సమన్వయ దృష్టి
ప్రేమస్వరూపులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, పి. సి. సి అధ్యక్షులు వారికి నమస్కారములు
ఆంధ్ర రాష్ట్ర విభజన చేయకుండా సమైక్యముగా ఉండుటవలన, అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రము నిధులు పెంచుకొని అభివృద్ధి పరచుకోనవచ్చును. సూర్యుడు గుర్తుతో జాతీయ పార్టీని స్థాపించినట్లుగా ప్రకటించినాను. సమన్వయ దృష్టిని సూర్యును గుర్తుతో దేశం లో రాష్ట్రములో అన్ని పార్టీల వారు ఏకీభవించి, వీలినం చెందుట వలన ఒక శక్తి వంతమైన జాతీయ పార్టీ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమునే ఒక పతాకము క్రిందకు తీసుకొని వచ్చే శక్తి ఇందులో ఉన్నది. అన్ని పార్టీల వారు వీలనం చెంది, ఏకత్వం సాధించి, ప్రపంచమునకే ఆదర్శ వంతమైన, ప్రతి మనసుని పరిపాలించి దివ్యమైన ఉన్నతమైన, నూతన ఆలోచన విధానముతో కుల, మతములకు అతీతము అయిన, సర్వ అమోధకరమైన విశాలమైన, శాశ్వతమైన పరిష్కారములు మానవులు అందరూ పొంద వచ్చును. మీ పార్టీ నేతల తో, ఇతర పార్టీ నేతలతో చర్చించి నూతన సర్వ అమొధకరముగా భావించి సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తు తో బలపరచగలరు. మీడియా సహకారముతో, సమన్వయ దృష్టి ని జాతీయ పార్టీగా అవిష్కరించగలము. దైవ నిర్ణయమును కాల నిర్ణయమును గౌరవించి ముందుకు రాగలరు అని తమరి ద్వారా రాష్ట్ర జాతీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాను. శుబ సద్గతులు యావత్తు మానవజాతికి కలుగ వలెను అని భగవంతుడిని, ధర్మస్వరూపమును, కాలస్వరూపమును, ప్రార్దిస్తున్నాను. నమస్కారములు
తమ ఆత్మీయులు
కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
వ్యవస్థాపక అధ్యక్షులు
జాతీయ సమన్వయ దృష్టి సమితి
ప్రధాన కార్యాలయము
హైదరాబాద్
ఒక ప్రతి మీడియా వారికీ సమర్పించుచు సమన్వయ దృష్టిని సూర్యుని గుర్తుతో జాతీయ పార్టీ బలపడుటకు సహకరించగలరు. అన్ని సమస్యలు ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు, వదిలి పెట్టి దైర్యము ఏకత్వము కోసం వీలనం చెందండి. జై మస్తు శుభమస్తు

No comments:
Post a Comment