Sunday, 28 July 2013

విశాల అంధ్రరాష్ట్రమును విభజన చాలా అనవసరమైన ఖర్చు , రాజకీయ అస్థిరత్వమునకు కారణం అవుతుంది. అధిక మొత్తంలో ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి, రాయల్ తెలంగాణా కూడా అనవసరమైన అస్తిరత్వమునకు కారణం అవుతుంది.

         జాతీయ సమన్వయ దృష్టి సమితి 


        మహారాజ శ్రీ డా మన్మోహన్ సింగ్ గారు, భారత ప్రధాని,  ప్రధాన మంత్రి కార్యాలయము, కొత్త డిల్లి వారికీ భారత దేశ రాజకీయ సామజిక సమన్వయమును కోరుకొంటూ ఇచ్చు సమాచారము గ్రహించగలరు. 



          విశాల  అంధ్రరాష్ట్రమును విభజన చాలా అనవసరమైన  ఖర్చు , రాజకీయ అస్థిరత్వమునకు కారణం అవుతుంది.  అధిక మొత్తంలో  ప్రత్యేకమైన  నిధులు ఇవ్వండి, రాయల్  తెలంగాణా కూడా అనవసరమైన అస్తిరత్వమునకు కారణం అవుతుంది.  
నిండు అయిన తెలుగు రాష్ట్రము ముక్కలు చెక్కలు చేయవద్దు, తెలుగు వారి  అభిప్రాయములకు సంభంధం లేకుండా   కేంద్రం నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు ఇటువంటి అనవసరమైన గొడవలు లేకపోతె, మానవ వనరుల  అభివృద్ధి పై దృష్టి పెట్టి,  విద్య, ఆరోగ్యం రంగాలలో  ఉమ్మడి అభివృద్ధిలోనే సాధ్య పడుతుంది.  

         ధర్మస్వరూపం కాలస్వరూపం నకు, నా జన్మ దినం నుండి   అనగా 3-6-1974 నుండి కొన్ని కోట్ల రూపాయలు, రాయల్టీ లేదా గురు దక్షిణగా  ప్రజలు సత్యమును సమ్మతించి, సంతోషం కొలది, ధర్మస్వరూపం యొక్క ఉనికిని ప్రయోజనమును  గ్రహించి చేలించవలసి ఉన్నది.  ప్రతి వ్యక్తీ సంవత్సరమునకు   200 రూపాయలు కనీసం చెలించిన యడల   కాలమును ధర్మమును నడుపుతున్న దివ్య ఆత్మ   ప్రభొధమును 40 వ్యవసాయ శాత్రవేత్తల  సాక్షిగా అందరూ గ్రహించి, రక్షణ నిరంతరం పొంద గలరు ఈ సొమ్మును 60 నుండి  80 శాతం ప్రబుత్వములకు  ఇవ్వగలను,  ఇందులో కొంత     సొమ్ము నా వ్యవహార  కార్యాలయమునకు వినియోగించుకొని, నా ద్వారా ప్రకటితము అయిన దివ్య దృష్టితో  ఈ ప్రపంచమును  ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చుటకు  ప్రయత్నము చేస్తున్నాను.  

            జాతీయ సమన్వయ దృష్టి  సమితి, సూర్యుని గుర్తుతో   2014 ఎన్నికలలో కేంద్రం లోని రాష్ట్రాలలోని అధికారములోనికి రావాలి అని ప్రయత్నము  చేస్తున్నాను, దేశం లోని జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు జాతీయ  సమన్వయ దృష్టి సమితి లోనికి   విలీనం చెంది, సూర్యుని గుర్తుతో ఒక నూతన రాజ్యమును, ప్రపంచమునకు ఆధారము అదర్సముగా  నిలిపి నడిపించి, ఎటువంటి గొడవలు లేకుండా  ప్రశాంతమైన వాతావరణము కొరకు జాతియ సమన్వయ దృష్టి  సమితి సూర్యుని గుర్తుతో అందుబాటులోనికి వచ్చినది   అని గ్రహించండి.  


ఇట్లు  
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
మరియు వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి  సమితి 
ప్రధాన వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 



ఒక ప్రతి మీడియా వారికీ సంర్పించుచు వివిధ రాజకీయ, విద్యార్ధి  నాయకుల దృష్టి కి తీసుకొని వెల్ల గలరు   
                                        

No comments: