Wednesday, 1 May 2013

మీడియా ఛానల్ వారు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని వీలు అయినంత ప్రజలను అప్రమత్తము చేయడం మంచిది, దాచిపెట్టి వ్యవహరించడం మంచిది కాదు, నా గూర్చి ఎందుకు లోకమునకు తెలియజేయటం లెదు.

                 సమన్వయ  దృష్టి 

         ప్రజాస్వామ్యం  అయిన భారత రాజ్యంగా వ్యవస్థ నుండి నా పట్ల శ్రద్ధ భాద్యత కనీసం తీసుకొంటే, నా ఉనికి ప్రజలకు చేరి, ప్రజలు అప్రమత్తము చెందుతారు,  యువతి  యువకులకు ఒక  నూతన ఉత్సాహము కలిగి,    మాట    విలువ  పెంచుకొని, నిజాయితితో ఉన్నతంగా జీవిస్తారు అని తెలియ జేసుకోనుచున్నాను .  మీడియా ఛానల్ వారు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని వీలు అయినంత ప్రజలను అప్రమత్తము చేయడం   మంచిది, దాచిపెట్టి  వ్యవహరించడం మంచిది  కాదు,  నా గూర్చి  ఎందుకు  లోకమునకు తెలియజేయటం లెదు. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
భారత ప్రబుత్వము  
హైదరాబాద్     

No comments: