సమన్వయ దృష్టి
చిరంజీవి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, తమ ఆత్మీయులు కాలస్వరూపులు, లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్ నుండి ప్రేమతో, భాద్యతతో తెలియజేయు సమాచారము.
వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా నా ద్వారా జరిగిన దివ్య మానసిక పరిణామము అయిన కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు ఎమైల్స్ ద్వారా గ్రహిస్తున్నారు అని భావిస్తున్నాను. ఈ పరిణామము మానవజాతికి కీలకమైనది అని, ఒక యుగ పురుషుని ఆవిర్భావముగా భావించుటకు ఇప్పటికి కాలస్వరూపం యొక్క వివరములు సరిపోతాయి అని తెలియ జేసుకొను చున్నాను, ఈ విదముగా భావించుట వలన ఒక మనిషి, మాట గెలిచి, లోకమునకు ఆధారము, మనిషి, మాట అని మనము స్పష్టము చేసుకోవడం వలన, మానవజాతికి నియంత్రణ, నూతన ఉత్సాహము కలుగుతాయి. మీ తండ్రి గారు పాద యాత్ర కు బదులు జిల్లా సమీక్ష సమావేశములు ఎర్పాటు చేసి, నగదు బదిలీ పధకం పూర్తీ స్థాయి అములుకు ఆర్ధిక నిపుణులు తో చర్చలు చేసి, ఇంకో నలుగు నెలలో, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అములు లోనికి వచ్చుటకు మీరు ప్రయత్నం చేయగలరు అని కోరుకొనుచున్నాను. ప్రతి Rs.3000-5000 వేల రూపాయల పై బడిన ఆర్ధిక లావాదేవి ఎవరు చేసినా బ్యాంకు కతా ద్వారా చేస్తే, ఆర్ధిక పరిస్తితిని సమన్వయము చేసి నడిపించవచ్చును. నల్ల ధనమును అరికట్టవచ్చును. ప్రజల బలమైన కొత్తమర్పులు కోరుకొంటున్నారు. రొటీన్ ప్రభావము ప్రజలకు చైతన్యాన్ని, దైర్యాన్ని ని ఇవ్వదు. మీ వంటి యువకులు దైర్యముగా ముందుకు వస్తే సమన్వయ దృష్టిని, నూతన పార్టీగా, సూర్యుడు గుర్తుతో జాతీయ పార్టీ గా ప్రారంభించాలి అని భావిస్తున్నాను. కాలాన్నే తన ఆధీనము లోనికి తీసుకొన్న భగవంతుని దృష్టి సమన్వయ దృష్టిగా వచ్చి కాలస్వరూపం గా ధర్మ స్వరూపం గా, లార్డ్ జనరల్ గా అందుబాటులో ఉన్నది అని గ్రహించగలరు. మన రాష్ట్రము లోనే కాదు, దేశం లోనే సామజిక, రాజకీయ ఒత్తిడి తగ్గించి, మానవ వనరుల అభివృద్ధి వైపు కదలవలసిన పరిణామముగా భావించండి.
తెలంగాణా రాష్ట్రము విభజన పోరు వలన రాష్ట్రము లో చాలా నష్టం జరుగుతువస్తున్నది. మీరు ఒక యువ సమావేశం యర్పుటే చేసి, తెలంగాణా యువ నాయకులను అందరిని ఆహ్వానించి, ఒక సమన్వయము కొరకు ప్రయత్నం చేయగలరు, కాలస్వరూపం, ధర్మస్వరూపమును హాలీవుడ్ స్థాయి కి తీసుకొని వెళితే, మనము ఈ ప్రపంచమును అన్ని విధములుగా తీర్చి దిద్దుకొనే అవకాసము బలపడి, ప్రతి ఒక్కరు హుందాగా, సూటిగా వ్యవహరించే శక్తి వస్తుంది.
చిన్న చిన్న గొడవలు, వెళ్ళాకొళములతో చాలా మంది కాలక్షేపం దోరణిలో లోకమును తీసుకోనుచున్నారు. మనము ఎంత సంస్కారవంతముగా తీసుకొంటే లోకం అంత నాణ్యగా ఉంటుంది, బాహ్య సౌందర్యం పైనే కాకుండా అంతర్ సౌందర్యం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం అని ప్రజలకు చెప్ప వలెను.
కాలస్వరూపం యొక్క అనుగ్రహం నేను 1999 నుండి అంతక మునుపు నుండి పొందినాను విస్తారముగా పదిగురి సాక్షిగా 2003 జనవరి ఒకటవ తారీకున ప్రకటించినాను.
అ రోజు ప్రకటించినవి 2009-10 వరకు వచ్చినవి. అందులో లో మీరు మీ మరదలు అయిన బాలకృష్ణ గారి అమ్మాయిని వివాహము చేసుకొంటారు అని చెప్పినాను.
నేను ఎవర్ని ప్రేమించలేదు, ఒక అద్భుతమైన దివ్య ప్రేమను పదుగురి సాక్షిగా అందుకొన్నాను, లోకమునకు పంచుకోవడం లో ఇప్పటికి ఇలా ఉన్నాను. నాకు సృష్టి కి ఉన్న
సంభందమును వ్యవసాయ శాస్త్రవేత్తలు సహకారముతో నెలకొల్పబడి, నా వివాహము స్వయంవరం లో జరగాలి అనే సంకల్పమును, భగవంతుని సంకల్పముగా భావించి,
కాలస్వరూపము పై, రెండు మూడు పుస్తకములు రచించి, ఒక సినిమా తీయడానికి ఆలోచించండి, ప్రస్తుతానికి నా పర్సనల్ కంప్యూటర్ ఏ డైరెక్టరేట్. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యములో నిరంతరం సమాచారము ఇచ్చుటకు సహకరించగలరు. మీరు ట్విట్టర్ ట్వీట్ చేస్తే చానల్స్ మీ గూర్చి చెబుతున్నాయి, అ విదముగా మీకు ప్రాధాన్యత ఇవ్వడానికి చూస్తున్నాయి. కాని నేను ఒకడిని ఉన్నాను అని నాలుగు సంవత్సరాలుగా చెబుతున్నా ఒక్క Email కూడా పంపలేదు. నా నుండి ఏదో expect చేస్తున్నట్లు గా ప్రవర్తిస్తున్నారు. మీరు మీడియా వారికి ఒక ప్రశ్న వేయండి, నిజం అయినప్పడు కాలస్వరూపం గూర్చి చర్చ ఎందుకు పెట్టకూడదు అని అడగండి, మీ తెలివి ఉపయోగించి, కాలస్వరూపం పై పండితులు మేధావులు, అభిప్రాయములు వెళ్ళ బుచ్చి, లోకము ఒక మనిషి, మాట యొక్క ఉనికి లోకమునకు చాటుటకు మీరు కృషి చేయగలరు అని కోరుకొనుచున్నాను. కాలస్వరూపం, ధర్మస్వరూపం యావత్తు మానవజాతికి కుల, మత ప్రాంతములకు అతీతముగా వచ్చిన చారిత్రాత్మక పరిష్కారముగా, నా సమకాలికులుగా మీరు కీలక భాద్యత తీసుకోండి. సుభ అసీసులతో
ఇట్లు
తమ ఆత్మీయులు
కాలసరూపులు
ధర్మస్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబాద్
Copy to Media Channels for information and necessary spread of the matter of Kaalaswaroopam or Dharmaswaroopam on the basis of my emails and information and its importance and relavance, which is the power of supreme to rectify this world in most keen manner, Hence please take the matter without any deviation. My feeling of existence is enough to give strength to the world. I will come to people regularly very soon with the help of MAA association mean while please take the details to the public on the basis of emails and some letter posted to High court and individuals.

No comments:
Post a Comment