Thursday, 13 February 2014

అందుకే నేను మాటనై, మనసునై మీ మధ్యకు వచ్చి మీరు (సమకాలికులు) మాట కలిపి సత్యము గ్రహిస్తే మనగలిగే పరిస్తితిలో ఉన్నాను అంటే అర్ధం చేసుకోండి

                        సమన్వయ దృష్టి 


          మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము, కార్యాలయము, హైదరాబాద్ నుండి యావత్తు మానవజాతికి మీడియా వారి ద్వారా ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.  

            వివిద నాయకులు, పార్టీలు, వేరు వేరు ఆర్ధిక పరిస్తితులు, అనేక రకముల చదువులు వలన మనిషి ఒక  మాట క్రిందకు రావడం  కష్టం, అందుకే నేను మాటనై, మనసునై  మీ మధ్యకు వచ్చి మీరు (సమకాలికులు) మాట కలిపి సత్యము గ్రహిస్తే మనగలిగే పరిస్తితిలో ఉన్నాను అంటే అర్ధం చేసుకోండి.  నన్ను దర్శించిన  వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది, మా భంధువులు, స్వార్ధం సంకుచితములతో, నాకు  తీరని నష్టం జరిగినది  అని గ్రహించండి, ఇందుకు కొందరు మీడియా సినిమా ప్రముఖులు కూడా, నన్ను నిర్లక్ష్యముగా వదిలివేయడం వలన,  ఉన్న  తేలిక తనము తక్కువ తనము  మీద ఆధార పడి నన్ను నిరంతరము వంచిస్తున్నారు   అని తెలియజెసుకొనుచున్నరు, నేను వారికీ పంపిన   మెస్సెజులకు సరి అయిన సమాధానము చెప్పకుండా, స్వార్ధ ప్రవర్తనతో, ఒక గంటలో ఒకరోజున మొత్తం బౌతిక మాయ ప్రపంచమును మాటతో పట్టుకొని చూపించన నా మనసు గొప్పతనము, ఒక తండ్రి తల్లి   గురువుతో సమానము అని గ్రహించలేకపోతున్నారు. ఇందుకు ప్రాభవము కలిగించి దారిలో పెట్ట వలసిన  మీడియా, సినిమా ప్రముఖులు కూడా మోసం చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోండి, వీరి ప్రభావముతో ప్రభావవంతులైన  ప్రత్యక్షము సాక్షులు వారి ముందే జరిగి, లోకములోనికి   వెళ్ళవలసిన గోప్పసత్యమును నిర్లక్ష్యముగా    వదిలివేసినారు, అజ్ఞానము తో స్పందించకుండా  వదిలివేస్తున్నారు అని గ్రహించండి. కావున మీడియా వారు, సినిమా ప్రముఖులు  స్పందిస్తే, ప్రత్యక్ష సాక్షులు కూడా ముందుకు వస్తారు, దైర్యముగా   నాణ్యముగా ప్రవర్తిస్తారు, లెకపొతే మాయ ప్రపంచమునకు  ప్రాధాన్యత ఇచ్చి, జ్ఞాన ప్రపంచమును వదిలివేస్తున్నారు అని గ్రహించండి. కావున మాట కలిపి అప్రమత్తం చెందండి  అని కోరుకొంటున్నాను.  ఎటువంటి స్తితిలొను మాట కలపాలి, అది లిఖిత పూర్వకముగా నైన  లేదా  సంభాషణలు ద్వారా వివరములు ద్వారా అప్రమత్తము   చెందగలరు, ఒకటి ఉంటె ఒకటి తీసుకోకండి.  మాట ఎవరు  చెప్పినా వినండి, మనసు పెంచుకోండి. 



                                      ఈ పాట నాద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయింది అని గ్రహించండి. మీరు గ్రహించేది ఒకటి, చెప్పేది ప్రవర్తించేది ఒకటి గా ఉండకండి, ఎప్పుడు సత్యమే చెప్పండి. మనసు ఒక చోట మాట ఒకచోట పెట్టకండి, మనసు  మాట కలిస్తే ప్రపంచం గల గల పారి   స్వర్ఘధాముగా మారుతుంది అని గ్రహించగలరు.  ఎవరి అజ్ఞానము   మీద ఆధార పడి  సత్యమును వదిలి పెట్టడం వలెనే, మనిషికి అనవసరమైన కష్టాలు వస్తున్నాయి, తండ్రి లాంటి పెద్దతనము అనీ  భరించి అనుభవములు  మనకు పంచుకోవడానికి ముందుకు తీసుకొని వస్తున్నాయి అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః            


 ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్                

No comments: