Monday, 8 July 2013

సూర్యుని గుర్తుతో, సమన్వయ దృష్టి ని ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఆవిష్కరిస్తున్నాను.

                             సమన్వయ దృష్టి 

                ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజానికానికి, భారతదేశ ప్రజలుకు, యావత్తు ప్రపంచ మానవజాతికి, శుభోదయం పలుకుతూ  ఇచ్చు దివ్య సందేశము 


                ప్రపంచం మొత్తం ఒక పతాకము క్రిందకు వస్తున్నది, సూర్యుని గుర్తుతో, సమన్వయ దృష్టి ని ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఆవిష్కరిస్తున్నాను. పండితులు,  గురువులు ముందుకు వచ్చి ప్రజలకు  ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు చక్కగా వివరించి లోకమును అప్ర్రమత్తము చేయగలము 
శుభ సద్గతులు. 


ఇట్లు 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము  
హైదరాబాద్ 
     

            

No comments: