Thursday, 24 January 2013

ఆధ్యాత్మికకు ఉన్న అర్ధమే తెలియక అంధుడు అయిపోతున్నాడు అమ్మా






సమన్వయ దృష్టి

           ప్రేమస్వరూపులు యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అందరికోసం ఆధునికముగా లార్డ్ జనరల్, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్  నుండి నమస్కరించి సమర్పించు సమాచారము అని గ్రహించగలరు.
కాలస్వరూపం లో నా ద్వారా 2003 జనవరి 1వ తారీకున వ్యక్తము అయిన పాట ఒకటి  సహజ కవి, ప్రకృతి  కవి Dr అందే శ్రీ గారి ద్వారా వచ్చిన జన పదం నా ద్వారా వ్యక్తము అయినది, ఈ పాటను నా ద్వారా 4,5 లైన్లు 2003 కాలస్వరూపములో వ్యక్తము అయినది,  ఈ పాట, ఇతర అనేక భక్తీ, ప్రేమ, అభుద్యం, ఉత్సాహం, కలిగించిన పాటలతో కలిపి, ఇతర రాజకీయ సామజిక సంఘటనల ద్వారా   మొత్తం కాలస్వరూపం గా, చిద్విలాసం గా ప్రకటితము అయినది అని   మరొకసారి స్పష్టము చేయుచున్నాను. గ్రహించగలరు. 
పాట గ్రహించగలరు.     


మాయమై పోతున్నాడు అమ్మా  మనిషి అన్నవాడు
మచ్చుకు అయినా  లేడు చూడు మానవత్వం ఉన్నవాడు
నూటికో  కోటికో  ఒక్కడే ఒక్కడే యెడ ఉన్నడో  కాని కంటికి కానరాడు

మాయమై పోతున్నాడు అమ్మా  మనిషి అన్నవాడు
మచ్చుకు అయినా  లేడు చూడు మానవత్వం ఉన్నవాడు
నిల్లువు ఎత్తు  స్వార్ధం నీడలాగ  వస్తుంటే చెడిపోక ఏమి అయితాడు  అమ్మా 
ఆత్మీయ భందాల ప్రేమ సంభందాల దిగజారు తున్నాడోయి  అమ్మా 


కదిలే విశ్వం తన కన్ను సన్నలొ లో నడమ 
కను బొమ్ములు ఎగరేసి కాల గమనములోన

మాయమై పోతున్నాడు 

అమ్మా  మనిషి అన్నవాడు
మచ్చుకు అయినా  లేడు చూడు మానవత్వం ఉన్నవాడు

 కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి పందిని, పిల్లిని   చూసి  పడి   మొక్కుతుంటాడు 
చీమలకు చెక్కర పాములకు పాలు పోసి  జీవ కారుణ్యము  మే జీవితం అంటాడు 
తోడ పుట్టిన వాళ్ళ ఊరంతా గిలి పెట్టి  కుల పుట్టు ఇలా మీద కలహాల గిరిగీసి మాయమై పోతున్నాడు అమ్మా 
  ఆధ్యాత్మికకు ఉన్న అర్ధమే తెలియక అంధుడు అయిపోతున్నాడు అమ్మా  
హిందూ ముస్లిం  క్రీస్తు సిక్కు పార్టీలు అంటూ తనను తాను మార్చినాడు అమ్మా 
 మతములోన హితము హతమర్చగా మరచి మత ఘర్షణ మద్య మనిషి కనుమరుగు అవుతూ  అమ్మా 
  25 పైసలు అగరొత్తులు  కాల్చి 65 కోట్ల వరములు అడుగుతాడు
దైవాల పేరుతొ చందాలు కైకంద భక్తీ ముసుగు తొడిగి బలే ఫోజు పెడతాడు


అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి  మనిషి చుట్టూ తిరుగుతున్నాడు.

పోతున్నాడు అమ్మా  మనిషి అన్నవాడు
మచ్చుకైన లేడు  చూడు మానవత్వం ఉన్నవాడు

చూడు మానవత్వం ఉన్నవాడు 



చూడు మానవత్వం ఉన్నవాడు

                 ఈ విదముగా మనిషి సాటి మనిషిని మనిషిగా చూడటమే మానవత్వం అని అర్ధం చెసుకొనగలరు,  ఇవాళ్ళ సమాజంలో 70 శతం లిటరసీ పెరిగినది, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇతరులను గౌరవించి, న్యాయంగా ముందుకు వెళ్ళుటకు కనీసం మానవత్వం,  మానవత్వం అంటే చాలా  మంది అవిటి వారిని  ఆదరించడం మాత్రమే  అనుకొంటారు. జ్ఞానం పెరుగుతున్న ఈ రోజులలో మనిషి మాటను,  ఆశయామును     అర్ధం చేసుకోవడం మానవత్వము అని గ్రహించగలరు.  మనసుకి మాటకి, ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తమ స్వార్ధం నేరవేరితే , గౌరవించడం లేదా వెంటనే   అగౌరవించడం లాంటి పద్దతి వలన మానవత్వం నశించి పోతున్నది.  భగవంతుని దయవల్ల  నాకు  దివ్య అనుగ్రహము వచ్చినది,  అనుగ్రహమును నిలుపుకొనుటకు సాటి మనుష్యులు సహకారము కొరవడటం వలన వ్యక్తిగా చాలా నష్ట పోయినాను.  లోకములో మనిషి నాణ్యము గా మనసు ప్రకారము ముందుకు వేళ్ళలేకపోతున్నాడు అని గ్రహించగలరు.  పెద్దవారిలో  మానవత్వం లోపించడం వలన సామాన్యులు ఎందరో గొప్పతనము  ఉండి,  రాణించ లేకపొతున్నారు, నష్టపోతున్నారు.   వారిని కనీసం గ్రహించకపోవడం వలన సమాజం లో సమన్వయము దెబ్బ తింటున్నది అని గ్రహించగలరు. నమస్కారములు


ఇట్లు

తమ ఆత్మీయులు,
కాలస్వరూపులు 
ధర్మస్వరూపులు
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబాద్



No comments: