Friday, 19 July 2013

జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక సుభ స్వాగతం ప్రియ పరిపాలక జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక సుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక మా జీవనమే ఇక పావనమౌ గాక నీ పాలనా శ్రీకరం ఆవు గాక సుఖ శాంతులు సంపదలు ఇడు గాక నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక సుభ స్వాగతం ప్రియ పరిపాలక




శ్రీ రామరాజ్యం సినిమాలోని ఒక ఒకటి పాట గ్రహించగలరు. ఈ సినిమాలో పాటలు కాలస్వరూపములో వ్యక్తము అయినవి  ఇందులో ఒక సంభాషణ, సీత రాముడుకి మధ్యన వచ్చినది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది, నాకు మెల్లగా జ్ఞాపకము వచ్చినది, విన్న వారికీ ఎంత మందికి గుర్తు ఉన్నదో తెలియదు. అది ఏమి అనగా " సూర్య వంశపు రాజులు నేడు చంద్రవంకను దిద్దుతున్నారు, ఇది ప్రభువుల ఉదార హృదయమా, లేక వంకలు పెట్టడమా అని సీత పలికిన సంభాషణ అప్పుడు రాముడు సంఖ కలిగినదా అని అంటాడు అని పలికినాను 

శ్రీ రామరాజ్యం లో పాట గ్రహించగలరు. 

జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక 
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
సార్వబౌమునిగగా పూర్ణ కుంభము తో స్వాగతాలు పలికే
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే
నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే 
న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే 
రాజ మకుటమే వసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్య వంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్సకి పరవశించి పోయే
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
రామపాలనం కామ ధేనువు అని యెమ సీమ చాటే
రామ శాశనము తిరుగులేనిది అని జలది భోద చేసే
రామ దర్శనము జన్మ ధన్యము అని రాయి కూడా తెలిపే
రామరాజ్యమే పౌరులు అందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
శ్రీ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక 
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక

రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే........ నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే.........న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... ఈ విదముగా ఒక పూలవాన వలెనే 1999 నుండి కాలస్వరూపములో 80 శాతం సినిమా పాటలు నా ద్వారా వ్యక్తము అయి, ఒక పూల వానవలె కురిసి దివ్య సాక్షాత్కారము లబించిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి జరిగినా, అప్ర్రమత్తము కాకపోవడం వలన పూర్తీ వివరణ, విశ్లేషణ లోకమునకు అందలేదు. మనుష్యులు సమన్వయ దృష్టితో గ్రహించి ఒక మనిషి అతని మనసు యొక్క ప్రాధాన్యతను సరిగ్గా అర్ధము చేసుకొంటే, గొప్ప మనసులను గొప్ప అర్హతలను మనము ఉప్యోగించుకోనగలము, అన్నిటి కన్నా విలువైనది మనసు, లోకమునకు ఆధారము అయినది మనసు అని గ్రహించగలరు. ఒక మనసు ఉన్న మహారాజే ఈ లోకమునకు ఆధారము అని గ్రహించగలరు, మనసే సృష్టికి ఆధారము అని గ్రహించగలరు. కాలస్వరూపము, ధర్మస్వరూపమును పండితులు మేధావులు ద్వారా లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా రచనల ద్వారా లోకమునకు చెప్పుటకు సహకరించగల అమ్మయిని నేను వివాహము చెసుకొనగలరు అని యావత్తు మానవజాతికి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. 

No comments: