సమన్వయ దృష్టి
మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా,
అంతా రామ మాయం ఈ జగం అంతా రామ మాయం అను పాట ను ఇతర రాజకీయ సామజిక సంఘటనలు అన్ని పలుకుతూ, అంత రామ మాయం ద్వారా వ్యక్తము అయిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది సమక్షములో అంత రంగమును ఆత్మా రాముడు అనంత రూపముల వింతలు సలుపగా అన్నట్లుగా పది మంది హీరోలు విలన్లు, హెరొఇన్లు వివిధ నటులు అందరూ నేనే అన్నట్లు నా ద్వారా వ్యక్తము అయినవి.
నదులు వనంబులు మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామ మాయం అన్ని సర్వ పదవులు, ప్రోమోషన్లు, వివిధ ఉద్యోగములు అన్ని రామ మాయం అని నా ద్వారా వ్యక్తము అయినవి. నా మనసుని సూటిగా అర్ధం చేసుకొని గ్రహిస్తే సర్వం తెలుస్తుంది అని స్పష్టము చేయుచున్నాను అని గ్రహించగలరు. బౌతిక ప్రభావముతో మనసుని పటించుకోకపోవడం వలన బౌతిక బలము దుర్విన్యొగము అవుతున్నది అని చాల మంది బలం తగ్గి పోయేవరకు తెలుసుకోరు, బలహీనులు గొప్పతనము కలిగి ఉంటె వెళ్ళా కోళ్ళ ముగా తీసుకోనుచున్నారు. వెంటనే అప్రమత్తం చెందితే వారికి ఉన్న బలం గొప్పతనము సత్యమును అవిష్కరిన్చుకోనుటకు ఉపయొగ పెట్టుకోనగలరు. ఒకరి మీద పెత్తనం కంటే అర్ధం చేసుకొని, పరిస్తితి ఏమిటో గ్రహించి తెలుసుకోవడం వలన ఎదుటివాడి అనుభవమును కూడా ఉపయోగించుకొని, సంపద బలం దుర్వినియోగ చెందకుండా అన్నిటికంటే విలువైనది సమయం, దుర్వినియోగం చెందకుండా లోకం అన్నివిదముల అప్రమత్తం చెంది., ఎవరికి అన్యాయం జరగదు. ఎవరు మోసపోరు ఒకరి వలన ఒకరికి మంచే జరుగుతుంది అని గ్రహించగలరు.
ఒకరి బలహీనతల మీద ఆధారపడి వారిని నిర్ణయించకూడదు. ఎటువంటి పరిస్తితిలోనూ పద్దతి తప్పకుండా ప్రవర్తించుట వలన ఎవరి కి అన్యాయం జరగదు. కొందరు చెడ్డ వాళ్ళకు చెడు జరుగుతుంది అంటారు. ఇది యంత మాత్రం నిజం కాదు, తండ్రి లాంటి పెద్దతనము ఉంటె క్షమించి గుణం ఉంటె ఎవరికి అన్యాయం జరగదు, కాని అన్ని సహించి నడిపించే పెద్దతనమును మనము పటించుకోకపోవడమే, లోకములో గొప్ప వారికీ కూడా అన్యాయం జరుగుతుంది అని గ్రహించండి, మనసు ప్రకారం మాట ప్రకారం గ్రహిస్తే ఎవరూ ఎవరిని బాధ పెట్టరు, ఇబ్బంది పెట్టరు. మనసుని మాటని గ్రహిస్తెనే మనిషిని గ్రహించగలరు లేదా మనిషి గౌరవించినట్లు వస్తుంది అని స్పష్టము చేయుచున్నాను, బౌతికముగా ఎంత బలహీనుడు అయినా, మాట లో గొప్పతనము మనము ఎప్పుడు విస్మరించరాదు అని స్పష్టము చేయుచున్నాను, ఒక మనసు యొక్క అనుభవము తరతరాలది, ఇప్పుడు దేహరూపం తాత్కాలికము అని గ్రహించి మనసుకు మాటకి ప్రాధాన్యత ఇవ్వండి. అ విదముగా ఇచ్చి నప్పడు, నన్ను పురుషోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా గుర్తించగలరు
ఇట్లు
ధర్మస్వరూపులు

No comments:
Post a Comment