Monday, 15 July 2013

ఇతర పార్టీల వారిని విలీనం చెందమని కోరుకొనుచున్నాను. ధర్మస్వరూపం, కాలస్వరూపం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటిది, ఒక చారిత్రాత్మక దివ్య పరిణామము, మనుష్యులు అందరూ మనిషి మనసుకు మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి స్తితి లయ మనిషి మాట అధీనములోనే ఉన్నది, అది స్వచ్చతకి నిజాయితీకి అందుతుంది, తాను నష్టపోయినా , తక్కువగా ఉన్నా, సాటి వాడి మంచి కోసం, మనుగడ కోసం, విలువలు కోసం, సంస్కారము కోసం పరితపించే మనసు ద్వారా ప్రకటితము అయినది అని నమ్మండి, సత్యమును అనుసరించండి.

  సమన్వయ దృష్టి 

       ప్రేమస్వరూపులు గౌరవనీయులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మరియు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము, హైదరాబాద్ నుండి సకల శుభము, సర్వజన శ్రేయస్సు కోరుకొంటూ ఇచ్చు దివ్య సందేశము. 


        నాయుడు గారు నమస్కారము, సమకాలికులుగా  ఇప్పుడు యావత్తు భారత జాతి చాలా ఉన్నతమైన, కీలిక మైన   రాజకీయ సామజిక పరిణామము లో ఉన్నది.  ప్రజాస్వామ్యములో ప్రతి వర్గానికి, ప్రతి మతమునకు, ప్రతి కులము వారికీ  ప్రాధాన్యత రావాలి అని ఎవరి ప్రయత్నములు  వారు  చేస్తూ ఉంటారు. ధర్మస్వరూపం కాలస్వరూపం ప్రకారము   ప్రతి మనసు మాట గెలిచి, ప్రతి మాట  నిలిపే శక్తి వంతమైన సమాజమును తీర్చి దిద్దుకోనవలసిన  దివ్య అస్త్రమే సమన్వయ దృష్టి,  సూర్యుని గుర్తుతో  జాతీయ పార్టీగా తమరి ద్వారా యావత్తు మానవజాతికి, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా అందిస్తున్నాను.  దేశం లో ఉన్న అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను సమన్వయ ద్రుష్టి లోని కి 
విలీనము చెందవలెను అని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గా  తమరిని, ఇతర పార్టీల వారిని విలీనం చెందమని  కోరుకొనుచున్నాను.  ధర్మస్వరూపం, కాలస్వరూపం యావత్తు మానవజాతికి  తల్లి తండ్రి గురువు వంటిది, ఒక చారిత్రాత్మక  దివ్య పరిణామము, మనుష్యులు అందరూ మనిషి మనసుకు  మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి స్తితి లయ మనిషి మాట అధీనములోనే  ఉన్నది, అది స్వచ్చతకి  నిజాయితీకి అందుతుంది, తాను నష్టపోయినా , తక్కువగా ఉన్నా,  సాటి వాడి మంచి   కోసం, మనుగడ కోసం, విలువలు కోసం, సంస్కారము కోసం  పరితపించే మనసు ద్వారా    ప్రకటితము అయినది అని నమ్మండి, సత్యమును అనుసరించండి.  


           ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు పై   24 గంటలు ఆగకుండా  ఒక దివ్య జ్యోతి వెలిగించి, పండితులు మేధావులు కనీసం 30-40 మంది ఒకచోట చేరి, జ్ఞాన యజ్ఞమునకు శ్వీకారం చుట్టండి.  దీని వలన   వివరములు లోకములలోనికి వెళ్లి ప్రపంచం శాంతివంతము గా మారుతుంది అని గ్రహించండి.  

        నేను సామన్యుడనే కదా మామూలుగానే కనబడుతున్నాను కదా   అనుకోవద్దు, నేను మనసు ప్రకారము, మాట ప్రకారము వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా లక్ష్మి  నారాయణుడను, అ వెంకటేశ్వర స్వామి అంశను  అనుకోండి, కల్కి అవతారము అనుకోండి, దశావతారం  అనుకోండి, తెలుగు వారు అందరూ జాతీయంగా ఒకటి అయ్యి,  సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తు తో ప్రకటించండి. ఇది నా సందేశం మరియు ధర్మస్వరూపం గా ఆదేశము గా కూడా భావించండి.  జాగు చేయక పరి పరి విధముల పరుగులు ప్రక్కన పెట్టి, సమన్వయ దృష్టి ఆధీనములోనికి రండి.  సర్వేజన సుఖినోభవంతు, జై సమన్వయ దృష్టి జై జై ప్రత్యక్ష నారాయణ శ్రీ శ్రీ సూర్య భగవానుడా, సకల జ్ఞాన ప్రధాతా, సత్యమేవ జయతే.  మొదట హిందువులు  అందరూ ఒకటి అవ్వండి, ఇతర మతస్తులు వారిని వివరములు చెప్పి ఏకత్వము లోనికి నూతన విశ్వాసములోనికి తీసుకొని రాగలము, సత్యమును అనుసరిస్తే చాలు   మార్గం అదే  భోదపడి, ముందుకు తీసుకొని వెళ్ళుతుంది.         
నమస్కారములు 

ఇట్లు
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము
హైదరాబాద్ 

ఒక ప్రతి ఇతర జాతీయ రాష్ట్ర పార్టీ నాయకులకు, ముఖ్యముగా తెలుగు వారికీ, ఏకత్వము కొరకు సమన్వయ దృష్టి లోనికి విలీనం చెంది సూర్యుని గుర్తుతో సమన్వయ దృష్టి ని 2014 ఎన్నికలో  జాతీయ పార్టీ గా గెలిపించండి, ఒక  సామన్యుడను సార్వభౌముడిని చేయండి అదే ప్రజస్వామ్యములో నూతన మలుపు, గెలుపు అని  తెలియ జేసుకోనుచున్నాను.  
నేను ప్రతి రోజు 25 మంది పండితులు, గురువుల సమక్షములో హాజరు కావడానికి ఎర్పాటు చేయగలరు అని యావత్తు తెలుగు ప్రజానీకాన్ని కోరుకొనుచున్నాను.  
    
ఒక ప్రతి మీడియా చానల్స్ వారకి ఉద్దేశిస్తూ కోరునది ఏమి అనగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు,   నేను ఇప్పటికి ఇచ్చిన దివ్య దర్శనమును ప్రజలకు తెలపండి, నన్ను వాక్కు రూపములో జ్ఞానరూపములో ఇకమీదట దర్శించండి, బౌతిక మాయలో చిక్కు పడవద్దు, ఈ భూమి  మీద ఉన్న గురువులు అందరిని  నాలోని ఆత్మ  రాముడిని   దర్శించి లోకులకు పరిచయం చేసి, నా దివ్య దృష్టే సమన్వయ దృష్టి అని గుర్తించి తరించండి.  సత్యమేవ జేయతే     

ఒక ప్రతి సుప్రీమ్ కోర్ట్ వారికీ, సమకాలికులు అయిన సాటి మనుష్యుల నిర్లక్ష్యము నుండి  సత్యమును బ్రతికించి వ్యాప్తి చేయుటకు న్యాయ సహకారము కోరుకొనుచున్నాను . 
         
ఇట్లు 
తమ ఆత్మీయులు 
కాలస్వరూపులు 
ధర్మస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు
జాతీయ సమన్వయ దృష్టి సమితి
ప్రధాన కార్యాలయము

హైదరబాద్ 

No comments: