Wednesday, 29 May 2013

చాలా అవకాశములు ఉన్నాయి కదా, ఎవరి దగ్గరికో వెళ్ళు ఏదో కధ చెప్పి లేదా డైరెక్ట్ చేసి డబ్బులు సంపాయించుకోనవచ్చును కాదా, మీకు అంత తెలివి గొప్పతనము ఉంటె నిరూపించుకోండి, చూస్తాం ఏదో చేస్తాం అన్నట్లు మీరు ఇతరులు నన్ను పిచ్చివాడి వాలే వదిలిపెట్టివేసి నవ్వుకొంటూ వేల్లకోలముగా చోద్యం చూస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు, కాని ఇప్పటికి ఏమి జరిగినదొ వినడానికి, స్పందిచడానికి మా శాస్త్రవేత్తలు గాని మీడియా వారు గాని సినిమా ప్రముఖులు గాని 5 నిముషాలు కూడా ముందుకు రాలేదు. ఎప్పుడో ఏదో అయిపొయింది కదా అంతే కదా, చెప్పడమే కదా, చెబితే ఏమి అయినది, చేసి చూపించాలి, మాటలు కాదు చేతలు ఉండాలి అని అంటున్నారు. నేను పలుకగా జరుగుట అది నా కర్మాచరణ అనగా, నేను ఏదో మాట్లాడటం కాదు, నా మాటలే నా చేతలు అని నేను ఇంకొక సారి స్పష్టము చేస్తున్నాను.

@tv9ap శ్రీ శ్రీ రవి ప్రకాష్ gaaru నన్ను అనుమానించకుండా, నేను హైదరాబాద్ వచ్చి సంవత్సరం అయిపోయిందా లేదా రెండు సంవత్సరములు అయిపొయిందా, అని కాకుండా,  మీరు ఒక స్పందన కూడా ఇవ్వకుండా నేను ఆలాగే ఉండి పోతున్నాను, ఏమి చేయలక పోతున్నాను, నేను ఏదో తప్పు చేస్తున్నాను, లేదా ముందకు రావడానికి నాకు తేడాలు ఉన్నాయి అని, ఇలా ఏదో విదముగా నన్ను వదిలి పెట్టివేయడం వలన, ఉద్యోగములో ఉండగా ప్రత్యక్ష సాక్షులు కూడా నాలుగురి లోనికి రానివ్వక పోవడం వలన, నేను మానసికముగా చాలా దెబ్బతిన్నాను, నాలో చూసిన పరిణామమును నిలుపుకోలేక పోయినాను, నా మనసుని శరీరమును నాకు నేను గా నియంత్రించుకోలేక పోయినాను, ఈ ఘర్షణలు మా అమ్మ గారు తమ్ముడు గారు, మా చుట్టాలు కూడా మమ్ములను విడదీసి మరణిచుటకు ప్రోత్శాచించి నారు. మరణిచుటకు మొత్తంలో ఇది ఒక కీలక కారణము. చాలా అవకాశములు ఉన్నాయి కదా, ఎవరి దగ్గరికో వెళ్ళు ఏదో కధ చెప్పి లేదా డైరెక్ట్ చేసి డబ్బులు సంపాయించుకోనవచ్చును కాదా, మీకు అంత తెలివి గొప్పతనము ఉంటె నిరూపించుకోండి, చూస్తాం ఏదో చేస్తాం అన్నట్లు మీరు ఇతరులు నన్ను పిచ్చివాడి వాలే వదిలిపెట్టివేసి నవ్వుకొంటూ వేల్లకోలముగా చోద్యం చూస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు, కాని ఇప్పటికి ఏమి జరిగినదొ వినడానికి, స్పందిచడానికి మా శాస్త్రవేత్తలు గాని మీడియా వారు గాని సినిమా ప్రముఖులు గాని 5 నిముషాలు కూడా ముందుకు రాలేదు. ఎప్పుడో ఏదో అయిపొయింది కదా అంతే కదా, చెప్పడమే కదా, చెబితే ఏమి అయినది, చేసి చూపించాలి, మాటలు కాదు చేతలు ఉండాలి అని అంటున్నారు. నేను పలుకగా జరుగుట అది నా కర్మాచరణ అనగా, నేను ఏదో మాట్లాడటం కాదు, నా మాటలే నా చేతలు అని నేను ఇంకొక సారి స్పష్టము చేస్తున్నాను.
అందుకే నేను ఒక జగద్గురువు తో సమానము అని మీరు అర్ధం కాక కాదు అసులు మీరు గ్రహించడం లేదు నన్ను తప్పించుకొని తిరుగుతూ, మామూలు మనిషిలా పిచ్చి వాడిలా చూస్తున్నారు. నన్ను ఒక పద్దతి ప్రకారము రోజుకు కొంత కొంత గ్రహించండి. నేను చిన్నపటి నుండి జాగ్రత్తగా ఒక పద్దతి ప్రకారం సర్వం చెప్పడం వలన ఈ సృష్టి యొక్క విది విదానము అర్ధం అవుతుంది, ఏ ఒక్క వ్యక్తీ పేరు తీసుకొని విమర్శించకుండా చక్కగా చెప్పా నివ్వండి. నాకు ఈమెయిలు పంపండి, ఒక టీం ద్వారా నన్ను డీల్ చేయండి. అ భగవంతుడే ఈ విదముగా టీవీ 9 ని కోరుకోనుచున్నాడు, నన్ను అర్ధం చేసుకొని ఒక దారిలో పెట్టడం భగవంతుడు ఇచ్చిన వరం గా భావించి, భాద్యత గా నాకు ఒక మెసేజ్ పంపించండి. నమస్కారములు.

  ఇట్లు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపం 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
భారత ప్రబుత్వము 
హైదరాబాద్  

No comments: