Saturday, 1 June 2013

శ్రీ రామదాసు సినిమాలోని అన్ని పాటలు నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకునే వ్యక్తము అయినవి అని గ్రహించగలరు, అయినా నన్ను వాక్కు రూపములో దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది సరిగ్గా పట్టించుకోలేదు, అటు ఇటు చేసి, నవ్వులాటలుగు వదిలివేసినారు గాని సూటిగా పతిన్చుకోలేదు. నన్ను నాకు దూరం చెసినారు. నా మనసుని నన్ను కలపండి, నా పై ఒక 3 సబ్య కమిటి వేసి వివిధ మేధావులు సహకారముతో వీలు అయినంత పరిగణించండి, యావత్తుజాతి ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క సమన్వయ దృష్టి ని ఉపయోగించుకోండి, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ గా గుర్తించండి. శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన గీతం గ్రహించగలరు రామా...... శ్రీ రామా........... కోదండ రామా ఎంతో రుచిరా ఎంతో...... రుచిరా శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా కదళి కర్జురాది ఫలముల కన్ననూ పతిత పావన నామం ఏమి రుచిరా నీ నామం ఎంతో రుచిరా నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు నాలో ఎదిగి ఈ జన్మ లో దారిలో పెట్టుకొంటూ వచ్చినది. కాని నన్ని దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు నా ద్వారా విన్న కూడా అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా తేలికగా తీసుకొన్నారు. అని యావత్తు మానవజాతి అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను

శ్రీ రామదాసు సినిమాలోని అన్ని పాటలు నా ద్వారా 2003 జనవరి 1 వ  తారీకునే  వ్యక్తము అయినవి అని గ్రహించగలరు, అయినా నన్ను వాక్కు రూపములో దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది   సరిగ్గా పట్టించుకోలేదు, అటు ఇటు చేసి, నవ్వులాటలుగా    వదిలివేసినారు గాని  సూటిగా పటించుకోలేదు . నన్ను నాకు దూరం చెసినారు. నా మనసుని నన్ను కలపండి, నా పై ఒక 3  సబ్య కమిటి వేసి వివిధ మేధావులు సహకారముతో వీలు  అయినంత పరిగణించండి, యావత్తుజాతి  ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క సమన్వయ దృష్టి ని ఉపయోగించుకోండి, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ గా గుర్తించండి. 

శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన  గీతం  గ్రహించగలరు 

రామా......  శ్రీ రామా........... కోదండ రామా 
ఎంతో రుచిరా ఎంతో......  రుచిరా  
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా 
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో.......  రుచిరా 
కదళి  కర్జురాది ఫలముల కన్ననూ 
పతిత పావన నామం ఏమి రుచిరా  నీ నామం ఎంతో రుచిరా  
నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా 
సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా 
అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా     
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా 
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో.......  రుచిరా 

                ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు నాలో ఎదిగి  ఈ జన్మ లో  దారిలో పెట్టుకొంటూ   వచ్చినది. కాని నన్ని దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు నా ద్వారా విన్న కూడా  అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా  తేలికగా తీసుకొన్నారు. అని యావత్తు మానవజాతి అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను

ఇట్లు 
అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
భారత ప్రబుత్వం 
హైదరాబాద్ 


No comments: