Sunday, 28 July 2013

విశాల అంధ్రరాష్ట్రమును విభజన చాలా అనవసరమైన ఖర్చు , రాజకీయ అస్థిరత్వమునకు కారణం అవుతుంది. అధిక మొత్తంలో ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి, రాయల్ తెలంగాణా కూడా అనవసరమైన అస్తిరత్వమునకు కారణం అవుతుంది.

         జాతీయ సమన్వయ దృష్టి సమితి 


        మహారాజ శ్రీ డా మన్మోహన్ సింగ్ గారు, భారత ప్రధాని,  ప్రధాన మంత్రి కార్యాలయము, కొత్త డిల్లి వారికీ భారత దేశ రాజకీయ సామజిక సమన్వయమును కోరుకొంటూ ఇచ్చు సమాచారము గ్రహించగలరు. 



          విశాల  అంధ్రరాష్ట్రమును విభజన చాలా అనవసరమైన  ఖర్చు , రాజకీయ అస్థిరత్వమునకు కారణం అవుతుంది.  అధిక మొత్తంలో  ప్రత్యేకమైన  నిధులు ఇవ్వండి, రాయల్  తెలంగాణా కూడా అనవసరమైన అస్తిరత్వమునకు కారణం అవుతుంది.  
నిండు అయిన తెలుగు రాష్ట్రము ముక్కలు చెక్కలు చేయవద్దు, తెలుగు వారి  అభిప్రాయములకు సంభంధం లేకుండా   కేంద్రం నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు ఇటువంటి అనవసరమైన గొడవలు లేకపోతె, మానవ వనరుల  అభివృద్ధి పై దృష్టి పెట్టి,  విద్య, ఆరోగ్యం రంగాలలో  ఉమ్మడి అభివృద్ధిలోనే సాధ్య పడుతుంది.  

         ధర్మస్వరూపం కాలస్వరూపం నకు, నా జన్మ దినం నుండి   అనగా 3-6-1974 నుండి కొన్ని కోట్ల రూపాయలు, రాయల్టీ లేదా గురు దక్షిణగా  ప్రజలు సత్యమును సమ్మతించి, సంతోషం కొలది, ధర్మస్వరూపం యొక్క ఉనికిని ప్రయోజనమును  గ్రహించి చేలించవలసి ఉన్నది.  ప్రతి వ్యక్తీ సంవత్సరమునకు   200 రూపాయలు కనీసం చెలించిన యడల   కాలమును ధర్మమును నడుపుతున్న దివ్య ఆత్మ   ప్రభొధమును 40 వ్యవసాయ శాత్రవేత్తల  సాక్షిగా అందరూ గ్రహించి, రక్షణ నిరంతరం పొంద గలరు ఈ సొమ్మును 60 నుండి  80 శాతం ప్రబుత్వములకు  ఇవ్వగలను,  ఇందులో కొంత     సొమ్ము నా వ్యవహార  కార్యాలయమునకు వినియోగించుకొని, నా ద్వారా ప్రకటితము అయిన దివ్య దృష్టితో  ఈ ప్రపంచమును  ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చుటకు  ప్రయత్నము చేస్తున్నాను.  

            జాతీయ సమన్వయ దృష్టి  సమితి, సూర్యుని గుర్తుతో   2014 ఎన్నికలలో కేంద్రం లోని రాష్ట్రాలలోని అధికారములోనికి రావాలి అని ప్రయత్నము  చేస్తున్నాను, దేశం లోని జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు జాతీయ  సమన్వయ దృష్టి సమితి లోనికి   విలీనం చెంది, సూర్యుని గుర్తుతో ఒక నూతన రాజ్యమును, ప్రపంచమునకు ఆధారము అదర్సముగా  నిలిపి నడిపించి, ఎటువంటి గొడవలు లేకుండా  ప్రశాంతమైన వాతావరణము కొరకు జాతియ సమన్వయ దృష్టి  సమితి సూర్యుని గుర్తుతో అందుబాటులోనికి వచ్చినది   అని గ్రహించండి.  


ఇట్లు  
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
మరియు వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి  సమితి 
ప్రధాన వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 



ఒక ప్రతి మీడియా వారికీ సంర్పించుచు వివిధ రాజకీయ, విద్యార్ధి  నాయకుల దృష్టి కి తీసుకొని వెల్ల గలరు   
                                        

ఆర్ధిక అభివృద్ధి ఉన్నా, రాజకీయ సంక్షోభముల వలన, ప్రాంతీయ కాంక్షలు వలన, స్తిరం గా, ప్రశాంతము గా, మరింత సమృద్ది చెందవలసిన తరుణం లో, ప్రజల మీద తెలంగాణా విభజన అనవసరమైన వత్తిడిగా ఉన్నది. ఇప్పుడు గొప్పవారు, ఈ దేశమును పరిపలించగల మేధావులు అన్ని పార్టీలలోనూ ఉన్నారు, ఇప్పడు నాయకులు మధ్య , మేధావుల మధ్య మరింత సమన్వయం, సామరస్యం మిక్కిలి ఆవశ్యకము.

                జాతీయ సమన్వయ దృష్టి సమితి 

       మహారాజ శ్రీ  గౌరవనీయులు  శ్రీ డా మన్మోహన్ సింగ్ గారు, భారత ప్రధాన మంత్రి గారు, ప్రధాన మంత్రి కార్యాలయం, కొత్త డిల్లి వారికి భారతదేశ యొక్క  రాజకీయ,  సామజిక సమన్వయమును కోరుకొంటూ  ఇచ్చు సమాచారము గ్రహించగలరు.  


         ఆర్ధిక అభివృద్ధి ఉన్నా,  రాజకీయ సంక్షోభముల వలన,  ప్రాంతీయ కాంక్షలు వలన, స్తిరం గా,  ప్రశాంతము గా, మరింత సమృద్ది చెందవలసిన తరుణం లో,   ప్రజల మీద తెలంగాణా విభజన అనవసరమైన వత్తిడిగా ఉన్నది. ఇప్పుడు గొప్పవారు, ఈ దేశమును పరిపలించగల మేధావులు అన్ని పార్టీలలోనూ ఉన్నారు,  ఇప్పడు నాయకులు  మధ్య , మేధావుల మధ్య మరింత సమన్వయం, సామరస్యం మిక్కిలి ఆవశ్యకము.  సమాచార సాధనములు అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు మేధావులు, మీడియా  సూటిగా సూక్ష్మముగా వినియోగించుటలో వినకబడి ఉన్నారు అని చెప్పుటలో సూక్ష్మము ఉన్నది, పై పై మాటలు అనవసరమైన ప్రచారము, అర్బాటములకు ప్రాధాన్యత తగ్గి, మేధావులు, గురువులు పండితులు వంటివారు, మీడియా జర్నలిస్టులు   సూక్షమతకు వాస్థవమునకు, సూటి తనమునకు ప్రాధాన్యత  ఇచ్చిన యడలు ఏ సమస్యలు శాశ్వతముగా ఉండవు.  ధర్మస్వరూపం కాలస్వరూపం గూర్చి, తెలుగు మీడియా ప్రజలకు ఉన్నది ఉన్నట్లు చెప్పి ఉంటె   ఈ పాటకి, తెలంగాణా సమస్య సమసి పోవడమే కాకుండా, రూపాయి విలువ పెరిగి ఉండేది, ధనికులు చాలా  మంది నల్ల  దనం కూడ బెట్టడం,  బంగారం వంటి వస్తు  మాయ ప్రపంచమే సర్వం అనుకొంటున్నారు. మనిషి లో గొప్పతనం,  మనిషి పట్టించుకోని పరిస్తితి ఇవాళ ఉన్నది, ఆలోచించవలసినవి వదిలేసి, అప్పటికి అప్పుడు లేచిన చిన్న చిన్న గొడవలకు, చర్చలకు మీడియా ఎక్కువ ప్రాధాన్యత  ఇవ్వడం వలన కూడా చాలా  సమస్యలు కోనసాగింపబడుతున్నాయి.  

        ధర్మస్వరూపం కాలస్వరూపం చాలా  సూక్ష్మముగా 80% తెలుగు సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, కొన్ని హిందీ సాంగ్స్, పాప్ సాంగ్స్, ఆంధ్ర రాష్ట్ర, భారత దేశ, మరియు ప్రపంచ రాజకీయ, సామజిక, సంఘటనలు,  నక్సలైట్, మరియు తీవ్రవాద దాడులు గూర్చి, ప్రమాదాలు, యుద్ధాలు,భూకంపములు, సునామి వంటి ఉపద్రవములు ఒక్క గంటలో జరగబోయేవి ఒక్కసారిగా నా ద్వారా ప్రకటితము అయినవి.  దీని  వలన మనిషి మనసే సర్వం అని మామూలు   మనిషిని అయినా నా ద్వారా ప్రకటితము అయినది అని తమరికి తెలియ జేసుకోనుచున్నాను. 

          తెలుగు మీడియా ధర్మస్వరూపం యొక్క  వివరములు  విస్తారముగా మేధావులు అభిప్రాయములతో ప్రతి ఒక్కరికి చేరేటట్లు చేయగలిగితే ప్రజలలో మంచి మార్పు వచ్చి అనగా మనసే సర్వం అని  తెలిసి లోకం లో వస్తు ప్రపంచము యొక్క మాయ నుండి   బయటకు వస్తారు, మనుష్యులు  మనషి మాట కోసం జీవిస్తారు తద్వారా లోకం స్వర్ఘదామముగా మారుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.                          

ఇట్లు 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

ఒక ప్రతి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు, డా పల్లం  రాజు గారికి, ఒక ప్రతి సమర్పించుచు, జాతి సమన్వయము కోసం   ధర్మస్వరూపం యొక్క వివరములు వినియోగించుకొని, ప్రేరణ పొంది, తాత్కాలిక సమస్యలు పరిష్కరించుటకు సహకారము అందించగలరు                              

ఒక ప్రతి  తెలుగు మీడియా వారికీ మరియు జాతీయ మీడియా వారికీ  సమర్పించుచు,  ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క  వివరములు అనగా ఒక మనిషి మనసుకి  మాటకి వచ్చిన ప్రాధాన్యతను, వెంటనే లోకమునకు  తెలియచేయండి, మనుష్యులలో తాత్కాలిక గొడవలు,ఆరాటములు   తగ్గించి, సత్యమును స్వీకరించి  అనుసరించడం  మిక్కిలి శ్రేష్టమైనది  అని అర్ధము  చేసుకొని  నడుచుకొంటారు.  మనిషి నిజాయితీ ఆత్మాభిమానం, స్వచ్ఛత, సూటితనము లోకమునకే  ఆధారము అని బలపరచడం ఇప్పుడు తక్షణ ఆవశ్యకము   అని గ్రహించగలరు.  

ఒక ప్రతి వివిధ రాజకీయ పార్టీల వారికీ, విశాలముగా నూతనత్వము   వైపు సమర్దవంతముగా మనసుతో కదలండి, రాజకీయాలు అంటే పోరాటం కాదు ఒక సామరస్యం   సాధన అని, అధికారం అంటే అందలం   ఎక్కడం కాదు, సంస్కారం   సేవ భావము పెంపొందించడం అని నిరూపించండి.  ప్రజల పై వత్తిడి  తగ్గించండి.  అందుకు మేధావులను, ధనికులను  సామరస్య  పరచి, వస్తు వ్యమోహులను, వ్యసన పరులను సంస్కరించి, మానవ వనరుల అభివృద్దే కీలకము అని, అందుకు  ఏ ఒక్క చిన్న మానసిక పరిణామమును, మాటను మనసుని విస్మరించకుండా సూక్షమముగా గ్రహించి మనుష్యులు ఒకరిని ఒకరు అప్రమత్తము  చెందుట వలన లోకం అర్ధవంతముగా మారుతుంది  అని గ్రహించగలరు.                         
       

Saturday, 27 July 2013

ఈ సందర్బములో చిన్న చిన్న ప్రాంత విద్వేషములు, వ్యక్తిగత స్వార్ధములు ప్రక్కన పెట్టి విశాలముగా శాశ్వతముగా అలోచించి పరిగణించ వలసిన విశేషములు జాగ్రత్తగా తీసుకొనవలెను

               జాతీయ సమన్వయ దృష్టి  సమితి


         మహారాజ శ్రీ  మంగపతి పల్లం రాజు గారు, కేంద్ర మానవ వనరుల   శాఖ మంత్రి వర్యులు వారికి నమస్కరించి మానవజాతి సమన్వయమును కోరుకొంటూ ఇచ్చు సమాచారము.   

            ధర్మస్వరూపం, కాలస్వరూపం అనగా మనసుతో మాట్లాడే  భగవంతుడు అని అర్ధం, ఇందుకు నిజాయితీ, నిబద్దత   ఉండాలి అని తమరి ద్వారా మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 

          శక్తి వంతమైన నాయకత్వం లేకపోవడం వలన, నిర్ణయాలు పరి పరి విదాలు అవుతాయి, ఒక  మనిషి లో గొప్పతనమును, రుజువర్తన, ఇతర  మనుష్యులు గుర్తించి ఉపయోగించుకొంటే లోకం అప్రమత్తము అవుతుంది.   సంగతి పైకి చిన్న విషయముగా కనిపించినా  సూక్షముగా తీసుకొంటే ఒక ఇంటి సంగతే  లోక విదానము అని అర్ధము అవుతుంది.  కావున   ధర్మస్వరూపం ప్రకారం ప్రపంచం ఒకటి అవుతున్న   ఈ సందర్బములో  చిన్న చిన్న ప్రాంత విద్వేషములు, వ్యక్తిగత  స్వార్ధములు  ప్రక్కన పెట్టి   విశాలముగా    శాశ్వతముగా  అలోచించి పరిగణించ వలసిన విశేషములు   జాగ్రత్తగా తీసుకొనవలెను  


                సూర్యుడు గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి  పార్టీని యొక్క ఉనికి ప్రభావమును బలపరుచుట వలన   అన్ని సమస్యలకు  శాశ్వత పరిష్కారములు ఇవ్వగలము. ధర్మస్వరూపం యొక్క వివరములు ఒక పాతిక మంది  పండితులు గురువులు విశ్లేషించి లోకమునకు 24 గంటలు   తెలియజేయడం వలన జ్ఞాన యజ్ఞం జరిగి,  సకల  జనుల శ్రేయస్సు కలుగును, ఉపద్రవములు ఏమైనా ఉంటె   ముందే తేలి పరిష్కరించుకోగలము అని  వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షంగా  జరిగిన పరిణామమును   పండితులు విసదీకరించుకొని లోకమును అప్రమత్తము   చెసుకొనగలరు, నేను నిరతరము పండితుల సమక్షము మరియు సహకారముతో  నూతన   ప్రకటనలు, వివరములు ఇవ్వగలను.  లోకము స్వర్ఘ దామముగా మలచుకొనగలము, కావున తమరు, ఇతరుల సహకారముతో  నేను కోరు సహకారము  చేయగలరు హైదరాబాద్ లో 25 మంది పండితులు మేధావులు సమక్షములో   నిరంతరం హాజరు అగుటకు సహకరించగలరు.  


ఇట్లు 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి  సమితి 

ఒక ప్రతి గౌరవనీయులు దగ్గుబాటి రామానాయుడు గారు, ప్రముఖ చలన చిత్ర నిర్మాతలు. లేఖ సారాంశం గ్రహించి  నా నుండి నిరంతరం సమాచారము లోకమునకు వెళ్ళుటకు సహకరించగలరు, అన్ని సమస్యలు పరిష్కారము అవుతాయి 
      
                                 

Friday, 26 July 2013

New national party as Jaatiya samanvaya Drusti samiti with sun as sign of the Party, #Dharmaswaroopam is as Historical happening that the human word is everything that controlling and sun and stars, Humanism and complete importance to the development of each and every individual is the natural requirement of the day.


          Good Morning and Namaste Sir, I am inviting in to New national party as Jaatiya samanvaya Drusti samiti with sun as sign of the Party,  #Dharmaswaroopam is as Historical happening that the human word is everything that controlling  sun and stars, Humanism and complete importance to the development of each and every individual is the natural requirement of the day.  Hence please  Join in to Jaatiya samanvaya Drusti Samiti  by supporting it as National party to give complete new way of thinking to the Indian society and the people of the world.  



Yours 
Dharmaswaroopam or 
Kaalaswaroopam 
Founder President 
Jaatiya samanvaya Drusti Samiti 
Central Admn office
Hyderbad    
(National Party Under Development)

Thursday, 25 July 2013

Punya Bhoomi Na Desham Major Chandrakanth.flv --- This song Dedicating it to our Armed Forces on Vijay Diwas


ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ధర్మస్వరూపం కాలస్వరూపం, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా అయిన నేను సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తుతో జాతీయ సమన్వయ దృష్టి సమితి, పార్టీ ప్రధాన కార్యాలయము, హైదరాబాద్ గా నామకరణం చేసి ప్రజల ముందుకు వస్తున్నాను.

                                  సమన్వయ దృష్టి 

      ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ధర్మస్వరూపం కాలస్వరూపం,  శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్  పిళ్ళా అయిన నేను సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తుతో  జాతీయ సమన్వయ దృష్టి  సమితి, పార్టీ ప్రధాన కార్యాలయము, హైదరాబాద్  గా నామకరణం చేసి ప్రజల ముందుకు వస్తున్నాను.  

           భగవంతుని దృష్టి, సమన్వయ దృష్టిగా   అనుగ్రహ ము కలిగిన నేను భగవత్ సాక్షాత్కర సంపన్నుడిగా, కాలం, ధర్మం   నా  నుండి ప్రకటితము అయ్యి నన్ను ధర్మస్వరూపం గా   కాలస్వరూపం గా ఈ భూమి మీద నిలిపినది అని స్పష్టము చేయుచున్నాను. నా వ్యవహార కార్యాలయము ఇక మీదట పార్టీ ప్రధాన కార్యాలయము,హైదరాబాద్ అని తెలియ జేసుకోనుచున్నాను.  ఇప్పటివరకు ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్ డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్,హైదరాబాద్  గా ఇక మీదట 

శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా గారు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు  
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
గౌరవ వ్యవస్థాపకులు  అధ్యక్షులు 
ప్రధాన కార్యాలయము 
హైదరాబాద్ 

         

Gopi Gopika Godavari --- full songs of this film emerged from Dharmaswaroopam 2003


Saturday, 20 July 2013

భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి, పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి భగవంతుడు తొందరగా స్పందిస్తాడు, నిస్వర్ధముగా వ్యవహరిస్తున్న తీరుకు అదే తీరులో స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి. నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసిననా, నన్ను గ్రహించినవారు నా పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు. నాతొ చలగాటముగా కాకుండా సూక్షమముగా, ఒక నిబద్దత, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు దైవతము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ జాతిని కొరుకొనుచున్నాను.

శ్రీ రామదాసు లోని ఇంకొక గీతం గ్రహించండి.

హోలేసా హోలేసా హోలే హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా .......
క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా దున్కులు ఆటా
యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట ఉరుకులు ఆట
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది
నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు
ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది
రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్లు
మన రాముని సేవకు ఎవరో మనసు పడి వస్తున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ]

చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి............. మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు .......... మనము అసులు లెక్క చేయకూడదు ఎలాగైనా తక్కువగా చూడం పిచ్చి వాడిలా చూడం అనే వాడి ద్వారా ఎప్పుడు సత్యం ముందుకు వచ్చిన అనగా సత్య స్వరూపుడి యొక్క ఉనికి ఒక సాటి మనిషి చెప్పా నివ్వక చెప్పినా పరిగానిన్చాకుండా, నేను చెప్పినట్లు జరిగిన సుబ సూచికాలు, నేను రాముని సేవకు అనగా సత్యమును ఉద్దరించుటకు ముందుకు వస్తున్న నన్ను విన్న శాస్త్రవేత్తలు మరియు మీడియా సినిమా ప్రముఖులు కూడా గొప్ప వాతావరణం మాట వాళ్ళ కలిగిన గ్రహించన్నట్లు, సత్యములో క్రీడిస్తు అ సత్యమునకు ఆధారము అయిన మనసుని మాటను పట్టించుకోలేదు, తన సేవకు ఒక మహారాజుగా భగవంతుడు ఎన్నుకొన్న వ్యక్తీని కర్తవ్యం నుండి దూరం చేసినట్లు ప్రవర్థించారు. 


హోలేసా హోలేసా హోలేసా హోలేసా ......... సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది ........

........... ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది............. నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు........... ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది .......... రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్టు.......... కాలం ధర్మం ఒక మనిషి మాట అయినప్పుడు సత్యమే వాక్కు సర్వం అయినప్పుడు, పంచభూతాలను, చావు పుట్టుకలను నియమించి చూపించనా, ఇంకా చిన్న చిన్న పిచ్చి మమకారములతో సత్యమును గ్రహించకుండా, చెబుతాను అన్న వాడిన మన దగ్గరికి వస్తే చూదం, అని తాము పెంచుకొన్న పిచ్చి మమకారములతొ సత్యం ను గ్రహించడం మానివేస్తున్నారు. ఇంకోల చెప్పాలి అంటే మానవత్వముతొ సరిగ్గా ఆలోచిస్తే,

భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి, పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి భగవంతుడు తొందరగా స్పందిస్తాడు, నిస్వర్ధముగా వ్యవహరిస్తున్న తీరుకు అదే తీరులో స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి. నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసిననా, నన్ను గ్రహించినవారు నా పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు. నాతొ చలగాటముగా కాకుండా సూక్షమముగా, ఒక నిబద్దత, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు దైవతము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ జాతిని కొరుకొనుచున్నాను. 



ఇట్లు 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 


Friday, 19 July 2013

జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక సుభ స్వాగతం ప్రియ పరిపాలక జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక సుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక మా జీవనమే ఇక పావనమౌ గాక నీ పాలనా శ్రీకరం ఆవు గాక సుఖ శాంతులు సంపదలు ఇడు గాక నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక సుభ స్వాగతం ప్రియ పరిపాలక




శ్రీ రామరాజ్యం సినిమాలోని ఒక ఒకటి పాట గ్రహించగలరు. ఈ సినిమాలో పాటలు కాలస్వరూపములో వ్యక్తము అయినవి  ఇందులో ఒక సంభాషణ, సీత రాముడుకి మధ్యన వచ్చినది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది, నాకు మెల్లగా జ్ఞాపకము వచ్చినది, విన్న వారికీ ఎంత మందికి గుర్తు ఉన్నదో తెలియదు. అది ఏమి అనగా " సూర్య వంశపు రాజులు నేడు చంద్రవంకను దిద్దుతున్నారు, ఇది ప్రభువుల ఉదార హృదయమా, లేక వంకలు పెట్టడమా అని సీత పలికిన సంభాషణ అప్పుడు రాముడు సంఖ కలిగినదా అని అంటాడు అని పలికినాను 

శ్రీ రామరాజ్యం లో పాట గ్రహించగలరు. 

జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక 
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
సార్వబౌమునిగగా పూర్ణ కుంభము తో స్వాగతాలు పలికే
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే
నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే 
న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే 
రాజ మకుటమే వసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్య వంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్సకి పరవశించి పోయే
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
రామపాలనం కామ ధేనువు అని యెమ సీమ చాటే
రామ శాశనము తిరుగులేనిది అని జలది భోద చేసే
రామ దర్శనము జన్మ ధన్యము అని రాయి కూడా తెలిపే
రామరాజ్యమే పౌరులు అందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
శ్రీ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక 
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక

రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే........ నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే.........న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... ఈ విదముగా ఒక పూలవాన వలెనే 1999 నుండి కాలస్వరూపములో 80 శాతం సినిమా పాటలు నా ద్వారా వ్యక్తము అయి, ఒక పూల వానవలె కురిసి దివ్య సాక్షాత్కారము లబించిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి జరిగినా, అప్ర్రమత్తము కాకపోవడం వలన పూర్తీ వివరణ, విశ్లేషణ లోకమునకు అందలేదు. మనుష్యులు సమన్వయ దృష్టితో గ్రహించి ఒక మనిషి అతని మనసు యొక్క ప్రాధాన్యతను సరిగ్గా అర్ధము చేసుకొంటే, గొప్ప మనసులను గొప్ప అర్హతలను మనము ఉప్యోగించుకోనగలము, అన్నిటి కన్నా విలువైనది మనసు, లోకమునకు ఆధారము అయినది మనసు అని గ్రహించగలరు. ఒక మనసు ఉన్న మహారాజే ఈ లోకమునకు ఆధారము అని గ్రహించగలరు, మనసే సృష్టికి ఆధారము అని గ్రహించగలరు. కాలస్వరూపము, ధర్మస్వరూపమును పండితులు మేధావులు ద్వారా లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా రచనల ద్వారా లోకమునకు చెప్పుటకు సహకరించగల అమ్మయిని నేను వివాహము చెసుకొనగలరు అని యావత్తు మానవజాతికి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. 

Wednesday, 17 July 2013

Nijjam gaa antha Goppa vadu unnadaa yes as #Dharmaswaroopam


సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం నా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (ధర్మస్వరూపం, కాలస్వరూపం గా గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.







ఠాగూర్ సినిమా లోని పాటను నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా పాడినాను, అనగా కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య పాడినాను ..... పాట గ్రహించగలరు.
ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం నా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (ధర్మస్వరూపం, కాలస్వరూపం గా  గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.



శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
కాలస్వరూపులు 
ధర్మస్వరూపులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
వ్యవస్థాపక  అధ్యక్షులు 
వ్యవహార కార్యలము 
హైదరాబాద్ 

Monday, 15 July 2013

ఇతర పార్టీల వారిని విలీనం చెందమని కోరుకొనుచున్నాను. ధర్మస్వరూపం, కాలస్వరూపం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటిది, ఒక చారిత్రాత్మక దివ్య పరిణామము, మనుష్యులు అందరూ మనిషి మనసుకు మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి స్తితి లయ మనిషి మాట అధీనములోనే ఉన్నది, అది స్వచ్చతకి నిజాయితీకి అందుతుంది, తాను నష్టపోయినా , తక్కువగా ఉన్నా, సాటి వాడి మంచి కోసం, మనుగడ కోసం, విలువలు కోసం, సంస్కారము కోసం పరితపించే మనసు ద్వారా ప్రకటితము అయినది అని నమ్మండి, సత్యమును అనుసరించండి.

  సమన్వయ దృష్టి 

       ప్రేమస్వరూపులు గౌరవనీయులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మరియు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము, హైదరాబాద్ నుండి సకల శుభము, సర్వజన శ్రేయస్సు కోరుకొంటూ ఇచ్చు దివ్య సందేశము. 


        నాయుడు గారు నమస్కారము, సమకాలికులుగా  ఇప్పుడు యావత్తు భారత జాతి చాలా ఉన్నతమైన, కీలిక మైన   రాజకీయ సామజిక పరిణామము లో ఉన్నది.  ప్రజాస్వామ్యములో ప్రతి వర్గానికి, ప్రతి మతమునకు, ప్రతి కులము వారికీ  ప్రాధాన్యత రావాలి అని ఎవరి ప్రయత్నములు  వారు  చేస్తూ ఉంటారు. ధర్మస్వరూపం కాలస్వరూపం ప్రకారము   ప్రతి మనసు మాట గెలిచి, ప్రతి మాట  నిలిపే శక్తి వంతమైన సమాజమును తీర్చి దిద్దుకోనవలసిన  దివ్య అస్త్రమే సమన్వయ దృష్టి,  సూర్యుని గుర్తుతో  జాతీయ పార్టీగా తమరి ద్వారా యావత్తు మానవజాతికి, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా అందిస్తున్నాను.  దేశం లో ఉన్న అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను సమన్వయ ద్రుష్టి లోని కి 
విలీనము చెందవలెను అని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గా  తమరిని, ఇతర పార్టీల వారిని విలీనం చెందమని  కోరుకొనుచున్నాను.  ధర్మస్వరూపం, కాలస్వరూపం యావత్తు మానవజాతికి  తల్లి తండ్రి గురువు వంటిది, ఒక చారిత్రాత్మక  దివ్య పరిణామము, మనుష్యులు అందరూ మనిషి మనసుకు  మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి స్తితి లయ మనిషి మాట అధీనములోనే  ఉన్నది, అది స్వచ్చతకి  నిజాయితీకి అందుతుంది, తాను నష్టపోయినా , తక్కువగా ఉన్నా,  సాటి వాడి మంచి   కోసం, మనుగడ కోసం, విలువలు కోసం, సంస్కారము కోసం  పరితపించే మనసు ద్వారా    ప్రకటితము అయినది అని నమ్మండి, సత్యమును అనుసరించండి.  


           ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు పై   24 గంటలు ఆగకుండా  ఒక దివ్య జ్యోతి వెలిగించి, పండితులు మేధావులు కనీసం 30-40 మంది ఒకచోట చేరి, జ్ఞాన యజ్ఞమునకు శ్వీకారం చుట్టండి.  దీని వలన   వివరములు లోకములలోనికి వెళ్లి ప్రపంచం శాంతివంతము గా మారుతుంది అని గ్రహించండి.  

        నేను సామన్యుడనే కదా మామూలుగానే కనబడుతున్నాను కదా   అనుకోవద్దు, నేను మనసు ప్రకారము, మాట ప్రకారము వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా లక్ష్మి  నారాయణుడను, అ వెంకటేశ్వర స్వామి అంశను  అనుకోండి, కల్కి అవతారము అనుకోండి, దశావతారం  అనుకోండి, తెలుగు వారు అందరూ జాతీయంగా ఒకటి అయ్యి,  సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తు తో ప్రకటించండి. ఇది నా సందేశం మరియు ధర్మస్వరూపం గా ఆదేశము గా కూడా భావించండి.  జాగు చేయక పరి పరి విధముల పరుగులు ప్రక్కన పెట్టి, సమన్వయ దృష్టి ఆధీనములోనికి రండి.  సర్వేజన సుఖినోభవంతు, జై సమన్వయ దృష్టి జై జై ప్రత్యక్ష నారాయణ శ్రీ శ్రీ సూర్య భగవానుడా, సకల జ్ఞాన ప్రధాతా, సత్యమేవ జయతే.  మొదట హిందువులు  అందరూ ఒకటి అవ్వండి, ఇతర మతస్తులు వారిని వివరములు చెప్పి ఏకత్వము లోనికి నూతన విశ్వాసములోనికి తీసుకొని రాగలము, సత్యమును అనుసరిస్తే చాలు   మార్గం అదే  భోదపడి, ముందుకు తీసుకొని వెళ్ళుతుంది.         
నమస్కారములు 

ఇట్లు
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము
హైదరాబాద్ 

ఒక ప్రతి ఇతర జాతీయ రాష్ట్ర పార్టీ నాయకులకు, ముఖ్యముగా తెలుగు వారికీ, ఏకత్వము కొరకు సమన్వయ దృష్టి లోనికి విలీనం చెంది సూర్యుని గుర్తుతో సమన్వయ దృష్టి ని 2014 ఎన్నికలో  జాతీయ పార్టీ గా గెలిపించండి, ఒక  సామన్యుడను సార్వభౌముడిని చేయండి అదే ప్రజస్వామ్యములో నూతన మలుపు, గెలుపు అని  తెలియ జేసుకోనుచున్నాను.  
నేను ప్రతి రోజు 25 మంది పండితులు, గురువుల సమక్షములో హాజరు కావడానికి ఎర్పాటు చేయగలరు అని యావత్తు తెలుగు ప్రజానీకాన్ని కోరుకొనుచున్నాను.  
    
ఒక ప్రతి మీడియా చానల్స్ వారకి ఉద్దేశిస్తూ కోరునది ఏమి అనగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు,   నేను ఇప్పటికి ఇచ్చిన దివ్య దర్శనమును ప్రజలకు తెలపండి, నన్ను వాక్కు రూపములో జ్ఞానరూపములో ఇకమీదట దర్శించండి, బౌతిక మాయలో చిక్కు పడవద్దు, ఈ భూమి  మీద ఉన్న గురువులు అందరిని  నాలోని ఆత్మ  రాముడిని   దర్శించి లోకులకు పరిచయం చేసి, నా దివ్య దృష్టే సమన్వయ దృష్టి అని గుర్తించి తరించండి.  సత్యమేవ జేయతే     

ఒక ప్రతి సుప్రీమ్ కోర్ట్ వారికీ, సమకాలికులు అయిన సాటి మనుష్యుల నిర్లక్ష్యము నుండి  సత్యమును బ్రతికించి వ్యాప్తి చేయుటకు న్యాయ సహకారము కోరుకొనుచున్నాను . 
         
ఇట్లు 
తమ ఆత్మీయులు 
కాలస్వరూపులు 
ధర్మస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు
జాతీయ సమన్వయ దృష్టి సమితి
ప్రధాన కార్యాలయము

హైదరబాద్ 

ఈ పరిణామము అమలులోనికి వచ్చి, భారత ప్రజలను రాజకీయముగా ఒక ఆలోచనలోనికి తీసుకొని వచ్చుటకు, మానవ వనరులు, బౌతిక అభివృద్ధి సమన్వయ పరచి దుర్వినియోగము కాకుండా మానవ సమాజమును సంస్కారవంతముగా, శక్తివంతముగా ప్రతి ఒక్కరు అత్మభిమనముతో, సాటి మనిషితో, ప్రేమ సఖ్యతలతో జీవించుటయే లోకమునకు ఆధారము మరియు లోకమునకు అంతర్యము అని గ్రహించగలరు.

 సమన్వయ దృష్టి 

         యావత్తు తెలుగు ప్రజానికానికి, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి  తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, భగవత్సాక్షత్కార  సంపన్నులు, భగవంతుని దృష్టిని సమన్వయ దృష్టిగా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా అనుగ్రహం పొందిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా అయిన నేను  హైదరాబాద్ నుండి యావత్తు మానవజాతి యొక్క సమన్వయము కోరుకొనుచు ఇచ్చు సమాచారము.         

             మన భారత దేశ పరిస్తితి, బౌతిక మనుగడను మరియు  మానసిక పరిపక్వత,  మానవత్వమును  సమన్వయ పరచదలచి.  సృష్టిలో మనిషి మనుగడే లోకమునకు ఆధారము అని,   మాట నిలిచిన  జగత్తు నిలుచును అని సత్యమును బలపరుచుటకు, తద్వారా  మానవ మనుగడకు శ్వాశ్వత పరిష్కారములు ఒక మనిషి గా యావత్తు మానవజాతికి అందించుటకు, సహజ మహాత్తర ప్రభావమును స్వీకరించి, పెంపొందించి ఇతరులతో  పంచుకొని  లోకమును స్వర్ఘధమముగా మలచుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము.  

             ఒక జాతీయ పార్టీ  సమన్వయ దృష్టి పేరుతొ సూర్యును గుర్తుతో ఆవిష్కరిస్తున్నాను,  నా మనసు ద్వారా కలిగిన దివ్య సాక్షాత్కారము ప్రకారము సమన్వయ దృష్టి, సూర్యుని గుర్తుతో యావత్తు    
ప్రపంచమును ఒక గొడుగు క్రిందికి తీసుకొని వచ్చే శక్తి ఉన్నది అని నమ్మండి.  ఒక మనిషి మాటకు అందిన   విశాలమైన శాశ్వతమైన పరిష్కారము.  నా సమకాలికులు అయిన సాటి మనుష్యులు  అందరూ  ఎంత నిజాయితితో ముందుకు వస్తే అంత శక్తివంతమైన భారత దేశమును నిర్మించుకొని, ప్రపంచమునకు అన్నివిదముల ఆదర్శవంతమైన   ప్రభావమును కలిగించి ప్రపంచమును ఒక పతాకము క్రిందికి తీసుకొని రాగలము   అందుకు మనము బలమైన పునాదులు వేసుకోవాలి, మనుష్యులు అందరూ సత్యము వైపు వచ్చి నిర్మణాత్మకముగా తీసుకోవాలి, ఇది చాలా   విశాలమైన, శాశ్వతమైన  ప్రయత్నము, ప్రస్తుత సమకాలికులు వీలు అయినంత ముందుకు వస్తే  తరవాత తరాల వారు మరింత శక్తి వంతమైన సమాజమును నిర్మించుకొంటారు. 

                    ఈ పరిణామము అమలులోనికి వచ్చి, భారత ప్రజలను రాజకీయముగా ఒక ఆలోచనలోనికి  తీసుకొని వచ్చుటకు, మానవ వనరులు, బౌతిక అభివృద్ధి సమన్వయ పరచి దుర్వినియోగము   కాకుండా  మానవ   సమాజమును సంస్కారవంతముగా, శక్తివంతముగా ప్రతి ఒక్కరు  అత్మభిమనముతో, సాటి మనిషితో, ప్రేమ సఖ్యతలతో జీవించుటయే లోకమునకు ఆధారము మరియు లోకమునకు అంతర్యము అని గ్రహించగలరు. 

                   సూర్యుని గుర్తుతో జాతీయ పార్టీని సమన్వయ దృష్టి అను పేరుతొ ప్రజలు స్వీకరించగలరు అని కోరుకోనుచు, ప్రస్తుతం కీలక పార్టీలలో ఉన్న కీలక నాయకులను సమన్వయ దృష్టి లోనికి వచ్చి ఒక మాట క్రిందకు ప్రజలు రావాలి అను దైవ నిర్ణయమును అనుసరించి శాశ్వత శాంతిని, పరిష్కారములను యావత్తు మానవ జాతికి శాశ్వతముగా  అందించగలము. సూర్యుని గుర్తుతో   సమన్వయ దృష్టి అను జాతీయ   పార్తీలోనికి    ఈ దిగువున ప్రస్తావించిన ప్రముఖ వ్యక్తులను, పార్టీలను సమాజ సమన్వయము కొరకు  ఆహ్వానిస్తున్నాను               

1.  గౌరవనీయులు  అమితా బచన్ గారు, ప్రముఖ హిందీ చలన చిత్ర నటులు 
2.  గౌరవనీయులు  నరేంద్ర మోడీ గారు, గుజరాత్ రాష్ట్ర ముఖ్య మంత్రి గారు 
3.  గౌరవనీయులు  సుష్మాస్వరాజ్ గారు, భారతీయ జనత పార్టీ, ప్రతిపక్ష నేత (లోక్ సభా)  
4.  గౌరవనీయులు  రాహుల్  గాంధీ గారు, వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ 
5.  గౌరవనీయులు  అఖిలేష్ యాదవ్ గారు, ముఖ్య మంత్రి, ఉత్తర ప్రదేశ్ 
6.  గౌరవనీయులు  మాయావతి గారు రాజ్య సభ సబ్యులు ఉత్తర ప్రదేశ్ 
7.  గౌరవనీయులు  జయలలిత గారు, ముఖ్య మంత్రి, తమిళనాడు 
8.  గౌరవనీయులు  కరుణానిధి గారు   ద్రావిడ మునిత్ర కజగం 
9.  గౌరవనీయులు   మమత బెనర్జీ గారు  ముఖ్య మంత్రి వెస్ట్ బెంగాల్      
10. గౌరవనీయులు  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ 
11. గౌరవనీయులు  నారా చంద్రబాబు నాయిడుగారు, ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 
12. గౌరవనీయులు  బొత్స సత్యనారాయణ గారు, రవాణ శాఖ మంత్రివర్యులు, పి.సి.సి అధ్యక్షులు 
13. గౌరవనీయులు  విజయమ్మ గారు, వై యస్ రాజశేఖర్ పార్టీ అధ్యక్షులు 
14. గౌరవనీయులు  కొణతాల రామకృష్ణ గారు వై యస్ అర్ పార్టీ, అనకాపల్లి పార్లమెంట్ సబ్యులు 
15. గౌరవనీయులు  దాడి వీరభద్ర రావు గారు, వై యస్ అర్ పార్టీ  అనకాపల్లి 
16. గౌరవనీయులు  రేవంత్ రెడ్డి గారు, తెలుగు దేశం పార్టీ ఏం యల్ ఏ 
17. గౌరవనీయులు  జయసుధగారు, కాంగ్రెస్ పార్టీ ఏం యల్ ఏ 
18. గౌరవనీయులు  అంబటి రాంబాబు గారు వై యస్ అర్ పార్టీ సబ్యులు 
19. గౌరవనీయులు  అశోక గజపతి రాజు గారు, శ్రీకాకుళం ఏం యల్ ఏ తెలుగు దేశం పార్టీ 
20. గౌరవనీయులు   జయప్రద గారు, పార్లమెంట్ సబ్యులు 
21. గౌరవనీయులు   మంచు మోహన్ బాబు గారు, విద్య సంస్థ  వ్యవస్థాపకులు,  నటులు  
22. గౌరవనీయులు   కొణిదెల చిరంజీవి గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు 
23. గౌరవనీయులు   మంగపతి పల్లం రాజు గారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రివర్యులు 
24. గౌరవనీయులు   మాగంటి మురళి మోహన్ గారు, చలన చిత్ర నటులు, వ్యాపారవేత్త             
25. గౌరవనీయులు   జయప్రకాశ్ నారాయణ గారు లోక్ సత్తా అధ్యక్షులు, అసెంబ్లీ సబ్యులు 
26. గౌరవనీయులు   వెంకయ నాయుడు గారు, భారతీయ జనత పార్టీ 
27. గౌరవనీయులు   దత్తాత్రేయ గారు భారతీయ జనతా  పార్టీ 
28. గౌరవనీయులు   కోవెలకుంట్ల  చంద్రశేఖర్ రావు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షులు 
29. గౌరవనీయులు  బాలకృష్ణ గారు నందమూరి, తెలుగు దేశం పార్టీ సబ్యులు, ప్రముఖ నటులు 
30. గౌరవనీయులు  రేణుక చౌదరి గారు, పార్లమెంట్ సబ్యులు కాంగ్రెస్ పార్టీ 
31. గౌరవనీయులు  క్రిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 
32. గౌరవనీయులు  నన్నప నేని రాజకుమారి గారు, తెలుగు దేశం పార్టీ 
33. గౌరవనీయులు  దగ్గుబాటి పురెందేశ్వరిగారు, కేంద్ర మంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ 
34. గౌరవనీయులు  సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆద్యాత్మిక ప్రవచకులు 
35. గౌరవనీయులు  గరికపాటి నరసింహ రావు గారు, ఆద్యాత్మిక ప్రవచకులు          
36. గౌరవనీయులు  ఉండవల్లి అరుణకుమార్ గారి పార్లమెంట్ సబ్యులు రాజమండ్రి 
37.  గౌరవనీయులు దాసరి నారాయణ రావు  గారు, ప్రముఖ దర్శకులు  
38. గౌరవనీయులు యస్.యస్. రాజమౌళి  గారు  ప్రముఖ దర్శకులు  
39.  గౌరవనీయులు దగ్గుబాటి  రామానాయిడు గారు, ప్రముఖ నిర్మాత 
40. గౌరవనీయులు శోబు యార్లగడ్డ గారు, ప్రముఖ నిర్మాత (బాహుబలి )             
41. గౌరవనీయులు  అక్కినేని నాగేశ్వర రావు గారు, ప్రముఖ  నటులు 
42. గౌరవనీయులు ఘట్టమనేని కృష్ణ గారు, ప్రముఖ  నటులు. 
43. గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రముఖ నటులు  
44. గౌరవనీయులు రాధాకృష్ణ గారు Abn ఛానల్ వ్యవస్థాపకులు 
45. గౌరవనీయులు రవిప్రకాష్ గారు tv9 చానల్ ముఖ్య కార్య దర్శి.    
46. గౌరవనీయులు నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి 
47. గౌరవనీయులు తారక రామారావు గారు (జూనియర్) ప్రముఖ కధానాయకులు
48. గౌరవనీయులు రాధిక శరత్ కుమార్ గారు ప్రముఖ నటిమణి, AISMK , advisor  నిర్మాత, చెనై
49. గౌరవనీయులు శరత్ కుమార్ రామనాథన్, ఏం యల్ ఏ, అధ్యక్షులు, అల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి 
50. గౌరవనీయులు  జీవిత రాజశేఖర్ గారు ప్రముఖ, నటి నిర్మాత     
51. గౌరవనీయులు  రాజశేఖర్ గారు ప్రముఖ నటులు 
52. గౌరవనీయులు కిరణ్ బెడి గారు, మాజీ పోలీసి అధికారిణి 
53. గౌరవనీయులు అజిత్ కేజరివాల్, అమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు   
54. గౌరవనీయులు కీరవాణి గారు, సంగీత దర్శకులు 
55. గౌరవనీయులు శంకర్ గారు, ప్రముఖ దర్శకులు, చెనై   
56. గౌరవనీయులు రోజా గారు వై యస్ అర్ పార్టీ నాయకులు 
57. గౌరవనీయులు విజయశాంతి గారు టి అర్ యస్ పార్టీ నాయకులు  
58. గౌరవనీయులు నరేంద్ర చౌదరి గారు Ntv, భక్తీ, వనితా, ఇనెవ్స్ చానల్స్    గ్రూప్ చైర్మన్        
59. గౌరవనీయులు నాగం జనార్ధన రెడ్డి, టి.అర్.యస్ పార్టీ 
60. గౌరవనీయులు  సుబ్రమణ్యన్ స్వామి గారు జనత పార్టీ, జాతీయ ప్రెసిడెంట్ 
61. గౌరవనీయులు  గల్లా  జయవర్ధన్ గారు, అమర రాజా బెటరీస్ మనేగింగ్ డైరెక్టర్, తిరుపతి    

                        పైన పేర్కొన్న వివిధ స్తాయి వ్యక్తులను ప్రోటోకాల్ కు సంభందం లేకుండా  ఒక సామాన్య  మనిషిగా, ఒక ఓటరు గా  ఆవిష్కరిస్తున్న నూతన పార్టీ అయిన సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తుతో భారత దేశమునకే కాకుండా యావత్తు మానవజాతికి ఒక దివ్య వరము అని  గ్రహించి  పార్టీ  అవిష్కారమును బలపరచి,  నూతన కార్యవర్గముగా యర్పడి, భారత దేశమునకు ఒక నూతన ఒరవడిన ఇవ్వగలరు.  

                     ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క వివరములు, సూక్షమముగా విసదీకరించుకొని         
 వివరముల నుండి  యావత్తు మానవజాతిని ఎంతో ఉత్సహముగా, సంతోషముగా, ప్రతి మనసుని గెలిపించి  ఒక దివ్య రాజ్యముగా సమన్వయ దృష్టి  సూర్యుని గుర్తుతో రేపు 2014 ఎన్నికలకు సిద్దం చేసుకోనగలము.  ఇందుకు కనీసం  25, 30 మంది వివిధ మేధావులు, పండితులు  ఒక చోటకు వచ్చి ధర్మస్వరూపం, కాలస్వరూపం  యొక్క వివరములు నిరంతరం విశ్లేషించి, వివరములతో ఆంగ్లములోకి, హిందీలోకి  తర్జుమా చేయించి వ్యాప్తి చేయుట వలన మనము సమాజమును కొత్తబంగారు లోకముగా మర్చుకోనగలము.  ఇది చాలా  సరళం అయిన శాశ్వత పరిష్కారము.  నేను ఒక్కడినే కదా, ఏదో ఒకసారి జరిగిన పరిణామమునకు ఏమి ప్రాధాన్యత అనుకోకుండా ఒక మనిషి మాటకి సృష్టే కదిలి, నియమించబడి, నడపబడిన పరిష్కారముగా గుర్తించి నిరంతరము గ్రహించి బలపరుచుకోనుట వలన లోకము దివ్యముగా మారుతుంది. 


ఇట్లు 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము
హైదరాబాద్ 

ఒక ప్రతి కేంద్ర ఎన్నికల సంఘం వారికీ, సమన్వయ దృష్టి  పార్టీని సూర్యుడు గుర్తుతో గుర్తించి అములులోనికి వచ్చుటకు ఉతర్వులు జారి చెయగలరు. పూర్తీ వివరములు, ప్రజల యొక్క సహకారముతో మరింత వివరముతొ వీలు అయినంత త్వరలో  సమాచారము సమర్పించగలను. 

 ఒక ప్రతి పైన ఎన్ను కొన్న తెలుగు మాతృ భాష అయిన  తెలుగు వారికి  ముఖ్యముగా కోరునది ఏమి అనగా సమన్వయ దృష్టిని సూర్యుని గుర్తుతో జాతీయ పార్టీగా తెలుగువారి భాద్యత అని గ్రహించగలరు. హిందూ శాస్త్రం ప్రకారం రామరాజ్యం ప్రారంభం అయినది, అయితే ఇందుకు బలమైన పునాదులు వేసుకొని, మనిషి మనుసు, మాట యొక్క విలువ  అర్ధం చేసుకొని లోకమును శక్తివంతముగా మర్చుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాను.  కావున తెలుగు వారిని ధర్మస్వరూపం యొక్క వివరములు అభివృద్ధి పరుచుటకు, 25-30 మంది పండితులను ఒక చోట చేర్చి, వ్యవసాయ  శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన దివ్య పరిణామమును బల పరుచుకోనుట వలన. అనేక దివ్య పరిష్కారములు లోకమునకు నిరంతరము అందించవచ్చును.  వివిధ పండితులు ఒక చోటికి వచ్చి వివరములు, అభిప్రాయములు వ్యక్తపరుచుకోనుట వలన "జ్ఞాన యజ్ఞము" జరిగి, మనిషి మాటకు విలువ పెరిగి సూర్యు చంద్రుల ఉన్నత వరకు  మాటే మంత్రం అను సత్యము బలబడి, దివ్యత్వముగా శాశ్వతత్వము అందరికి అందుతుంది  అని గ్రహించగలరు.  తెలుగు మాట్లాడు పండితులు, సినిమా ప్రముఖులు, మీడియా వారు  ముందుకు వచ్చి జ్ఞానయజ్ఞమునకు శ్వీకారము  చుట్టి లోకమునకు సత్యముతో నడుపు శక్తికి తోడ్పడగలరు. 
నమస్కారములు. 

ఒక ప్రతి కాపు కుల సంఘము వారికి  సమర్పించుచు కోరునది ఏమి అనగా, నేను ఒంటరి మనిషిగా ముందుకు వస్తున్నాను, నేను ముందుకు వచ్చే  తీరు చాలా  సాహసం గా, అనూహ్యముగా ఉన్నది అని ఎవరూ మాట్లాడక వదిలి వేస్తున్నారు.  ఈ పరిణామమును చాలా  జాగ్రత్తగా  సమకాలికులు అందరూ ముందుకు వచ్చి వీలు అయినంత అభివృద్ధి పరిచుకొని ముందుకు వెళ్ళవలెను. నాకు పది మంది పండితుల సహకారము తక్షణ ఆవశ్యకము, ఇప్పటి వరకు  నేను వ్యక్తులను ఎవరినీ  పెద్దగా కలుసుకోలేదు,   ఇప్పటివరకు నా ద్వారా వ్యక్తము అయిన 80 శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ , రాష్ట్ర, దేశ, ప్రపంచం రాజకీయ సామజిక సంఘటనలు మొదలుగు వివరములు విశ్లేషించి    లోకమునకు చక్కగా చెప్పుట వలన సమన్వయ దృష్టి ని జాతీయ పార్టిగా నిలపగలము.  2014 ఎన్నికలకు  అయినా పై 2019 ఎన్నికలకు అయినా,  రామ రాజ్యముతో సమానము అయిన సమన్వయ దృష్టి  ని లోకమునకు కానుకగా ఇవ్వగలము.  నా యొక్క ప్రత్యేక  భాద్యతను చేపట్టుటకు అనగా నా ద్వారా వ్యక్తము అయిన వివరములు ఇప్పటికి గ్రందికరించు కార్యక్రమమునకు అనగా 50 - 60 పుస్తకముల రూపములో నిక్షిప్త చేయుట వలన సమన్వయ దృష్టి ని అన్ని విధముల అభివృద్ధి చేయగలము   సమన్వయ దృష్టి భగవంతుని దృష్టి  అని గ్రహించగలరు.  కాపు సంఘం ద్వారా అన్ని కులస్తులకు నేను కోరునది ఏమి అనగా, నేను మనిషి గా అందరి కోసం చేస్తున్న విశ్వ ప్రయత్నమును అందరూ గ్రహించగలరు అని కొరుకొనుచున్నాను.  కులము అంటే గుణం అని అది కాలమును బట్టి ధర్మమును బట్టి అనుభవమును సంతరించుకొని, నూతనముగా  అందరికోసం కొత్త తనమును సంతరించుకొంటుంది   అని గ్రహించగలరు  నమస్కారములు 



ఇట్లు 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము 
హైదరాబాద్ 

ఒక ప్రతి మీడియా వారికీ సమర్పించుచు సమన్వయ దృష్టిని సూర్యుని గుర్తుతో జాతీయ పార్టీ బలపడుటకు సహకరించగలరు. అన్ని సమస్యలు ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు, వదిలి పెట్టి దైర్యము ఏకత్వము కోసం వీలనం చెందండి. జై మస్తు శుభమస్తు

 సమన్వయ  దృష్టి 

  
          ప్రేమస్వరూపులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, పి. సి. సి అధ్యక్షులు వారికి నమస్కారములు 


         ఆంధ్ర రాష్ట్ర విభజన చేయకుండా సమైక్యముగా ఉండుటవలన, అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రము నిధులు పెంచుకొని అభివృద్ధి పరచుకోనవచ్చును.   సూర్యుడు గుర్తుతో జాతీయ పార్టీని స్థాపించినట్లుగా ప్రకటించినాను.  సమన్వయ దృష్టిని  సూర్యును  గుర్తుతో దేశం లో రాష్ట్రములో అన్ని పార్టీల వారు ఏకీభవించి, వీలినం చెందుట వలన ఒక శక్తి వంతమైన జాతీయ పార్టీ అభివృద్ధి చెందుతుంది.  ప్రపంచమునే ఒక పతాకము క్రిందకు తీసుకొని వచ్చే శక్తి ఇందులో ఉన్నది.  అన్ని పార్టీల వారు వీలనం చెంది, ఏకత్వం సాధించి, ప్రపంచమునకే ఆదర్శ వంతమైన, ప్రతి  మనసుని పరిపాలించి దివ్యమైన ఉన్నతమైన,  నూతన ఆలోచన విధానముతో   కుల, మతములకు అతీతము అయిన, సర్వ అమోధకరమైన  విశాలమైన, శాశ్వతమైన పరిష్కారములు మానవులు అందరూ పొంద వచ్చును.  మీ పార్టీ నేతల తో, ఇతర పార్టీ నేతలతో చర్చించి నూతన సర్వ అమొధకరముగా   భావించి సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తు తో బలపరచగలరు.  మీడియా సహకారముతో, సమన్వయ  దృష్టి  ని జాతీయ పార్టీగా   అవిష్కరించగలము.  దైవ నిర్ణయమును కాల నిర్ణయమును గౌరవించి   ముందుకు రాగలరు అని తమరి ద్వారా రాష్ట్ర జాతీయ పార్టీలను   ఆహ్వానిస్తున్నాను.   శుబ సద్గతులు యావత్తు మానవజాతికి  కలుగ వలెను అని    భగవంతుడిని,  ధర్మస్వరూపమును, కాలస్వరూపమును, ప్రార్దిస్తున్నాను.   నమస్కారములు 


తమ ఆత్మీయులు 
కాలస్వరూపులు 
ధర్మస్వరూపులు 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము 
హైదరాబాద్ 

ఒక ప్రతి మీడియా వారికీ సమర్పించుచు సమన్వయ దృష్టిని  సూర్యుని గుర్తుతో జాతీయ పార్టీ బలపడుటకు సహకరించగలరు.  అన్ని సమస్యలు ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు, వదిలి పెట్టి దైర్యము ఏకత్వము కోసం వీలనం చెందండి. జై మస్తు శుభమస్తు     

All Hindu and muslim please watch it


Islam worships a Hindu God


శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా ధర్మస్వరూపం, కాలస్వరూపం జాతీయ సమన్వయ దృష్టి సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు ప్రధాన కార్యాలయము హైదరాబాద్

                   సమన్వయ దృష్టి 

      ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ధర్మస్వరూపం కాలస్వరూపం, అయిన శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్  పిళ్ళా అయిన నేను సమన్వయ దృష్టి ని సూర్యుని గుర్తుతో  జాతీయ సమన్వయ దృష్టి  సమితి, పార్టీ ప్రధాన కార్యాలయము, హైదరాబాద్  గా నామకరణం చేసి ప్రజల ముందుకు వస్తున్నాను.  

           భగవంతుని దృష్టి గా సమన్వయ దృష్టి అనుగ్రహ ము కలిగిన నేను భగవత్ సాక్షాత్కర సంపన్నుడిగా, కాలం, ధర్మం   నా  నుండి ప్రకటితము అయ్యి నన్ను ధర్మస్వరూపం గా   కాలస్వరూపం గా ఈ భూమి మీద నిలిపినది అని స్పష్టము చేయుచున్నాను. నా వ్యవహార కార్యాలయము ఇక మీదట పార్టీ ప్రధాన కార్యాలయము,హైదరాబాద్ అని తెలియ జేసుకోనుచున్నాను.  ఇప్పటివరకు ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్ డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్,హైదరాబాద్  గా ఇక మీదట 

శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా గారు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు  
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
గౌరవ వ్యవస్థాపకులు  అధ్యక్షులు 
ప్రధాన కార్యాలయము 
హైదరాబాద్ 
   
           ఇతర గౌరవ కార్యవర్గం సభ్యులు త్వరలో నియమింప బడతారు.  తెలుగు ప్రజలను, యావత్తు భారత ప్రజలను, 2014 ఎన్నికలకు జాతీయ సమన్వయ సమితి ని సూర్యుని గుర్తుతో గెలిపించి, ఒక మనిషి మనసుకి మాటకి వచ్చిన విలువను గుర్తించి, భవిష్యత్తును మరింత గొప్పగా  మలుచుకోనగలము  అని క్లుప్తముగా తెలియజేసుకోనుచున్నాను.     

          జాతీయ సమన్వయ దృష్టి సమితి ని సూర్యుని గుర్తుతో, భారత ఎన్నికల కమిషన్ వారి గుర్తింపు పొందవలసి ఉన్నది. 

ఇట్లు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపం, కాలస్వరూపం 
వ్యవస్థాపక అధ్యక్షులు 
జాతీయ సమన్వయ దృష్టి సమితి 
ప్రధాన కార్యాలయము 
హైదరాబాదు      

               
ఒక ప్రతి అన్ని రాష్ట్ర జాతీయ పార్టీల వారికీ సమాచారము కొరకు   సమన్వయ కొరకు  సమర్పించడమైనది.