జాతీయ సమన్వయ దృష్టి సమితి
మహారాజ శ్రీ గౌరవనీయులు శ్రీ డా మన్మోహన్ సింగ్ గారు, భారత ప్రధాన మంత్రి గారు, ప్రధాన మంత్రి కార్యాలయం, కొత్త డిల్లి వారికి భారతదేశ యొక్క రాజకీయ, సామజిక సమన్వయమును కోరుకొంటూ ఇచ్చు సమాచారము గ్రహించగలరు.
ఆర్ధిక అభివృద్ధి ఉన్నా, రాజకీయ సంక్షోభముల వలన, ప్రాంతీయ కాంక్షలు వలన, స్తిరం గా, ప్రశాంతము గా, మరింత సమృద్ది చెందవలసిన తరుణం లో, ప్రజల మీద తెలంగాణా విభజన అనవసరమైన వత్తిడిగా ఉన్నది. ఇప్పుడు గొప్పవారు, ఈ దేశమును పరిపలించగల మేధావులు అన్ని పార్టీలలోనూ ఉన్నారు, ఇప్పడు నాయకులు మధ్య , మేధావుల మధ్య మరింత సమన్వయం, సామరస్యం మిక్కిలి ఆవశ్యకము. సమాచార సాధనములు అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు మేధావులు, మీడియా సూటిగా సూక్ష్మముగా వినియోగించుటలో వినకబడి ఉన్నారు అని చెప్పుటలో సూక్ష్మము ఉన్నది, పై పై మాటలు అనవసరమైన ప్రచారము, అర్బాటములకు ప్రాధాన్యత తగ్గి, మేధావులు, గురువులు పండితులు వంటివారు, మీడియా జర్నలిస్టులు సూక్షమతకు వాస్థవమునకు, సూటి తనమునకు ప్రాధాన్యత ఇచ్చిన యడలు ఏ సమస్యలు శాశ్వతముగా ఉండవు. ధర్మస్వరూపం కాలస్వరూపం గూర్చి, తెలుగు మీడియా ప్రజలకు ఉన్నది ఉన్నట్లు చెప్పి ఉంటె ఈ పాటకి, తెలంగాణా సమస్య సమసి పోవడమే కాకుండా, రూపాయి విలువ పెరిగి ఉండేది, ధనికులు చాలా మంది నల్ల దనం కూడ బెట్టడం, బంగారం వంటి వస్తు మాయ ప్రపంచమే సర్వం అనుకొంటున్నారు. మనిషి లో గొప్పతనం, మనిషి పట్టించుకోని పరిస్తితి ఇవాళ ఉన్నది, ఆలోచించవలసినవి వదిలేసి, అప్పటికి అప్పుడు లేచిన చిన్న చిన్న గొడవలకు, చర్చలకు మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన కూడా చాలా సమస్యలు కోనసాగింపబడుతున్నాయి.
ధర్మస్వరూపం కాలస్వరూపం చాలా సూక్ష్మముగా 80% తెలుగు సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, కొన్ని హిందీ సాంగ్స్, పాప్ సాంగ్స్, ఆంధ్ర రాష్ట్ర, భారత దేశ, మరియు ప్రపంచ రాజకీయ, సామజిక, సంఘటనలు, నక్సలైట్, మరియు తీవ్రవాద దాడులు గూర్చి, ప్రమాదాలు, యుద్ధాలు,భూకంపములు, సునామి వంటి ఉపద్రవములు ఒక్క గంటలో జరగబోయేవి ఒక్కసారిగా నా ద్వారా ప్రకటితము అయినవి. దీని వలన మనిషి మనసే సర్వం అని మామూలు మనిషిని అయినా నా ద్వారా ప్రకటితము అయినది అని తమరికి తెలియ జేసుకోనుచున్నాను.
తెలుగు మీడియా ధర్మస్వరూపం యొక్క వివరములు విస్తారముగా మేధావులు అభిప్రాయములతో ప్రతి ఒక్కరికి చేరేటట్లు చేయగలిగితే ప్రజలలో మంచి మార్పు వచ్చి అనగా మనసే సర్వం అని తెలిసి లోకం లో వస్తు ప్రపంచము యొక్క మాయ నుండి బయటకు వస్తారు, మనుష్యులు మనషి మాట కోసం జీవిస్తారు తద్వారా లోకం స్వర్ఘదామముగా మారుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.
ఇట్లు
ధర్మస్వరూపం
కాలస్వరూపం
జాతీయ సమన్వయ దృష్టి సమితి
ప్రధాన వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
ఒక ప్రతి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు, డా పల్లం రాజు గారికి, ఒక ప్రతి సమర్పించుచు, జాతి సమన్వయము కోసం ధర్మస్వరూపం యొక్క వివరములు వినియోగించుకొని, ప్రేరణ పొంది, తాత్కాలిక సమస్యలు పరిష్కరించుటకు సహకారము అందించగలరు
ఒక ప్రతి తెలుగు మీడియా వారికీ మరియు జాతీయ మీడియా వారికీ సమర్పించుచు, ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు అనగా ఒక మనిషి మనసుకి మాటకి వచ్చిన ప్రాధాన్యతను, వెంటనే లోకమునకు తెలియచేయండి, మనుష్యులలో తాత్కాలిక గొడవలు,ఆరాటములు తగ్గించి, సత్యమును స్వీకరించి అనుసరించడం మిక్కిలి శ్రేష్టమైనది అని అర్ధము చేసుకొని నడుచుకొంటారు. మనిషి నిజాయితీ ఆత్మాభిమానం, స్వచ్ఛత, సూటితనము లోకమునకే ఆధారము అని బలపరచడం ఇప్పుడు తక్షణ ఆవశ్యకము అని గ్రహించగలరు.
ఒక ప్రతి వివిధ రాజకీయ పార్టీల వారికీ, విశాలముగా నూతనత్వము వైపు సమర్దవంతముగా మనసుతో కదలండి, రాజకీయాలు అంటే పోరాటం కాదు ఒక సామరస్యం సాధన అని, అధికారం అంటే అందలం ఎక్కడం కాదు, సంస్కారం సేవ భావము పెంపొందించడం అని నిరూపించండి. ప్రజల పై వత్తిడి తగ్గించండి. అందుకు మేధావులను, ధనికులను సామరస్య పరచి, వస్తు వ్యమోహులను, వ్యసన పరులను సంస్కరించి, మానవ వనరుల అభివృద్దే కీలకము అని, అందుకు ఏ ఒక్క చిన్న మానసిక పరిణామమును, మాటను మనసుని విస్మరించకుండా సూక్షమముగా గ్రహించి మనుష్యులు ఒకరిని ఒకరు అప్రమత్తము చెందుట వలన లోకం అర్ధవంతముగా మారుతుంది అని గ్రహించగలరు.

No comments:
Post a Comment