ఠాగూర్ సినిమా లోని పాటను నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా పాడినాను, అనగా కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య పాడినాను ..... పాట గ్రహించగలరు.
ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం నా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నేను ఇప్పటికి వ్యకిగతముగా కలసిన Tv 9, Inews,(Bhakti or Ntv) Abn ఆంధ్ర జ్యోతి ఛానల్ ప్రతినిధులను కోరునది ఏమి అనగా మీరు కాలస్వరూపమునకు అధికార మీడియా గా వ్యవహరించి, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము ప్రజలకు కల్పించగలరు.
సమన్వయ దృష్టి
ప్రేమస్వరూపులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరా ఆచార్యుల శిష్య పరంపరులు, హిందూ ఆధ్యాత్మిక తత్వ పరిరక్షకులు, వారసులు, శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరా ఆచార్య మహాసంస్థానం, దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం, శ్రింగేరి, Chickmagalur District,Karnataka, PIN - 577139. ప్రస్తుత పీఠాదిపతి, జగద్గురువుల వారసులు అయిన శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్ధుల వారికి తమ ఆత్మీయులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, భగవత్ సాక్షాత్కార సంపన్నులు, న్యాయ విధేయులు, ధర్మ విధేయులు, అందరి కోసం ఆధునికముగా లార్డ్ జనరల్ అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి నమస్కరించి, నా పరిచేయమును, సాక్షాత్కార ఉనికిని, దివ్య ప్రకటనను, తమరికి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పరిచేయము చేసుకొని, తమ యొక్క అభిప్రాయములు గైకొని, దివ్య సాక్షాత్కార ప్రభావమును, తద్వారా లభిస్తున్న భగవంతుని ప్రేమను, సత్య శ్రేష్టత, ధర్మ పరిరక్షణకు , నన్ను ప్రేరేపిస్తున్న కాలస్వరూపము, ధర్మస్వరూపము యొక్క అనుగ్రహ ప్రభావముతో ధర్మ పరిరక్షణకు సహజ ప్రయత్నముగా చేస్తున్న సామాన్య మానవుడిని, విశ్వ మహారాజును, నా మనసు లక్ష్మిగా, సృష్టి భూదేవి గా, నన్ను నేను గుర్తించుకొని, తమరి అవగాహనకు తీసుకొని వచ్చి, నా ఉనికిని వివరములతో చాటగలరు అని కోరుకొనుచున్నాను. నా మనసుకి సృష్టి కి ఉన్న సంభందమును ఇప్పటకి వ్యవసాయ శాస్త్రవేత్తలు దర్శించిన విస్తారమైన, శాశ్వత సాక్షం యొక్క వివరముల ఆధారముగా నెలకొల్పబడి, త్వరలో, నా మనసుతో సరిపోలే అమ్మాయితో నా వివాహము జరిపించి, నన్ను, నా మనసుని విశ్వమహరాజు మహారాణిగా ప్రజలు గుర్తించగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా జరుగుట వలన ఒక సామాన్య మనిషి యొక్క మాటే ప్రపంచము అని, లోక ఆధారము అని ప్రస్తుత భగవంతుని లీల అందరికి బోధపడి, మనుష్యులు మధ్య ప్రేమ, సఖ్యత పెరుగతాయి అని స్పష్టము చేయుచున్నాను. ఈ భూమి మీద ఏ మనిషి ఇంకొక మనిషిని అవమానించకుండా, మనసు మాట తెలుసుకొని, ఒకరిని ఒకరు ఎటువంటి పరిస్తితులలోనైన, అర్ధవంతముగా జీవించుట వలన లోక స్వర్ఘధామముగా మారుతుంది, ఈ ప్రక్రియ బలపరుచుట కోసం సామన్యుడను అయిన నన్ను, కాలస్వరూపముగా, ధర్మస్వరూపము భగవంతుడే ప్రకటించినాడు అని గ్రహించి, తమ అభిప్రాయము వీలు అయినంత వివరణాత్మకముగా ప్రజలకు తెలియజేయగలరు అని కోరుకోనుచునాను. భగవంతుని అనుగ్రహం, చక్రవర్తిని వదిలి పెట్టి, కుమ్మరి వాడికి అయినా లభిస్తుంది అను సత్యమును గుర్తుకు తెచ్చుకొని, ఇప్పటి నా ప్రస్తుత బౌతిక స్తితిని అర్ధం చేసుకొని, భగవంతుడు నా జన్మకి ఇచ్చిన ప్రాధాన్యతను అర్ధము చేసుకొని, కాలస్వరూపంను లోకమునకు చాట గలరు. ఇప్పటికి కాలస్వరూపము పై ప్రత్యక్షముగా దర్శించిన వారు పరోక్షముగా తెలుసుకొంటున్న వారు ఎవరూ , నా లో పరిణామముపై ఒక మాట కూడా మాట్లాడ లేదు, తదుపరి వివరములు, పదుగురికి వివరించుటకు నేను సంసిద్దముగా ఉన్నా, చిద్విలాసమును గ్రహించుటకు ముందుకు రాలేకపోతున్నారు, నన్ను స్తిరముగా ఒక చోట నెలకొల్పి, లక్ష్మి నారాయణుడిగా గుర్తించండి, విగ్రహ ఆరాధనకు బదులు, నిగ్రహించుకొని, సత్య ప్రకటనను అర్ధము చేసుకొని, సత్యమును విశ్లేషణాత్మకముగా, సత్య శ్వీకార దృష్టితో , నూతన ప్రామాణిక అంగీకార దృష్టిని అభివృద్ధి పరచి, జనులను, విలువలతో, ప్రేమతో, ధర్మ గుణంతో, విచేక్షణ దృష్టితో నడపవలసిన భాద్యత మనపై ఉన్నది అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. బౌతిక ప్రపంచం యొక్క బలము నుండి, మనసు మాట ప్రభావము లోనికి మనుష్యులు వస్తే, ప్రపంచం నాణ్యముగా మారుతుంది అని రుజువర్తన గా తెలియజేసుకోనుచున్నాను. లోకం ప్రకారము మాట కాకుండా, మాట ప్రకారం లోకం అనే సత్యమును నా ఉనికి బలపరుస్తుంది, తద్వారా మనిషి మనసుకి, ఆలోచనకి, మాటకి యొగత్వమునకు, దివ్యత్వమునకు, ప్రాధాన్యత ఇచ్చి, ఉన్నతమైన ప్రామాణికములతో జీవించగలడు. మాట నిలిచిన జగత్తు నిలుచును, అని మీ వంటి గురువులు చెప్పిన మాటలు నిజము చేస్తూ నేను వచ్చినాను, నేను గురువులు యొక్క పుణ్య ఫలముగా, ఒక కర్మ యోగిగా, రాజయోగిగా, మహారాజుగా ఈ భూమి మీద సృష్టే ఎన్నుకొని ప్రకటించిన కళ్యాణ రాముడను అని గుర్తించండి. ఇందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మరియు సినిమా ప్రముఖులు, మీడియా వారి సహకారముతో కాలస్వరూపము యొక్క వివరములు తమ పూర్వ గురు ప్రసాదిత జ్ఞాన దృష్టితో గుర్తించి, నన్ను కళ్యాణ రాముడిగా ప్రతిష్టించి, లోకమునకు చాట గలరు. ఎవరూ నన్ను పటించుకోవడం లేదు అని, తమరు కూడా పటించుకోకుండా ఉండవద్దు. నన్ను గుర్తించి, వివరములు ఆధునిక మాధ్యమాలు అనగా webcite, మరియు దృశ్య శ్రవణ పరికరముల యందు ఉన్న నా ఉనికి శాస్త్రోక్తపరచి, సామాన్యుడిగా నా లోటును కూడా గుర్తించి, జనుల యొక్క నిజాయితీతో అది భర్తీ అవుతుంది అని గ్రహించి, తమరు కూడా, నిజాయితీగా, సూటిగా, ప్రేమగా, ఆప్యాయముగా, నా మనసు వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారముతో తెలుసుకొని, తదుపరి విశేషములు నా నుండి స్వయంగా గ్రహించుటకు తమరు సమయమును కేటాయించి కాలస్వరూపము లోకమునకు మరింత స్పష్టము అగుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను. పాదాభి వందనములతో
ఇట్లు తమ
ఆత్మీయులు
కాలస్వరూపులు,
ధర్మస్వరూపులు
సత్య స్వరూపులు
వాక్ విశ్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
23-1-2013
C/o General Public or Television channels.Copy to Honorable Chief Justice, High court of Andhra Pradesh, for information and necessary legal supervization on the matter of Kaalaswaroopam or Dharmaswaroopam or Lord General or Hon Citizen from Directorate of Lord General. as per my registered post letter no.no.AR819479466IN dated 14-5-2012 to Honorable High court of Andhra Pradesh. Declaring my self as Lord General or Honorable Citizen or as Super Dynamic Personality or Kaalaswaroopam or Dharmaswaroopam, (subjected to realizing, elevating and spreading of the rare historical fact happened in the witness of Agricultural Scientists of Acharya NG Ranga Agricultural University,).
Copy to Dr Maganti murali mohan gaaru, President, Sri Konedela Naga Babu gaaru, Secretary Movie Artists Association, Hyderabad for information and please plan to take up a sequal movie on the Kaalaswaroopam or Dharmaswaroopam interduce to the public for elevation to the human society. on the basis of my correspondence as on, as the matter shapes by spreading to the people with the help of educated persons of the society.
శ్రీ శ్రీ నరేంద్ర చౌదరి గారు, చైర్మన్ మేనజింగ్ డైరెక్టర్, రచన టెలివిజన్ లిమిటెడ్ వారికి ఒక ప్రతి సమర్పించి, కోరునది ఏమి అనగా, కాలస్వరూపుమును, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్ధులు వారికి, వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారముతో, ప్రాధమిక సత్య సాక్షాత్కార వివరములతో, పరిచేయము చేసి, లోకమునకు కాలస్వరూపం, ధర్మస్వరూపం యొక వివరములు ప్రతి యొక్క మానవుడికి తెలిజేయుటకు భగవంతుడి ఇచ్చిన వరముగా భావించి, భాద్యత తీసుకొనగలరు. ఈ సత్యము ప్రజలకు తెలియడం వలన, అబద్దపు జీవితములు తగ్గి, నిజాయితీ నూతన జీవిత విధానము ఉన్నది ఉన్నట్లు తీసుకొనే పద్దతి బలపడి, లోకము స్వర్ఘధమముగా మారుతుంది అని గ్రహించండి. నమస్కారములు
నా నుండి కాలస్వరూపమును చిద్విలసముగా గ్రహించిన వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఒక ప్రతి సమర్పించుతూ, మీరు దర్శించిన వివరములు, మీరు దర్శించిన కోణం నుండి గ్రందీకరించి, లోకమునకు చెప్పుట ఒక సార్ధకత అని గ్రహించి, గురువులతో మేధావులతో పంచుకొనుట వలన, వారు కూడా సత్యమును గ్రహించి, పరమార్ధామును తెలియజేసి, లొకము లో మనుష్యులు యొక్క నాణ్యతకు, మరింత కృషి చేయగలుగుతారు, భగవత్ సాక్షాత్కార వివరములు మీరు ఈ భూమి పై ఉన్నంత వరకు ఇతరులకు తెలియజేసి (లేఖలు, గ్రంధముల రూపములో, దృశ్య శ్రవణ నిక్షిప్తములు) లోకములో సత్య మును చాటండి, అసత్య ధోరణి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొని, ఇతరులను కాపాడండి.
Copy to my personnel file for Record
Yours faithfully,
Anjani Ravishankar Pilla
Kaalaswaroopulu, Dharmaswaroopulu,
Lord General
Directorate of Lord General
Hyderabad
C/o General Public or Television Channels.
23-1-2013
No comments:
Post a Comment