Monday, 15 July 2013

శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా ధర్మస్వరూపం, కాలస్వరూపం జాతీయ సమన్వయ దృష్టి సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు ప్రధాన కార్యాలయము హైదరాబాద్

                   సమన్వయ దృష్టి 

      ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ధర్మస్వరూపం కాలస్వరూపం, అయిన శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్  పిళ్ళా అయిన నేను సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తుతో  జాతీయ సమన్వయ దృష్టి  సమితి, పార్టీ ప్రధాన కార్యాలయము, హైదరాబాద్  గా నామకరణం చేసి ప్రజల ముందుకు వస్తున్నాను.  

           భగవంతుని దృష్టి గా సమన్వయ దృష్టి అనుగ్రహ ము కలిగిన నేను భగవత్ సాక్షాత్కర సంపన్నుడిగా, కాలం, ధర్మం   నా  నుండి ప్రకటితము అయ్యి నన్ను ధర్మస్వరూపం గా   కాలస్వరూపం గా ఈ భూమి మీద నిలిపినది అని స్పష్టము చేయుచున్నాను. నా వ్యవహార కార్యాలయము ఇక మీదట పార్టీ ప్రధాన కార్యాలయము,హైదరాబాద్ అని తెలియ జేసుకోనుచున్నాను.  ఇప్పటివరకు ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్ డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్,హైదరాబాద్  గా ఇక మీదట 

శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా గారు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు  
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
గౌరవ వ్యవస్థాపకులు  అధ్యక్షులు 
ప్రధాన కార్యాలయము 
హైదరాబాద్ 
   
           ఇతర గౌరవ కార్యవర్గం సభ్యులు త్వరలో నియమింప బడతారు.  తెలుగు ప్రజలను, యావత్తు భారత ప్రజలను, 2014 ఎన్నికలకు జాతీయ సమన్వయ సమితి ని సూర్యుని గుర్తుతో గెలిపించి, ఒక మనిషి మనసుకి మాటకి వచ్చిన విలువను గుర్తించి, భవిష్యత్తును మరింత గొప్పగా  మలుచుకోనగలము  అని క్లుప్తముగా తెలియజేసుకోనుచున్నాను.     

          జాతీయ సమన్వయ దృష్టి సమితి ని సూర్యుని గుర్తుతో, భారత ఎన్నికల కమిషన్ వారి గుర్తింపు పొందవలసి ఉన్నది. 

ఇట్లు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపం, కాలస్వరూపం 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము 
హైదరాబాదు      

               
ఒక ప్రతి అన్ని రాష్ట్ర జాతీయ పార్టీల వారికీ సమాచారము కొరకు   సమన్వయ కొరకు  సమర్పించడమైనది.  

   

No comments: