సమన్వయ దృష్టి
ప్రేమస్వరూపులు యావత్తు మానవ జాతికి తమ ఆత్మీయులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ హైదరాబాద్ నుండి నమస్కరించి తెలియజేయునది.
ఇంకో 10 నెలలో ఎన్నికలు వస్తున్నాయి రాజకీయ పార్టీలు అన్నీ వేగముగా కదులు తున్నాయి, తమ స్వార్ధం కొంత, సమాజ శ్రేయస్సు కొంత అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నది. సామాన్య మనుష్యులు ఆత్మ గౌరవమును శాంతి ని కోరుకొంటారు, నాయకుల మధ్య పార్టీల మధ్య వీలు అయినంత సఖ్యమైన వాతావరణం ఉన్నపుడు శాశ్వతమైన నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోనగలుగుతారు, దేశ వ్యాప్తముగా అన్ని రాష్ట్రాలలోని పార్టీలకు అతీతముగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ప్రధాన మంత్రి అవుతారు అను తపనలు కాకుండా సమాజములో ప్రేమ పూర్వక వాతావరణం ఆవిష్కరించి ముందుకు వెళ్ళవలెను, అందుకు అందరూ మాటలో ఏకత్వము సాదించుటకు ప్రయత్నము చేయవలెను. మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును అవిష్కరించుకోనవలెను. ఇప్పుడు గొప్పవారు, తెలివైన వారు చాలా మంది ఉన్నారు, కాని ఎవరిని ఎవరు సంపూర్ణంగా విశ్వశించరు, ప్రతి ఒక్కరు ఎదుటి వారిని ఉపయోగించుకొని తమ ప్రాబల్యం పెంచుకోవాలి అనే తాపత్రయం ఎక్కువగా కనబడుతుంది. నాయకులు, కీలక వ్యక్తులు తమ స్వార్ధ పరిదిలో ఉండిపోయి, సంకుచితము ఇతరులను నిర్ణయించడం పరిగణించడం వలన కూడా, సహజ ఉన్నతి సహజ పరిష్కారములు ఈ సమాజమునకు అందటం లేదు, కావున మాటని మనసుని ఎటువంటి దాపరికం, డొంకతిరుగుడు లేకుండా సూటిగా వ్యవహరించుట వలన మానవజాతి అనేక సహజ పరిష్కారములు సమన్వయ దృష్టి గా ధర్మస్వరూపం, కాలస్వరూపం గా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాయి. నమస్కారములు
ఇట్లు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబాద్

No comments:
Post a Comment