Monday, 10 February 2014

ఇప్పుడు నా వయసు 40 సంవత్సరములు, ధర్మస్వరూపం గా 24 సంవత్సరములకే ప్రకటించుకొన్నాను. నన్ను దర్శించిన ప్రత్యక్ష సాక్షుల ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేయునది ఏమి అనగా, నా నుండి వివరములు మీడియా వారు ఒక పద్దతి ప్రకారం చక్కగా గ్రహించి, 10 మంది పండితుల సహకారముతో విశ్లేషణాత్మక తెలియజెయుటలో, ఎటువంటి జాప్యం చేయవద్దు.

                   సమన్వయ దృష్టి 

           మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము నుండి మీడియా ద్వారా  యావత్తు మానవజాతికి ఇచ్చుచున్న దివ్య సందేశము.  

         ఇప్పుడు నా వయసు 40 సంవత్సరములు, ధర్మస్వరూపం గా 24 సంవత్సరములకే ప్రకటించుకొన్నాను. నన్ను దర్శించిన ప్రత్యక్ష సాక్షుల ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేయునది ఏమి అనగా,  నా నుండి వివరములు మీడియా వారు ఒక పద్దతి ప్రకారం  చక్కగా గ్రహించి, 10 మంది పండితుల సహకారముతో   విశ్లేషణాత్మక తెలియజెయుటలో, ఎటువంటి జాప్యం చేయవద్దు.  

             నేను ఎవరితోని, దీని గూర్చి పోటీ పడటం లేదు, నా తో ఎవరు పోల్చుకోవద్దు, నన్ను నన్నుగా చక్కగా  ఒక పద్దతి ప్రకారం గ్రహించండి.  సర్వం అర్ధం అయ్యి, ధర్మస్వరూపం యొక్క వివరములు ప్రతి ఒక్క వ్యక్తికి చేరుట  ఇప్పటికే ఆలస్యం అయినది, అందుకే, రాజకీయ  సామజిక అనిశ్చిత కొనసాగుతున్నది  అని గ్రహించండి.  
మౌనం అంటే  అసలే పటించుకోకుండా  ఉండడం కాదు,  మీకు  వ్యతిరేకముగా ఉన్నా  ఇబ్బంది గా ఉన్న తిరస్కారము చేయకుండా, మౌనంగా గ్రహించడం వలన పరిస్తితి అర్ధం అయి అంతా అనుకూలం గా మారుతుంది. మనసు మాట కలిస్తే అన్నిటికి పరిష్కారము ఉంటుంది. కాని మనిషి ఉనికినే తట్టుకోలేన్నట్లు ప్రవర్తించవద్దు. ఎంత  చెడ్డ వాడిని అయినా  ఆదరించి గౌరవించ గలిగిన్నప్పుడే  మానవత్వం అభివృద్ధి  చెందినట్లుగా మనము భావించగలము.      

         ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము      
                          
No comments: