అరుంధతి సినిమాలో వచ్చిన నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఈ దిగువున గ్రహించగలరు
బు బు బుజంగం దితై మ్రుత్యర్మ్రుదంగం
నా అంతరంగం నాలో జ్వలించే తరం తరం గా నటనై చలించే నరం నరం గా పగతో నటించే జతి స్వరంగా
పాడనా విలయ కీర్తన ఆడనా ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో
బానిసత్వాన రాణి వాసాలు రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు మేళ్ళం ఎత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు తరిగిపోతుంది ఆయువు
చావు తోనే తీరు నాకు వెధనా వెధనా
బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చేరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమె నీకు కీడు రా
ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవు ఇక
రమణి సీతను కోరిన నాటి రావణుడే నెల కులే రా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఏ నాడు
అమ్మ జాతితో బొమ్మలా టాలె కీడు
పడతిగా నేను పలుకుతున్నాను జన్మ కె నీకు చరమ గీతాలు
అసుర ఘతాలు ఆశని పాతాలు దుర్గ అస్తాలా ఖడ్గ నాదాలు
భగ భగ సేగలిడు బుగ బుగ పోగలిడు మగువుల తెగువలు పగలుగా రగలగ
అగ్నిగ రేగిన అడా తనం హారతి కోరెను ఈ నిముషం నీ దుర్మరణం దుర్మరణం
ఈ విదముగా ఈ పాట పూర్తిగా పూర్తీ నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఇతర పాటలు అన్ని దాదాపు పూర్తీ గా నా ద్వారా వ్యక్తము అయినవి.
కమ్ముకొన్న చీకట్లలోన కుమ్ముకొచ్చే వేలుతురమ్మ
గజ్జ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళివి అమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే దూసినా కత్తి వణికి పోవున్నమ్మా
కుంచె పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దం అమ్మా
అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవు అమ్మా
అలన పాలనలో నువ్వే ఈ నెలకు తల్లివి అమ్మా
నువ్వు పలికెదే తిరుగులేని వేదం నువ్వు చేసేది ఎదురు లేని చట్టం
ఓర్పు లోన ధరణి మతావు అమ్మ తీర్పులోన ధర్మమూర్తి అమ్మా
ఇది నా సంస్థానం (సృష్టి) జాగ్రత్త
జేజమ్మా జేజమ్మా మా యమ్మా
No comments:
Post a Comment