ఆట కదా రా శివ ఆట కదా కేశవా
ఆట కదా రా శివ ఆట కదా కేశవాఆట కదా రా నీకు అమ్మా తోడు
ఆట కదా జననాలు ఆట కాదా మరణాలు
ఆట కాదా రా శివా ఆట కదా కేశవా
ఆట కదా రా నలుపు ఆట కదా రా తెలుగు
ఆట కదా రా మన్ను ఆట కాదా రా మిన్ను
మిద్యలో ఉంచి ఆడేవు నన్ను
ఆట కదా రా శివా ఆట కదా కేశవా
ఈ పద్యం నాలు లైన్లు 2003 జనవరి 1 వ తారీకున కాలస్వరూపం లో వ్యక్తము అయినది
No comments:
Post a Comment