జాతీయ సమన్వయ దృష్టి సమితి
మహారాజ శ్రీ మంగపతి పల్లం రాజు గారు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు వారికి నమస్కరించి మానవజాతి సమన్వయమును కోరుకొంటూ ఇచ్చు సమాచారము.
ధర్మస్వరూపం, కాలస్వరూపం అనగా మనసుతో మాట్లాడే భగవంతుడు అని అర్ధం, ఇందుకు నిజాయితీ, నిబద్దత ఉండాలి అని తమరి ద్వారా మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
శక్తి వంతమైన నాయకత్వం లేకపోవడం వలన, నిర్ణయాలు పరి పరి విదాలు అవుతాయి, ఒక మనిషి లో గొప్పతనమును, రుజువర్తన, ఇతర మనుష్యులు గుర్తించి ఉపయోగించుకొంటే లోకం అప్రమత్తము అవుతుంది. సంగతి పైకి చిన్న విషయముగా కనిపించినా సూక్షముగా తీసుకొంటే ఒక ఇంటి సంగతే లోక విదానము అని అర్ధము అవుతుంది. కావున ధర్మస్వరూపం ప్రకారం ప్రపంచం ఒకటి అవుతున్న ఈ సందర్బములో చిన్న చిన్న ప్రాంత విద్వేషములు, వ్యక్తిగత స్వార్ధములు ప్రక్కన పెట్టి విశాలముగా శాశ్వతముగా అలోచించి పరిగణించ వలసిన విశేషములు జాగ్రత్తగా తీసుకొనవలెను
సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి పార్టీని యొక్క ఉనికి ప్రభావమును బలపరుచుట వలన అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారములు ఇవ్వగలము. ధర్మస్వరూపం యొక్క వివరములు ఒక పాతిక మంది పండితులు గురువులు విశ్లేషించి లోకమునకు 24 గంటలు తెలియజేయడం వలన జ్ఞాన యజ్ఞం జరిగి, సకల జనుల శ్రేయస్సు కలుగును, ఉపద్రవములు ఏమైనా ఉంటె ముందే తేలి పరిష్కరించుకోగలము అని వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షంగా జరిగిన పరిణామమును పండితులు విసదీకరించుకొని లోకమును అప్రమత్తము చెసుకొనగలరు, నేను నిరతరము పండితుల సమక్షము మరియు సహకారముతో నూతన ప్రకటనలు, వివరములు ఇవ్వగలను. లోకము స్వర్ఘ దామముగా మలచుకొనగలము, కావున తమరు, ఇతరుల సహకారముతో నేను కోరు సహకారము చేయగలరు హైదరాబాద్ లో 25 మంది పండితులు మేధావులు సమక్షములో నిరంతరం హాజరు అగుటకు సహకరించగలరు.
ఇట్లు
ధర్మస్వరూపం
కాలస్వరూపం
వ్యవస్థాపక అధ్యక్షులు
జాతీయ సమన్వయ దృష్టి సమితి
ఒక ప్రతి గౌరవనీయులు దగ్గుబాటి రామానాయుడు గారు, ప్రముఖ చలన చిత్ర నిర్మాతలు. లేఖ సారాంశం గ్రహించి నా నుండి నిరంతరం సమాచారము లోకమునకు వెళ్ళుటకు సహకరించగలరు, అన్ని సమస్యలు పరిష్కారము అవుతాయి

No comments:
Post a Comment