తరువాత స్టాలిన్ లో ఒక పాట నా ద్వారా నాలుగు అయిదు లైన్లు 2003 లో వ్యక్తము అయినవి ఈ సినిమాలోని ఇతర పాటులు, సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా మాట అవలీలగా వ్యక్తము అయినవి, 80 % శాతం పాటలు తో బాటుగా ఇతర సంభాషణలు, టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ అనేక రాజకీయ సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినప్పుడు, కొన్ని నేను చెప్పినవి, నేను పాడని పాటలు భగవంతుని దివ్య దృష్టి అయిన సమన్వయ దృష్టి లో భాగముగా భావించండి, కాలస్వరూపం ధర్మస్వరూపం ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ గా చర్చించి ఉపయోగించుకోండి అని గురువులను, పండితులను కోరుకొనుచున్నాను. అన్ని రస విశేషాలు నా ద్వారా ఏక కాలములో వ్యక్తము అయినవి అని గ్రహించండి
స్టాలిన్ సినిమాలోని పాట ఈ దిగువన గ్రహించండి
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
మనిషి మనిషిని కలిపినా ఓ రుషి
భువిని చేరితను నిలిపెను నీ కృషి
మహాసేయ విధి పగ అయి తరిమెనా
మహోష్ణమై రుదిరమే మరిగేనా
ఆగి పోయేన త్యాగం కదా ఆద మరిచెనా దైవం హ్రుద
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
ఆకసం నిను గని మెరిసిపోతుంది
నేల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకు న కురిసేను నీ కల
మనసు మనసున రగిలెను జ్వాల లా
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం
తపోజ్వాలా కదిలే నీ యువజనం
పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద
త్రయమ్బకమ్..... పుష్టి ప్రజా మహె సుగంధి పుష్టి వర్ధనం
.........
స్వార్ధమే పుడమి పై పరుగు తీస్తుంటే
దూర్తులే అసురులై ఉరకలు వేస్తుంటే
యుగము యుగమును వేలేసెను దేవుడు
జగము జగమును నడిపిన ధీరుడు
మహోదయ అది నువ్వే అనుకోని
నిరీక్షతో నిలిచే ఈ జగతిని
మేలుకోరాదా మా దీపమై
ఏలుకొరాద మా భంధమై
.... మనసు మనసున రగిలెను జ్వాల లా ......
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం........ తపోజ్వాలా కదిలే నీ యువజనం ........ పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద. ఈ విదముగా ప్రతి మాట ప్రతి పాట, ప్రతి సంఘటన నా ద్వారా నా మనసు ద్వారా నడపబడి, ఒక తోపో జ్వాల నా లో సహజ రీతన పరిపక్వత చెంది నన్ను ధర్మస్వరూపం కాలస్వరూపం లార్డ్ జనరల్ డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ గా నిలిపినది అని, కావున ప్రజలు నన్ను పరిగణించి ఉపయోగించుకోండి అని కొరుకొనుచున్నాను. ప్రస్తుత నా కులం, మతం తో సంభందం లేకుండా నన్ను నా మనసుని మహారాజు మహారాణి గా గుర్తించండి. మా తల్లి గారు అయిన స్వర్గీయులు పిళ్ళా రంగా వేణి గారు, మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ పిళ్ళా గోపాల కృష్ణ గారిని, మా తమ్ముడు గారు అయిన స్వర్గీయ శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారిని రాజ కుటుంబమును అందుబాటులోనికి తీసుకొని వచ్చినవారికి దివ్య లోక రాజ కుటుంబ సబ్యులుగా గుర్తించి ఉపయోగించుకోండి అని తెలియజెసుకొనుచున్నాను.
ఇట్లు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
లార్డ్ జనరల్ డైరెక్టరేట్
భారత ప్రబుత్వం
హైదరాబాద్
No comments:
Post a Comment