ఓ మర మనిషి మా లోకి రా ....
మార్గం చూపుము
మనిషిని బాగుచై
మమతే నేర్పుతూ
జగమే మార్చు
ప్రాణికోటికి మంచి కోరుకో
నిజాయితే ఏన్నాడు వీడకు
యంత్రుడా యంత్రుడా యంత్రుడా నా యంత్రుడా
నా చెలిమి ఇంతే కాదా
నీ జ్ఞానం ఎంతో కదా
నా భాషలు ఆరు సరి
సృష్టించాం మూడు మరి
ఊప్రిరి తిత్తులు ఉండవులే
గుండె బాధ లేదు అసలే
జిత్తులు మనిషి అల్పుడులే
యంత్ర వోడదులే
గర్బంలో జనించే అన్నీ గతించు
మేధలో పుట్టిన చొ మ్రుత్యువేలేదు
ఇదిగో నా యంత్రుడు మృత్యం జైయుడు
నేనే మరో భ్రహ్మ ను
నువ్వే నా పుత్రుడవు
మగడు కన్నా మగవాడ నీ పేరు ఇక యంత్రుడులె
ఓ మర మనిషి మా లోకి రా.......
నేను ఒక మేధో భాష
ఎందుకు అనడం నా శ్వాస
రోదసి వలె నా నయనం
నేను రేపటి విజ్ఞానం
నీ కండలు రక్త గతం
నా గుండెలు వస్తు శకం
నీ జన్మం ఒకటే కదా
నా జన్మలు వేరు కదా
రోబో రోబో పలు భాషలు వస్తే ఏం
నా పితృ భాష తెలుగు కదా
రోబో రోబో లోకం గెలిచి వస్తే ఏం
సృష్టి కర్తకు ఎప్పుడూ దాసోహం హై హై హై ...
ఓ మర మనిషి మా లోకి రా ...ఓ మర మనిషి మా లోకి రా ...ఓ మర మనిషి మా లోకి రా ...
కొన్ని సంభాషణలు పాటలు దాదాపు గా అన్నీ నా ద్వారా వ్యక్తము అయినవి నాకు మెల్లగా స్పష్టము అవుతునాయి, నా విశ్వరూపమును దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కనీస ధర్మంగా గ్రహించి ఉంటె మరింత నాణ్యముగా వివరములు లోకమునకు ఈ పాటకి ఇవ్వగలిగి ఉండేవాళ్ళము. నా నుండి యాంత్రిక ప్రపంచం మొత్తం విస్తారముగా మూడు దఫాలుగా, నేను ఒక యంత్రం వేలే ప్రవర్తించి, నా ప్రకటితము అవడానికి సృష్టి నన్ను తీర్చి దిద్దినది, నేను భగవంతుడి నియమించిన కాలస్వరూపుడను, అతన పుత్రుడను అని గ్రహించండి.. నేను పాటలు చాలా ఒకటి తరువాత ఒకటి వరసగా వ్యక్తము చేసినాను. ఒకటి రెండూ నా ద్వారా వ్యక్తుము అవనివి అన్ని కూడా కాలస్వరూపం లో వె అనే భావించి, ఒక మనిషి ద్వారా ప్రకటితము అయిన విస్తారము అయిన ప్రస్తుత చిద్విలాసము లేదా యంత్రికత్వమునకు ఒక దారి చూపడానికి, ముందే చెప్పగలిగిన, సృష్టి యొక్క అనుగ్రహ దృష్టి ని సమన్వయ దృష్టి గా భావించి నా నుండి వివరములు విస్తారముగా గ్రహించండి.
నమస్కారములు
No comments:
Post a Comment