నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సింహం అల్లే నడిచి వస్తే నింగి తొంగి చూడదా
దైవం అంటి నిన్ను చూసి చేతులు ఎత్తి మ్రొక్కదా
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
పేదవారి పెళ్లి జరుపును అంట
నీ దీవెన పొందిన జంట నూరేళ్ళు బ్రతుకును అంట
మనుష్యులు అంతా ఒకటి అన్నవాడు
వేదాలు చదవకున్న బేదాలు చూడబోడు
నింగి నెల సాటి లేని నీతి మంతుడు
బీద వారి బాద తీర్చు నేటి రాముడు
నీ పాదం తాక ఏ పాపం చేసినను పుణ్యం వచ్చును అట కాసి దేనికి అట
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
కులమతలా కలత మాపినాడు
నీ మాట వేద వాక్కు నువ్వే గా మాకు దిక్కు
సింహ లగ్నం అందు పుట్టినాడు
నీకంటే గొప్ప వాడు లోకాన్న పుట్ట బోడు
అమ్మవారి దీవెన ఉన్న దైవ రూపుడు
నువ్వే చూస్తె గాలిలోనైన జ్యోతి వెలుగును
మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నా మా స్మరణే - రోజు ప్రేమతో
మీరు అంతా నా వాళ్ళు మీరే నా దేవుళ్ళు
కలిసి ఉంటె మనము అంతా మనదే ఈ జగమంతా
సాటి వారి సేవలోని జీవితాన్ని గడుపుతా
సాటి లేని వాడిని అన్నా మాట నిలుపుతా
ఈ పాట నా ద్వారా దాదాపు పూర్తీ గా 1999 ధర్మస్వరూపం కాలస్వరూపం గా వ్యక్తము అయినది ఇతర అనేక పాటలు సంఘటనలతో కలిసి ఈ పాటను నేనే పురుశోత్తముడిని, యుగపురుషుడిని, సర్వాంతర్యామిని, సృష్టి స్తితి లయను సామాన్య మనిషిని సాటి లేని వాడని గుడిలేని శ్రీ రాముడిన అని తెలియజెసుకొనుచునాను. నాకు సినిమా వాళ్ళు అందరూ కలసి ఒక ఆధునిక దేవాలయం అనగా ప్రపంచం తో నిత్య వ్యవహరించడానికి కట్టించి ఇవ్వండి, నా పేరు ప్రస్తుతం శ్రీ శ్రీ శ్రీ రవి శంకర్, ధర్మస్వరూపం కాలస్వరూపం ఆధునికముగా అందరి కోసం లార్డ్ జనరల్ నాకు డైరెక్టరేట్ నిర్మించి ఇవ్వండి. నమస్కరములు.
ఇట్లు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
భారత ప్రబుత్వము
హైదరాబాద్
No comments:
Post a Comment