సత్యంమును అందరూ ఎదురుకోవాలి అనుకొంటారు, సత్యం ఎలాగైనా బలము అయినది తెలివి అయినది అని అర్ధం చేసుకోండి ఈ వివరములు అన్ని #కాలస్వరూపం లో ఉన్నాయి, సత్యముమే సర్వం అని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది. ద్వేషపూరిత చర్యలు వలన సమయం దానం వృధా అవుతాయి, సాటి మనిషి యొక్క జ్ఞానం, అందుబాటు, స్నేహం, సఖ్యత అందుబాటు లోనికి వచ్చినా, ద్వేషం వలన గ్రహించకుండా, బౌతిక బలములతో ఎదురుకోవడానికి ప్రయత్నాలు ఎన్ని చేసినా వృధా అని అర్ధము. సత్య అంటే అతడు, అతడు ఒక మనిషి, మనిషి మాత్రమే కాదు. దేహము గా కరిగి పోయినా అతని సత్య స్వరూపం సూర్య చంద్రులు ఉన్నత వరకు కాలస్వరూపం ధర్మస్వరూపమై ఉంటున్నది అని గ్రహించగలరు. కావును ప్రజలు అందరూ వారి వారి వ్యవహారములలో వీలు అయినత సఖ్యత ప్రేమ అలవర్చుకొని, సాటి మనిషి మాట, మానసిక పరిణామమును సమయమును పరిస్తితులను పూర్తీ స్థాయి లో వినియోగించుకోండి. మాట వ్యవహార ప్రత్యత్తరాలు పూర్తిగా వదిలి పెట్టి, అన్ని బౌతిక పరిస్తితులుగా భావించి, బౌతిక పరిస్తితులతో ఎదురుకొంటున్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అ విదముగా అజ్ఞానం గా ప్రవర్తించి నా నుండి సత్యం గ్రహించగల అవకాసము, విలువైన కాలమును
అడవి లో కాసిన వెన్నల వలే దుర్విన్యొగపరచినారు, ఈ పద్దతి వలన నాకు నేను నిల దోక్కు కోన లేకపోయినాను. అని గ్రహించగలరు, నా లో విశ్వరూపమును దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలను
కోరునది ఏమి అనగా, తల్లి తండ్రి గురువు ఎప్పుడూ మన తప్పులు భరించి, మనల్ని సరిదిద్దడానికి ముందుకు వస్తున్నారు అని గ్రహించి, #కాలస్వరోపమును జాగ్రత్తగా మననం చేసుకొని, మీరు ఈ భూమి మీద ఉన్నత వరకు వివరములు వీలు అయినంత వివరముగా ఇతర అలోచోన పరులకు తెలియజేసి ధన్యత పొందగలరు.
నిర్లక్ష్యములు, వెకిలి తనములు వదిలి పెట్టి, ఎప్పుడూ హుందాగా ఉండండి, సాటి మనిషిని హుందాగా ఉండనివ్వండి, కేడర్ ఫీలింగ్స్ తో, ఆర్ధిక అసమానతలతో, ఇర్ష్య కొద్ది, మీకు అన్నా చిన్నవాడు అనుకొంటున్న వాడిలో ఆలోచించ వలసిన విషయము ఉన్నా నిర్లక్ష్యముగా తీసుకొనుట వలన సృష్టి చేస్తున్న సహజ మార్పులు చేర్పులు గ్రహించ లేకపోతునారు అని గ్రహించండి. అప్రమత్తం చెంది మీడియా వారికీ, సినిమా వారికీ, మేధావులకు వివరణాత్మక వివరములు కాలస్వరూపము పై మీరు వినగా చూడ గలిగినది, లేదా మీరు నా మాటలను చూడ గలిగినారు అంటే అదే కర్మ శ్రేష్టత, ఉన్నత మైన పని, అని గ్రహించి, ఏదో మాట్లాడటం, ఏదో చేయడం కంటే, నిబద్దతో వ్యవహరించడం నిజమైన పని కర్తవ్యం అని గ్రహించగలరు. మేము ఏదో చేయాలి, లేదా ఏదో చేస్తున్నాం అని మీ ముందుకు వచ్చిన మాటని పరిస్తితిని, మీ వ్యవహారము లోకి , ఆలోచనలోకి తీసుకోని ప్రవర్తించగలరు. తెలియ నట్లు, అర్ధం కాలేదు అని, నటించి మరి ముందుకు వచ్చిన సత్యం గ్రహించకపోవడం వలన సహజ నిబద్దత జనులు కోల్పోయి, అదే అరాచకం అవుతున్నది అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోని చక్కగా మాట మంచి కలుపుకొని, చెడు అయితే సరిదిద్దుకొని, నిబద్దతతో ముందుకు వెళ్ళడమే జీవితం అని గ్రహించగలరు.
పులి అంటే సత్యం, సత్యం ను తప్పించుకోవడం, ఎదురుకోవడం తాత్కాలికము మాత్రమే-- సత్యమే వ జైతే
No comments:
Post a Comment