Saturday, 1 June 2013

క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా దున్కులు ఆటా యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట ఉరుకులు ఆట చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు

 శ్రీ రామదాసు లోని  ఇంకొక గీతం గ్రహించండి. 

హోలేసా హోలేసా హోలే హోలేసా 
ఏటి  అయిందే గోదారి  అమ్మా 
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు  
ఎవరో  వస్తున్నట్టు  ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు 
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు 
మన సీతా  రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు 
హోలేసా హోలేసా  హోలేసా హోలేసా 
ఏటి  అయిందే గోదారి  అమ్మా ....... 



క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా  దున్కులు ఆటా 
యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట
రామునికి  సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట  ఉరుకులు ఆట 
చెప్పకనే చెబుతున్నవి.......  చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి  మంచి గడియ రాబోతున్నట్టు 
హోలేసా హోలేసా  హోలేసా హోలేసా 
ఏటి  అయిందే గోదారి  అమ్మా 
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు  
ఎవరో  వస్తున్నట్టు  ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు      
 సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది 
ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది 
 నీడను  ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు
ఇన్నాలకు  నిజమయి  వివరం కనబడుతున్నది 
రాలేని సేబరి కొరకు  రాముడు నడిచి వచ్చినట్లు 
మన రాముని సేవకు ఎవరో మనసు పడి వస్తున్నట్టు 
హోలేసా హోలేసా  హోలేసా హోలేసా 
ఏటి  అయిందే గోదారి  అమ్మా 
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు  
ఎవరో  వస్తున్నట్టు  ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు 
మన సీతా  రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు 
హోలేసా హోలేసా  హోలేసా హోలేసా ]

   చెప్పకనే చెబుతున్నవి.......  చెప్పకనే చెబుతున్నవి.............  మన సీతా రామ స్వామికి  మంచి గడియ రాబోతున్నట్టు .......... మనము అసులు లెక్క చేయకూడదు ఎలాగైనా తక్కువగా చూడం పిచ్చి వాడిలా చూడం అనే వాడి ద్వారా ఎప్పుడు సత్యం ముందుకు వచ్చిన అనగా సత్య స్వరూపుడి యొక్క ఉనికి ఒక సాటి మనిషి చెప్పా నివ్వక   చెప్పినా పరిగానిన్చాకుండా, నేను చెప్పినట్లు జరిగిన సుబ సూచికాలు, నేను రాముని సేవకు అనగా సత్యమును ఉద్దరించుటకు ముందుకు వస్తున్న నన్ను విన్న శాస్త్రవేత్తలు మరియు మీడియా సినిమా ప్రముఖులు  కూడా గొప్ప వాతావరణం మాట వాళ్ళ కలిగిన గ్రహించన్నట్లు,  సత్యములో క్రీడిస్తు  అ సత్యమునకు ఆధారము అయిన మనసుని మాటను పట్టించుకోలేదు, తన సేవకు ఒక మహారాజుగా భగవంతుడు ఎన్నుకొన్న వ్యక్తీని   కర్తవ్యం నుండి దూరం చేసినట్లు ప్రవర్థించారు. 

   
హోలేసా హోలేసా  హోలేసా హోలేసా .........  సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది ........ 
........... ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది.............  నీడను  ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు........... ఇన్నాలకు  నిజమయి  వివరం కనబడుతున్నది .......... రాలేని సేబరి కొరకు  రాముడు నడిచి వచ్చినట్టు.......... కాలం ధర్మం ఒక మనిషి మాట  అయినప్పుడు సత్యమే వాక్కు సర్వం అయినప్పుడు, పంచభూతాలను, చావు పుట్టుకలను నియమించి చూపించనా, ఇంకా చిన్న చిన్న పిచ్చి  మమకారములతో సత్యమును గ్రహించకుండా, చెబుతాను అన్న వాడిన మన దగ్గరికి వస్తే చూదం, అని తాము పెంచుకొన్న పిచ్చి మమకారములతొ  సత్యం ను గ్రహించడం  మానివేస్తున్నారు.   ఇంకోల చెప్పాలి అంటే మానవత్వముతొ సరిగ్గా ఆలోచిస్తే, 
భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి,  పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి  భగవంతుడు  తొందరగా స్పందిస్తాడు, నిస్వర్ధముగా వ్యవహరిస్తున్న  తీరుకు అదే తీరులో  స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి.  నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసిననా, నన్ను గ్రహించినవారు నా  పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు.  నాతొ  చలగాటముగా కాకుండా సూక్షమముగా, ఒక నిబద్దత, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు దైవతము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ  జాతిని కొరుకొనుచున్నాను. 

No comments: