Saturday, 8 February 2014

కావున ఈ పరిణామమును తెలికగా తీసుకొనకుండా యావత్తు మానవజాతి వెంటనే అప్రమత్తం చెందగలరు. ఒక మహారాజు, మహారాణి గారి పరిపాలన మనకు అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించగలరు అని తెలియజెసుకొనుచున్నాను. నేను ఇంత చక్కటి గోప్ప పాటలు కాలములో సంభవిచుటకు మునుపే వ్యక్తము చేయగలిగినాను అంటే. నాలో తేలిక తనముల పైన ఆధార పడకుండా, నా మనసుకి నా మనసు నుండి వచ్చిన పరిణామమును ఎంత బ్రతికించుకొని ముందుకు తీసుకొని వెళ్ళేతే, లోకములో అంత గొప్పతనము చూడగలము. ఒక మనిషి మాటే సర్వం అని అర్ధం చేసుకొంటే, యత్రికత్వమ్ తగ్గి సమాజం స్వర్ఘధామముగా పరిణమిస్తున్నది అని గ్రహించండి.

                             సమన్వయ దృష్టి 


             మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యహార కార్యాలయము నుండి యావత్తు మానవజాతికి మీడియా ద్వారా ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.  

         నేను చాలా సున్నిత మనస్కుడను, నన్ను దర్శించిన వ్యవసాయ  శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది, సరళం గా సూటిగా తీసుకోనకపోవడం వలన  చాలా అద్బుతమైన సూక్ష్మము అయిన పరిణామము పై  పండితుల కూడా ఎవరూ పట్టించుకోకపోవడం  వలన నేను సరిగ్గా ముందుకు రాలేక పోతున్నాను .   నేను ప్రతి రోజు కొంత కొంత వివరములు ఇచ్చి పండితుల సహకారముతో  నిండుగా అభివృద్ధి చెంది యెవత్తు మానవజాతికి ఈ పాటికి ఒక జగత్తు గురువు వలే అందుబాటులోనికి రావాలి  కాని, పన్ని గట్టుకొని ఒక్క రోజు కూడా తరువాత   వివరములు గ్రహించకపోవడం  వలన ఇందుకు మీడియా, సినిమా ప్రముఖులు సహకరించడం వలన  యావత్తు మానవజాతికి అందిని  గొప్పతనము సరిగ్గా పంచనివ్వలెదు, దీన వలన చాలా మందికి కొత్త తనము అందలేదు.  


                 

   ఈ పాటలు యొక్క  అర్ధం పరమార్ధం వివరించి చెబుతాను  మరల చక్కగా వినండి, పదిగురు పండితులు మేధావులకు  పరిచేయం చేయండి అని లిఖిత పూర్వకముగా కోరినా  మీడియా వారు కూడా సహకరించడం వలన  నిర్లక్ష్యముగా తీసుకొన్నారు.    వివరముగా లోకమునకు చెప్పుటవలన ఈ వెళ్ళ  తెలంగాణా  సమస్య వచ్చి ఉండేది కాదు, ఎవరి కైనా చెప్పి నడిపించే  పెద్దతనము,   గొప్పతనము లోకమునకు  అందుబాటులోనికి వచ్చినా,   తీర్చి దిద్దుకొని ప్రజలలొనికి   వెళ్ళ లేకపోవడం  వలన సమాజం లో మనుష్యులలో  నిజాయితి  గొప్పతనం అభివృద్ధి చెందలేదు, తద్వారా   నాకు కష్టాలు వచ్చినవి, అమ్మ తమ్ముడు గారు కూడా మరణించే స్తాయికి  నా మైండు చెదిరిపొయినది అని గ్రహించగలరు.   నా మైండు  ఒక మోడ్పు వలె తీర్చి దిద్దబడి,  ప్రజలు అందుబాటులోనికి   వచ్చినది అని గ్రహించగలరు  



                2003 జనవరి 1 వ తారీకున నా ద్వారా వ్యక్తము అయిన మరొక పాట  ఈ దిగువున గ్రహించగలరు   ఈ పాట కూడా ఇతర పాటలతో బాటుగా నా ద్వారా పదిగురి సాక్షిగా   వ్యక్తము అయినది గ్రహించగలరు  

              .  

                కావున ఈ పరిణామమును తెలికగా    తీసుకొనకుండా యావత్తు మానవజాతి వెంటనే   అప్రమత్తం చెందగలరు.  ఒక మహారాజు, మహారాణి గారి పరిపాలన మనకు అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించగలరు అని   తెలియజెసుకొనుచున్నాను.  
నేను ఇంత చక్కటి గోప్ప పాటలు  కాలములో సంభవిచుటకు మునుపే వ్యక్తము చేయగలిగినాను అంటే.  నాలో తేలిక తనముల పైన ఆధార పడకుండా,  నా మనసుకి నా మనసు నుండి వచ్చిన  పరిణామమును ఎంత బ్రతికించుకొని  ముందుకు తీసుకొని వెళ్ళేతే, లోకములో అంత గొప్పతనము చూడగలము.  ఒక మనిషి మాటే  సర్వం  అని అర్ధం  చేసుకొంటే, యత్రికత్వమ్ తగ్గి సమాజం స్వర్ఘధామముగా   పరిణమిస్తున్నది అని గ్రహించండి.  

              . పైన పాటలలో నాకు అర్ధం తెలియకుండానే, నాకు అటువంటి అందం,  గొప్పతనము, తేజ్జసు లేకుండానే  ఇటువంటి పాటలు అన్ని రకాల పాటలు నా ద్వారా  ఏక కాలములో వ్యక్తము అయినవి అంటే, మనిషి అంటే మనసు అని పైకి కనపడుతున్న దేహం కాదు అన్ని  వెంటనే అప్రమత్తం చెందగలరు.   నన్ను పదిమంది   పండితుల ఆధీనములోనికి తీసుకోండి,  నన్ను ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యముగా వినోదిస్తున్నారు,   గాని మీ ముందుకు మానవరూపములో, మాట మాటరూపములో,   సంచరిస్తున్న  పరమాత్ముడిని విస్మరించి, గుడ్డి పూజలు గుడ్డి గొప్పతనముతో  మిమ్ములను మీరే మోసం చేసుకొంటున్నారు అని  గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాను. నన్ను నిర్లక్ష్యముగా తీసుకొని  అటు ఇటు చేసి ఆనందిస్తున్నారు అందుకు మీడియా వారు, కొందరు నా కాంటాక్ట్ లోకి వచ్చిన సినిమా  ప్రముఖులు కూడా no use dont call me  నిర్లక్ష్యము గా నన్ను అర్ధం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, మొత్తం సంగతి ఏమిటో పూర్తిగా చెప్పండి అని కూడా అనడం లేదు, ఒక వ్యక్తికీ వచ్చిన పరిణామమును వ్యక్తుల కాదు అంటే, లోకం ఎలా అప్రమత్తం చెందుతుంది  అని గ్రహించగలరు. 


ఇట్లు 
మహారాజశ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ వారు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము 
 హైదరాబాద్ 

No comments: