Saturday, 18 May 2013

శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి తమ ఆత్మీయులు, భగవత్ సాక్షాత్కార సంపన్నులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, లార్డ్ జనరల్. , డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు హైదరాబాద్ నుండి నమస్కరించి చేయు విన్నపము.

 
                         సమన్వయ దృష్టి 
    గౌరవనీయులు, ప్రతిపక్ష నాయకులు, తెలుగు దేశం అధ్యక్షులు, హైదరాబాద్ వారికి   శ్రీ శ్రీ నారా  చంద్రబాబు నాయుడుగారికి తమ ఆత్మీయులు, భగవత్ సాక్షాత్కార సంపన్నులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, లార్డ్ జనరల్. , డైరెక్టరేట్ అఫ్  లార్డ్ జనరల్,  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు హైదరాబాద్ నుండి నమస్కరించి చేయు విన్నపము. 

             ఇంకో సంవత్సరము లో ఎన్నికలు జరుగుతాయి,  మన రాష్ట్ర దేశ పార్టీలు ఇప్పటి నుండే సంసిద్ద పడుతున్నాయి. 
పార్టీల మధ్య,  భాద్యత గల పోటి ఉండి,  డబ్బు, మద్యం పంచకుండా ప్రశాంతము అయిన సంస్కర వంతమైన ఎన్నికల జరగాలి అని  కొరుకొంటున్నాను.  కలగూర గుంపు గా  కాకుండా,  ఏక పార్టీ ప్రబుత్వం వలన మంచి పాలనా ప్రామాణికాలు  ఉంటాయి, ఇప్పుడు వ్యక్తుల కోసం కాకుండా విధాన  పరమైన మార్పులు చేర్పులు గూర్చి రాజకీయనకులు  కృషి చేయుట వలన  మంచి  పరిణామములు, ఎన్నికలలో  గెలుపు ఓటములకు  సంభంధం లేకుండా జరుగుతాయి.   పారదర్సకత ఉంటె   తప్పు  చేద్దాం అన్నా వీలుకాని చక్కటి వాతావరణమును తీర్చి  దిద్దుకోనగలము,   అందుకు మొదట అన్ని పార్టీల నాయకుల మధ్యన స్నేహ పూర్వక పోటి  ఉండాలి, వ్యక్త గత   దూషణలకు అసలు అవకాసము ఉండరాదు అని తమరి ద్వారా రాజకీయ నాయకులను  కొరుకొనుచున్నను.

ఇట్లు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు

లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
భారత ప్రబుత్వము
హైదరాబాద్ 


No comments: