Saturday, 8 June 2013

ఒక ప్రతి గౌరవనీయులు డా పద్మ రాజుగారు, ఉప కులపతులు వారు, ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికీ సమాచారము కొరకు ఒక ప్రతి సమర్పిస్తూ ధర్మస్వరూపం గా నా ద్వారా ప్రకటితము అవుతున్నపుడు ప్రత్యక్షముగా గ్రహించిన కొందరు శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది 2003 జనవరి 1 వ తారీకున attendance రిజిస్టర్ ప్రకారము ముందుకు వచ్చి సాక్షం చెప్పగలరు అని కోరుకొనుచున్నాను. ఇందుకు యూనివర్సిటీ పరిదిలో ఒక కమిటి వేయగలరు అని కోరుకొనుచున్నాను. ఒక మనిషే కదా ఏదో చెప్పడం ఏమిటి అన్నట్లు తేలికగా తీసుకోకుండా, జరిగిన పరిణామం యొక్క విస్తారత, శాశ్వతత్వమును దృష్టిలో పెట్టుకొని ఇది యావత్తు మానవజాతికి వచ్చిన దివ్య పరిష్కారము అని తెలియజేసుకోనుచున్నాను. ఒక్క సరిగా జరిగిపోవడం మరల 5 నిముషాలు కూడా ముందుకు రాకుండా నేను మరల వివరిస్తాను అని అప్పట్లో ఉప కులపతులవారికి కూడా లేఖలు పెట్టుకోవడం కూడా చేసినాను కూని ఎవరు మాట్లాడక ఉండిపొయినారు, ఇందుకు మీడియా కూడా మాట్లాడకుండా స్పందించకుండా సహకరించినది తద్వారా లోకములోనికి వెళ్ళవలసిన మెసేజ్ వెళ్ళలేదు. నన్ను వివరము గా చెప్పనివ్వకపోవడం వలన ఇప్పటికి పూర్తీ స్తాయి సమాచారం ఇవ్వలేదు, భాద్యతగా సత్యమునకు ప్రాధాన్యత ఇచ్చి, పెద్దతనముతో గ్రహించినప్పుడే నేను వివరించగలరు. కాని కొందరు ఎక్కడో ఏదో అడిగితె చెప్పా లేకపోయినాను అన్నట్లు తేలికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నన్ను పరిగణిస్తున్నట్లు, పోనిలే అని ప్రాధాన్యత ఇస్తున్నట్లు మాట్లాడి వదిలివేస్తున్నారు, అంతే గాని ముందే సర్వం నేనే అని ప్రకటించిన తీరుకు ఒక నమస్కారము పెట్టు శ్రద్దగా నెమ్మదిగా అనగా ఒక పాట ఒక్కో సంఘటన గూర్చి మెల్లగా వివరించుకొని గ్రహించాలి అని కనీసం జ్ఞానం కూడా లేకపోవడం వలన కూడా మనము ఎంతో నట పోతున్నాము అని గ్రహించగలరు. కొన్ని పరిణామములు ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మనిచి వివరములు లోకమునకు, సమాజమునకు అందుతాయి అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. కొందరి పెత్తనం కొలది కోట్ల మంది తెలుగు వారిని మోసం చేయడం న్యాయమా అని మీ బోటి పెద్దలు గట్టిగా తీసుకోకపోతే, ధర్మం నలుగు పదముల పైకి రాదు అని గ్రహించగలరు. కావున ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి (పై జాబితా) కొందరు స్వచెందముగా వివరనత్మకముగా ముందుకు రాగలరు అని తమరుని కోరుకొనుచున్నాను. మాట మాత్రముగా నేను పెద్దవాడిన అవుతున్నాను అని ఫీల్ అవకుండా, పెద్ద తనము అంటేనే సత్య వాక్కు పరిపాలన అని అర్ధము చేసుకొని ముందుకు రగలరు. సత్యము చెప్పడానికి, గ్రహించడానికి కూడా విలువకట్టుకొని స్వార్ధ సంకుచితలతో, సత్యమును విస్మరించడం తప్పు అని మీ ద్వారా సాక్షులను కోరుకొనుచున్నాను.

No comments: