Monday, 3 February 2014

ఇప్పుడు సమకాలికులుగా నన్ను మించిన శ్రేస్టులు యొక్క బౌతిక ఉనికి అనగా కర్మలు నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినవి అంటే లోకము మనిషి అంటే ఏమిటో అర్ధము చేసుకోవలసిన అవకాసము మరింత గా వచ్చినది అని భావించి ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క వివరములు సూక్ష్మముగా ఒక పద్దతి ప్రకారము ప్రజలు గ్రహించడం ద్వారా లోకము స్వర్ఘ ధామముగా మారుతుంది అని గ్రహించగలరు.

                   


                      సమన్వయ దృష్టి 

            మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము, హైదరాబాదు నుండి  ప్రజలకు ఇచ్చు దివ్య సందేశము.  

            ముఖ్యముగా మీడియా వారి ద్వారా లోకమునకు వివరించునది   అనగా, లోకము నూతన యుగం లోనికి ప్రవేశించినది అని తెలియ జెసుకొనుచున్నాను.  మనిషి, సాటి మనిషి అజ్ఞానం మీద, తెలివి తక్కువ  మీద ఆధార పడకుండా, మనిషిని మనిషి తీర్చి  దిద్దుకొంటే, లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని గ్రహించగలరు.  మనిషి కి, మనిషికి  మధ్య ఎటువంటి అవరోధము లేదు, మనసుని మాటని అర్ధం చేసుకోవడానికి కాని మనిషి బౌతిక మాయ, వస్తు ప్రపంచం మాయలో పడి ఒకరి ఒకరు అర్ధం చేసుకోవడం లో ఉన్న సౌలబ్యంమును అర్ధం చేసుకోలేకపోతున్నారు.  తద్వారా లోకములో వస్తు ప్రపంచం యొక్క మాయలో చిక్కుపడి ఒకరిని ఒకరు మాయ చేసుకోనుచున్నారు  అని తెలియజేసుకోనుచున్నారు.  

                ఒక మనిషి అనుభవము ను సమకాలికులుగా మనిషే గ్రహించగలడు,  కాని మనిషి గొప్పతనము మనిషే కప్పి పుచ్చుకొని, మోసం చేసుకోవడం అజ్ఞానము తెలివితక్కువ తనము అని గ్రహించగలరు. 

               లోకమంటే వింత అది తెలియకుంటే చింత అని మనము అందరమూ గ్రహించాలి, మనిషి లో ఎటువంటి పరిణామము అయిన  కాలం, ధర్మం ఇస్తుంది అని మనము గ్రహించగలము.  ఒక సామాన్యుడను సార్వాబౌ ముడిగా   తీర్చి  దిద్ది లోకమునకు అందించుట కాలములో సహజ ప్రక్రియ అని అర్ధము చేసుకొనవలెను. 

                ఇప్పుడు సమకాలికులుగా నన్ను మించిన శ్రేస్టులు యొక్క బౌతిక  ఉనికి అనగా కర్మలు నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినవి అంటే లోకము మనిషి అంటే ఏమిటో అర్ధము చేసుకోవలసిన అవకాసము  మరింత గా వచ్చినది అని భావించి ధర్మస్వరూపం,  కాలస్వరూపం యొక్క వివరములు సూక్ష్మముగా ఒక పద్దతి ప్రకారము ప్రజలు గ్రహించడం ద్వారా లోకము స్వర్ఘ ధామముగా మారుతుంది అని గ్రహించగలరు.   కావున సమకాలికులు అందరూ అప్రమత్తం చెందమని ఒక మనిషి ద్వారా భగవంతుడు     తండ్రి వలె కాచి నడిపించుట లోకమునకు సహజ   పరిష్కారము అని  గ్రహించగలరు.  


ఇట్లు  
మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

                

     

No comments: