా మనది అంత ఒకటే పడవ

  
   గో గో రై రై గోదావరి పై హ్యాపీ అలవై రాజ నువై రాస్తా నీదై

 తేర మరుగు  నలుపును ఇక తుడిచై ఆద మరుపు ముసుగు నువ్వు వదిలై  
అలపు అనని పరుగులతో  జతవై కధ  మలుపు  వెనుకు నువ్వు పదవొయి 

మనసు మమత కరువా  జనమంతా ఒకటేననవా 
నువ్వు ఎవరు అయినా నేను ఎవరు అయిన నవ్వులు ఒకటే లే     
వినవా వినవా గురువా మన అందరిది  ఒకటే పడవ.  

కాలస్వరూపం 2003 లో నాద్వారా పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో   ఈ పాట ఒకటి.  

No comments: