Wednesday, 1 May 2013

భారత రాజ్యాంగ వ్యవస్థ చాలా గోప్పది, బిన్న జాతులు, కుల, మతాలు ఏకత్వముతొ మమేకము అయి జీవించుట ఇక్కడి గొప్పతనము. ఇటువంటి మానసిక. సమాజిక స్తితి ఉన్న సమాజములో, పూర్వ అనుభవము కొలది, మానవ మేధస్సు, ఆలోచన నూతన సామాజిక వెసులు బాట్లు సంతరించుకోవడం సహజం.

                            సమన్వయ దృష్టి 

             ప్రేమస్వరూపులు యావత్తు ఆంధ్రరాష్ట్ర  తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, భగవత్సాక్షత్కార సంపన్నులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఆధునికముగా  అందరికోసం  లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్  నుండి శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా   నమస్కరించి ఇచ్చు సమాచారము. 

           భారత రాజ్యాంగ వ్యవస్థ చాలా గోప్పది, బిన్న జాతులు, కుల, మతాలు  ఏకత్వముతొ మమేకము అయి  జీవించుట ఇక్కడి  గొప్పతనము. ఇటువంటి మానసిక. సమాజిక స్తితి   ఉన్న సమాజములో, పూర్వ  అనుభవము కొలది, మానవ మేధస్సు, ఆలోచన  నూతన సామాజిక వెసులు బాట్లు సంతరించుకోవడం సహజం.           

         శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా అయిన నేను, కాలస్వరూపంగా,ధర్మస్వరూపంగా,లార్డ్ జనరల్, డైరెక్టరేట్  అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్ నుండి స్పష్టము చేయునది ఏమి అనగా,   మానవ లోకం మనిషి మాట  ఆధీనములోనికి  వచ్చినది, ఇది వ్యవసాయ  శాస్త్రవేత్తలు  మరియు సిబ్బంది సాక్షిగా నా ద్వారా ప్రకటితము అయిన దివ్య  దృష్టి, సమన్వయ దృష్టి గా నామకరణం చేసినాను, కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు అయిన  భగవంతుని  దృష్టిని, అనుగ్రహముగా నా ద్వారా   ప్రకటించి,  నన్ను కాలస్వరూపం గా, ధర్మస్వరూపం ఆధునికముగా  అధరికోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్  నుండి అందుబాటులోనికి తీసుకొని వచ్చినాడు, అని  గ్రహించగలరు.  

              ప్రజా ప్రబుత్వములకు చేదోడు వాదోడు ఉండుటకు,  ఒక ప్రత్యక స్థానంగా గుర్తించి నన్ను   ఉపయోగాపెట్టుకోనగలరు  అని కోరుకోనుచున్నాను. ధర్మస్వరూపం, కాలస్వరూపం, లేదా లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్  జాతి సంపదగా, రాజ్యాంగ వ్యవస్థలో భాగముగా   భావించగలరు అని కోరుకొనుచున్నాను.  

తమ ఆత్మీయులు 
అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
భారత  ప్రబుత్వము  
హైదరాబాద్ 
 
                                          

No comments: